Feed on
Posts
Comments

Continue Reading »

Share/Save/Bookmark

- ఎన్ వేణుగోపాల్

కోరుకున్నంత సంపూర్ణమైన సంతోషం దక్కనప్పుడు మనుషులు అల్పసంతోషులుగా మారుతారు. జరగనిదాన్ని కూడ జరిగినట్టు భావించి సంతోషపడుతుంటారు. కొంచెం జరిగినా కొండంత జరిగినట్టు పొంగిపోతుంటారు. ఏమీలేని చోటకూడ తమకు కావలసిన అర్థాలు వెతుక్కుని ఏదో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక చిత్తవృత్తి.

Continue Reading »

Share/Save/Bookmark

Karimnagar CT8 Photos 1
Color Telangana 2008‘. (CT8) was held successfully in Karimnagar, Organized in collaboration with ‘Discover Telangana‘ and ‘Karimnagar Film Society‘ (KaFiSo) on 15th November 2008, at KaFiSo Film Bhavan. Around 50 students participated & made the event a success.
Continue Reading »

Share/Save/Bookmark

  • తెలంగాణ ఎన్.ఆర్.ఐ అసోసియేషన్ (తేన) బోస్టన్ తెలంగాణ నైట్ 2008
  • ఆట : తుహిన వెంకటయోగి
  • గానం : విమల

Share/Save/Bookmark

ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు ‘తెలుగు’ వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా ‘ఉత్సవా’ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు మూలాలే మీకు కావలసివచ్చినవి. కాని మా ప్రాంత అస్తిత్వం అక్కర్లేనిదయింది.
Continue Reading »

Share/Save/Bookmark

-కడెంపల్లి సుధాకర్‌

113108_aj1.jpgమన ముఖ్యమంత్రి ఎన్నికలను ఎప్పుడూ ఒక క్రీడగా పోల్చుతారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటే వచ్చే ఎన్నికలలో ‘బంగారు పతకం’ పొందడం ఖాయమని ఆయన పదే పదే అంటున్నారు. అయితే ఏ ఆటలోనైనా గెలవాలంటే ఆ ఆటలో విధిగా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఒక క్రమశిక్షణ ఉంటాయన్న వాస్తవాన్ని ఆయనగాని , ఎవరుగాని మరచిపోకూడదు. Continue Reading »

Share/Save/Bookmark

- దుప్పల రవికుమార్

Telangana State Demand, Jaya Shankerపొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం. మొదటి రెండింటికి జవాబు మనవి. మూడో ప్రశ్నకు జవాబు ఆ రెండిళ్లలో మనకు దగ్గరి వాళ్లు ఎవరైతే వారివి. Continue Reading »

Share/Save/Bookmark

-అల్లం నారాయణ

111108_aj1.jpgజగిత్యాల పోటెత్తింది. జన ప్రవాహంతో వీధులు కేరింతలయ్యాయి. మూడు దశాబ్దాల తర్వాతి దృశ్యం. జగిత్యాల జైత్రయాత్ర ఈ దేశానికే ‘వసంత మేఘ గర్జన’. జన యుద్ధారావాన్ని వినిపించిన పేరు. భారత దేశ రైతాంగ పోరాటంలో మేలు మలుపు పరిణామాలకు చుక్కాని. ప్రజాయుద్ధ పంథాకది అసలు సిసలు ప్రతీక. తన చూపుడు వేలుతో మూడు దశాబ్దాలకు పైబడి నడుస్తున్న, దండకారణ్యాలకు, నల్లమలకు విస్తరించిన ఒక పల్లె విప్లవం. ఇప్పుడది. ఒక సినీ నట రాజకీయ వేత్తకు నీరాజనం పట్టింది. Continue Reading »

Share/Save/Bookmark

- సుజాత సూరేపల్లి

అయ్యలార, మీకు పేరు పేరున దండాలు!
గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు
కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు
నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు

Read the rest of this Poetry »

Share/Save/Bookmark

INSPIRATION / MORE INFO: TELANGANA as a subject linked to SMS technology for enlightening people towards separate statehood of TELANGANA in India.

Short film BY: Varala Anand
Selected as a Member’s Choice Winner by Filmaka

Continue Reading »

Share/Save/Bookmark

Picture 1 Picture 2

Picture 3 Picture 4

Continue Reading »

Share/Save/Bookmark

- మామిడి భరత్ భూషన్

గోదారి మెడలు వంచి రెక్కలిరిసి
అసాముల గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా నింపితే
అభివృద్ధి సిలువకు ఆదివాసులను అందంగా బలిస్తే
ముంపు సమస్యలంటరేమి
నీళ్ళు నిధుల్లో వ్యత్యాసాలని లెక్కలు చెప్తరేమి?

Continue Reading »

Share/Save/Bookmark

- బి.ఎస్‌.రాములు

110408aj1.jpg
యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. ఆమె మాటలు తెలంగాణ భాషలోని సొగ సైన ముత్యాలు. పాకాల యశోదారెడ్డితో మాట్లాడితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠం అధిష్ఠించిన, తెలుగు అధికార భాషా సంఘం అధ్య క్షురాలుగా ఉన్న ఒక విద్యావతితో మాట్లాడినట్టుగా ఉండదు. Continue Reading »

Share/Save/Bookmark

- మామిడి భరత్ భూషన్

ఆంధ్రులు మన ఆప్త మిత్రులే
తెలంగాణకు శత్రువే లేడింక!
సినిమా స్టూడియోలు, సిలికాన్ వాలీలు, సెజ్లు
ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్ళు, కాలేజీలు ఖార్ఖానల కొరకు
Continue Reading »

Share/Save/Bookmark

-మంచికంటి

100308_aj1.jpg
తెలంగాణ మట్టినీ మనుషుల్నీ చూసినప్పుడల్లా
నీటి ఒడ్డున తచ్చాడుతున్న సోమాలియాలు గుర్తొస్తాయి
తెలంగాణ భూమి పుత్రుల్ని కదిలించినప్పుడల్లా
కల్లోలమౌతున్న లాటిన్‌ అమెరికా దేశాలు జ్ఞప్తికి వొస్తాయి
Continue Reading »

Share/Save/Bookmark

TeNA Protest on November 1st 2008
వాషింగ్టన్‌, నవంబర్‌ 3 : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఎన్నారై అసోసియేషన్‌ అమెరికాలో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ చరిత్రలో ఒక చీకటి అద్యాయమని ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ వాదులు అభిప్రాయపడ్డారు.

Continue Reading »

Share/Save/Bookmark

సింగిడి‘ తెలంగాణ రచయితల సంఘం, ప్రథమ సభలు ; అందరూ ఆహ్వానితులే
వివరాలకు ఆహ్వానం మీద క్లిక్ చెయన్రి

Singidi Maha Sabhalu 1 Singidi Maha Sabhalu 2

తారీఖు : నవంబర్ 02, 2008 ఆదివారం
వఖ్త్ : మ|| 2:00 గంటల నుంచి…
తావు : నేరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ , హన్మకొండ (వరంగల్, తెలంగాణ)

Share/Save/Bookmark

- బొల్లోజు బాబా

Gorati Venkanna
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల……. అన్న పాటను శ్రీ గోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు. ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు, సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను చేకూర్చి చెప్పే విషయం శ్రోతకు చాలా సూటిగా చేరేలా చేస్తాయి.

Continue Reading »

Share/Save/Bookmark

Press meet was held today (29th October 2008) demanding scrapping of the Concession Agreement signed by the Government of Andhra Pradesh with Maytas Metro Limited. The meeting was addressed by Mr. Jeevan Kumar, Human Rights Forum; Prof. M. Kodandram, Convenor- Telangana Vidyavanthula Vedika; Dr. C. Ramachandraiah, Social Scientist and representative of CBPTH and Mr. Umesh RTI activist.

Continue Reading »

Share/Save/Bookmark

For Telangana…Forever !


“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు. రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు. అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు, సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం.” Continue Reading »

Share/Save/Bookmark

- తెలంగాణ ఐ.టి.ఫోరం

Hyderabad Metro Rail

హైదరాబాదు రోడ్లమీద ట్రాఫిక్‌ నరకం నుండి బయటపడవేసే మెట్రో రైలు వస్తుందంటే శుభవార్తనే. ఇందులో ఒక లైను- సికింద్రాబాదు నుండి ఫలక్‌నుమాదాకా, రెండో లైను- నాగోల్‌ నుంచి అమీర్‌పేట మీది నుండి హైటెక్‌సిటీ దాకా, మూడోది- కూకట్‌పల్లి నుంచి నాంపల్లిదాకా వేస్తరట. దీని కోసం జంట నగరాలలో మొత్తం 5000 దుకాణాలు, 2000 ఇండ్లు, 147 స్కూళ్లు, కాలేజీలు, 120 దవాఖానలు, 54 గుళ్లు, మసీదులు, చర్చిలు కూలిపోతయి. హైదరాబాదుకు గుర్తుగా నిలిచిన చారిత్రక కట్టడాలు కనబడకుండపోతాయి. అంటే మెట్రోరైలు కాలనాగువలె నగరాన్ని కాటేయబోతున్నది.

Continue Reading »

Share/Save/Bookmark

- దేశపతి శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్

102108aj1.jpgతెలంగాణ వాదం బలపడి, సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పనిసరిగా మారుతున్నది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానించడంతో ఏకాభిప్రాయం లేదనే సాకులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ అనే రాజశేఖరెడ్డి వాదన పస లేనిదిగా ఢిల్లీ పీఠం ముందు తేలిపోయింది. Continue Reading »

Share/Save/Bookmark

Telangana Settlers Front

HYDERABAD: The newly-formed Telangana Settlers Front today offered support to the seperate Telangana movement and also declared that it would participate in the movement.

The front was formed by one K Srinivasa Raju, a settler in Karimnagar district. Continue Reading »

Share/Save/Bookmark

- Vimala Katikaneni

I am obligated to bother you all. I appreciate the efforts of Mahaboobnagar NRI’s and I really admire their genuine concerns. It could be a ’sweet’ effort but I think it has a very limited scope to uplift our village economic productions. Given the present context we must demand for a deeper and more sustainable changes in state policies. Continue Reading »

Share/Save/Bookmark

-సుద్దాల అశోక్‌ తేజ

101308aj1.jpg

స్టేజీ మీద సుద్దాల హనుమంతు గొల్లసుద్దులు ‘వీర తెలంగాణ’ చెబుతున్నాడు. అక్షరాలు రాని అరకలు పట్టే రైతుకూలీలు ఆయుధాలు పట్టి ఆడాళ్లు వడిసెలలు పట్టి ఎలా దొరలను రజాకార్లను నైజాం పోలీసులను, రౌడీలను తరుముతున్నారో హనుమంతు దళం వీరావేశంతో చెబుతుంది. 1947 నుండి 1951 దాకా సాగిన ‘మహాగాధ’ను కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆ జనంలోనే ఎదురుగా జానకమ్మ తన మూడు నెలల బాబును ఎత్తుకొని చూపిస్తున్నది.

Continue Reading »

Share/Save/Bookmark

Older Posts »