Feed on
Posts
Comments

Monthly Archive for ఆగస్టు, 2006

-కట్టా శేఖర్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో తరచూ కొందరు ‘1969 పునరావృత్తం’ గురించి మాట్లాడుతు న్నారు. ఆ ఉద్యమాన్ని దేనికి ప్రతీకగా పరిగణించి వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలి యదు. భయపడేవారు, ఆందోళన పడేవారు మాత్రం ఆ ఉద్యమాన్ని హింసకు, విద్వేష పూరిత పరస్పర హననానికి ప్రతీకగా భావిస్తుంటారు. నిజానికి, ఆ ఉద్యమం కేవలం హింసకు ప్రతీక కాదు. అసలు ఆ ఉద్యమం దేనికి ప్రతీక? ఆ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? 1969కి 2006కి ఉన్న […]

Read Full Post »