Comments on: నాగేటి సాల్లల్ల నా తెలంగాణా

By: SATISH
ఓ,

చక్కని ఐక్య వాది ,తెలంగాణ వచ్చిన తెలుగునాడు ముక్కలు అవుతుందంటావు

బ్రక్కచిక్కిన  మా కాపుల తిప్పల గురించి తెలియదంటావు

త్రుప్పు పట్టిన మా మర యంత్రాల ఇరుసుల గురించి తెలియదంటావు

జబ్బు చేయించే మీ రసాయనవ్యర్ద మలినాల గురించి తెలియదంటావు

మణులు పంచే మా గనులల్ల నలిగే జనుల గురించి తెలియదంటావు

నీరు లేక ఏరులయి పారే కన్నీటి చారల గురించి తెలియదంటావు

భూమిని ధ్రోచిన క్రిమి నేతలు చేశే భూటకాల గురించి తెలియదంటావు

తెప్ప దాటించిన ప్రక్క వాడి కంచానికి వేసే కంచె గురించి తెలియదంటావు

ఎంత త్రిప్పినా పెరగని మా చేనేత మగ్గాల వడిని గురించి తెలియదంటావు

ఏమి చెప్పినా తరగని మా ఎడారి రోదనల తడిని గురించి తెలియదంటావు.

By: Laxman.Alle
జై తెలంగాణా!  జై జై తెలంగాణా!! తెలంగాణా ప్రజల హ్రుదయంలొ చెలరెగుతున్న మంటలకు,అభద్రతా భావానికి,తెలంగాణా విధ్యార్థుల ఆత్మహత్యలకు..కాదు హత్యలకు కారణము ఎవరు? తెలంగాణ రజకీయ ద్రొహులు కాదా?  ఒకరు సామజిక తెలంగాణా అని..ఇన్కొకరు మేము తెలంగాణా కు వ్యతిరెకము కాదు అని…మరొకరు ఇన్కొరకముగా….         ఇక గత 40 ఏల్లుగా తెలంగాణ ప్రజల ఆశఃలను,నమ్మకలను కుదువబెట్టుకొని పదవులను, రాజబొగాలను అనుబవిస్తు…తెలంగాణా ప్రజలు మనొ వేదనకు గురై వుద్యమిస్తుంటె అందులొ కపటముతొ,కుబుద్దితొ చేరి…తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అను కుటిల నినాదంతొ తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని అతి కిరాతకంగ మానబంగము చేస్తున్న నాయకులు.ఇక్కడ మనము  ఇలాంటి నాయకులను తెలిసి కుడా ఆదరిస్తున్నమన్న విషయాన్ని గుర్తుంచుకుని తీరాలి.ఇలాంటి రాజకీయ దుష్యాశఃనులు వున్నంతకాలం తెలంగాణా మాన,ప్రాణాలు దొపిడీకి..వివక్ష కు గురౌతూనే వుంటుంది…ప్రపంచ ప్రసిద్దికెక్కిన తెలంగాణా సాయుద రైతాంగ పొరాటాల గడ్డ పై ఇప్పుడు ఇలాంటి కుటిల నాయకుల రాజరికం చూసి…కాదు  చూడకేక తెలంగాణా తల్లి కళ్ళనుండీ నెత్తుటి కన్నీరు కారుస్తుంది…అవమానంతొ తలవంచుకుంటుంది….దాదాపు 200 ల యేళ్ళు అంగ్లేయుల దాష్య ష్యున్కలాలనుండి భరత మాతకు విముక్తి కలిగిన రీతిగ తెలంగాణా తల్లి కూడా గర్వంగా తలెత్తుకునే రోజు వస్తుంది.

By: KAMAL
జై తెలంగాణ! జై తెలంగాణ్

బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా

తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా

జై తెలంగాణ! జై తెలంగాణ్

By: Krishna Goud
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా

జై తెలంగాణ  జై జై తెలంగాణా

By: raja
I like this song please keep Telangana songs in this website

Jai Telangana….

Jai TRS

By: chandraswamy
అన్న   ఇది తెలంగాణ    పల్లెల్లొ నీ పల్లె ల సందడి బతుకు  చిత్రము

జై తెలంగాణ!                                                         జై తెలంగాణ!!

కాపాడు  కుందాము మన తెలంగాణ    సంస్క్రుతిని