- ఒద్దిరాజు రాఘవరంగారావు
బోధాభిః సాధువాద క్రటన పటువాగ్వైఖరీమౌఖరీభి
ర్గాధాభిర్హృద్యపద్యైర్మధుమయకలితైర్వ్యాసజాలైర్విశాలైః
స్తోత్రైశ్చిత్రైశ్చరిత్రై ర్వివిధవిషయశాస్త్రార్థ వాదైర్వినోదైః
సంయుక్తాగోలకొండా విసతుసతతమ్పత్రికాహ్యత్రభూమ్యామ్
గుణప్రవక్తాచసువర్ణపుజ్ఖితా
పత్రైఃప్రయుక్తా బహులక్ష్యగామినీ
నిశాతవృత్తిశ్చకరేవిరాజితా
తనోతిసమ్మోదమతీవ పత్రికా
ఏకత్రగాయతి మనోహర గీతజాలా
నేకత్రశాసతి పితేవ హితైస్సుబోధైః
ఏకత్రమిత్రమివవక్తి కతాకలాపా
కింపత్రికానవిదధాతిముదం జనానామ్.
వాణిజ్యషేధతే విద్యావర్ధతే మోదతే మనః
జనశ్రుతీనాంశ్రవణాత్తస్మాద్వై పత్రికావరా
నిజాఘ్భూమ్యామాన్ధృలిఖితుమపిపక్వుంనశక్తాః
సరస్వత్యామాన్ధార్యిమితి జనితనిర్మూలవాదమ్
ప్రమార్టుంసత్కావ్యాం జుడతి యతతే గోలకొండా
కృతాందేశీయాన్ధృఃకథ మహ మిహ శంపామి చైనామ్
‘గోలకొండ కవుల సంచిక’ (1934)