Comments on: కపట సమైక్యతావాదం కుత్తుకపై తెలంగాణా ఖడ్గం కరీంనగర్ ప్రజల తీర్పు

By: ఊహా ప్రపంచం ; తెలంగాణా
comments on discover-telangana.org article.  I spent lot of time keying in telugu, so i thought i could make it a post in my http://harinath.in/blog/?p=612

By: harinath
ఇన్కా ఒకటి. ఎవడి సొంత స్తానం లొ వాడు గెలవడం పెద్ద గొప్ప ఎమీ కాదు. దానికి పార్టీలు కూడా అక్కర్లెదు. స్తాన భలం ధన భలం ఉంటీ  అధి చాలు. డానికి తెలంగాణా కి లిన్కు ఎమీ లెదు ప్రొఫెసరు గారు.

అలానే మన  ప్రజలు కొంచం గొర్రెల లాంటి వాల్లు. ప్రెమగా నిమిరితె కసాయి వాన్ని అయినా నమ్ముతారు. అందుకీ  ఇన్కా  రాజకీయ నాయకుల హావా చెల్లుతొంది.

తెలంగాణా ఉద్యమం, రాష్ట్రం కొసం మాత్రమే అయితె అది పెద్దగా ప్రజానికానికి పన్కి రాదు.

అభివ్రుద్ది కూసం అయితె బావుంటుంది

By: harinath
కెవలం తెలంగాణా రాష్ట్రం వల్ల మనం ఎదొ సాధిస్తామనుకొవడం భ్రమ.

తెలంగాణా లొని ప్రతి జిల్లాని ఒక రాష్ట్రం చెసినా ఉపయోగం ఉండదు.  కుళ్ళు రాజకియ నాయకులు ఉన్నంత వరకు, కె సి ఆర్ లాంటి అవకశ వాదులు రాజకియాలను పదవులు ప్రతిష్ట కి వాడుకొవమే తప్ప సాదించింది ఎమీ లెదు.

మీ పొరాటం ఎవరి పైనా?  ఎందుకొసం?  ఆకలి తొ అలమటించె ఒక్క కదుపు కి అన్నం పెదుతుందా?

చావులు హత్యలు, ఆత్మ హత్యలు ఇవి తప్ప తెలంగాణా ప్రజలు వల్ల బిడ్డలు మంచి జీవితాలు చూసె బాగయనికి నోచుకొవొద్దా?

చరిత్ర ని చూసి కొంచం నెర్చుకుందాం. సర్వ నాశనం అయిన జపాను, జెర్మని లాంటి దెషాలు ఎలా పైకి వచాయి?  ప్రజలు సంఘటితంగా కష్తపడి పని చెయడం వల్ల. అంతె గాని ఎదొ సొల్లు కబుర్లు చెప్పి ఒట్ల సమయం లొ తప్ప మల్లి ఊరి గడప దొక్కని దొంగ రాజకీయ నా యకుల వల్ల కాదు.

మన ప్రాంతం అభివ్రుద్ది కావాలంటె జానాలు చదువుకూవాలె, మంచి చెడు తెలుసుకొవాలె.  కాలానికి అనువయిన పంటలు మాత్రుం విత్తి సాగుబడి పెంచాలె.  ఆకలి ఉండకూదడు.  ఊర్లకి రొడ్లు, బడులు కావలె.

అన్నిట్టి మించి వీటిని సాదించటానికి తెలివయిన నాయకులు కావలె. స్వార్థం లెని నాయకులు కావాలె. కుహానా రాజకియ నాయకులు కాదు కావల్సింది.

మనం ఒప్పుకొవల్సిన  నగ్న సత్యం, ఎమిటంటె, టెలంగాణా కష్టాలకు పూర్తిగా కారణం ఆంధ్రా వాళ్ళు కొస్తా వాళ్లు కాదు. వాళ్లు కొంత వరకు ప్రొజెక్టులు లాంటి వాటిలొ అన్యాయం్ చెసి ఉండవచు కాని ఆ సందు ఇచింది ఎవరు?  రాజధాని మన దగ్గర నే కదా ఉంది?  మన నాయకుల చెత్ కాని తనమే ఈ దుస్తికి కారణం. ఎదొ నాలుగు ముక్కలు రాయడం వచు కదా అని ఎదొ రాసె చెప్పె ప్రొఫెసర్ల తొ ఎమీ కాదు.

ప్రతి దానికి ఎవడినొ కారణంగా చూపించడం నిజాన్ని గ్రహించక పొవడం, గాలిలొ దీపం పెట్టి, దెవుడా నీవె దిక్కు అన్నట్టు ఉంటుంది.

ఫెద్దలు, విఘ్నలు ఈ వషయం గమనించాలి.

By: Ajeeth Reddy Pingili
This essay reflects the sentiments of 6 crores telangna people

By: chandra sheker.chilappa
అంబానాథు గారు మీ అభిప్రాయము చాల తప్పు.

By: srinivas
తెలంగాణ కావాలనె వారంతా నిపుణత లేని వారే !!!!

By: Prof.Ramesh Reddy
ఇది ఒక ఆత్మ స్పందన. అన్ని విషయాలు సమగ్రంగ కుదించి రాసిన లేఖ. చదివి చాల అనందమైంది. మా తెలంగాణ ప్రజల చిర కాల వాంఛ. ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నము. ఎన్నో ద్రొహాలతో ఏర్పడిన ఈ ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎప్పుడు విడిపోతమా అన్న కోరిక. ఆంధ్రుల చేతిలో  అన్ని విధాల మోసపోయిన తెలంగాణా ఇప్పుడైన విడిపోతదా అని ఎదురుచూపు. అన్ని పార్టీల పెద్దలు ఆంధ్ర వాల్లే, మన వాల్లేమొ వారి సహాయకులు మాత్రమే. అంతేకాని ఎన్నడు వాల్లు నాయకులుగా ఎదుగలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే మా తెలంగాణా నాయకుల పార్టీగా  ఉద్భవించింది. అందుకే ఈ స్పందన.

మన దేశం ప్రజాస్వామ్యమని చెప్పెటందుకు భారత దేశ ప్రజలు ఎంతో సిగ్గు పడవల్సిన సమయము. అప్రజాస్వామికంగా తెలంగాణ ప్రజలను దాస్యులుగా అనగదొక్కడము ఎక్కడి ప్రజాస్వామ్యం. ఏ మాత్రం ప్రజల మంచి కోరె నాయకులైతే ఎప్పుడో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. తెలుగు జాతి ఐక్యత పేరు మీద, చెన్నైలో మరియు కొయంబత్తూరు లో ఎంతోమంది తోడపుట్టిన వారిని విడిచి, ఏ సంబంధం లేని ఇష్టం లేకున్నా  తెలంగాణ వారిని జబర్దస్తి కల్పుకొని నానా అవస్తల పాలుజెసిరి. తాము సుఖంగ లేక ఎందుకీ ఆంధ్ర ప్రదేశో ఎవరికి అర్ధము కాదు. కమ్యునిస్టు పార్టి ఐతే ఆంధ్ర వాల్లు తెలంగాణ లేకుంటే బతుకలేరు అన్నట్లు వ్యవహరిస్తున్నరు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరుచుట కాదా. మంచిగ విడిపోతెనే మంచిది. ఎవ్వరికి అక్కరకురాని ఈ కలియక దేనికి. ఆంధ్రులు వాల్లంతల వాల్లు బతుకలేరా. వాల్లకేమొ స్వేచ్ఛ కావాలి మరి తెలంగాణ వాల్లకేమో వద్దు, ఇధి ఎక్కడి న్యాయమో. ఎంత తొందరైతే అంత మంచిది. అందరము విడిపోయినా ఒకరికొకరము సహాయం చేసుకోవచ్చు, ఎదుగొచ్చు.

By: చంద్రహాస
అయ్యా అంబనాథ్ గారూ

1. తెలుగు జాతీయ వాదము అనగా నేమి? దయచేసి స్థూలంగానైన వివరించండి.

2. వయసు తో సంబంధము లేకుండా కూడా ఎదొగొచ్చు లెండి. సువిశాల తెలుగు అహంకారాన్ని అఖండ మానవత్వ (అహంకారం అనలేదు మీరు) ము తో విలీనం చేయడ్ మర్చిపోయారా మీరు? అఖండ మానవత్వం తో విలీనం చేసాక ఇంక ఈ రాష్ట్రాలు, దేశాలు ఎందుకు మరి? మనమంతా మన మన రాష్ట్రాలను, దేశాలను మన సహజ సంపదలను, మొత్తంగా ఒక్కటిగా చేసి ఏ తెల్ల దొర  పాలనలోన్లోనో సేదతీర్చుకోవచ్చు కదా!

వయసు తేడాలు మనని ఎదిగిస్తాయో లేదొ తెల్వదు కానీ - బలవంతుడు బలహీనుడు, ఎక్కువ తక్కువ అనే తేడాలున్నంతవరకు మీరు చెప్పేదంతా ఉత్త అహంకారమే కానీ మరోటి కాబోదు.

By: Ambanath
తెలుగుజాతి సమైక్యం అనే పునాదిపై మూలసిద్ధాంతం మీద దెబ్బకొట్టిన తరువాత ఒక్క తెలంగాణా ఏంటి ? ఆంధ్రరాష్ట్ర సమాధిపై విచ్చలవిడిగా ఎన్ని చిల్లర రాష్ట్రాలయినా సాధించుకోవచ్చు.అవైనా స్థిరంగా ఉంటాయన్న నమ్మకం లేదు.మన రాజకీయనాయకులకి ప్రతి ఎన్నికల సందర్భంలోను ఒక నినాదం కావాలి.ఈ రోజు అది తెలంగాణా. రేపు అది ఉత్తర తెలంగాణా. ఎల్లుండి అది దండకారణ్య (గిరిజన)రాష్ట్రం.ఇండియన్ యూనియన్ వారి రూళ్ళ పుస్తకం ఇలాంటి వాదాల్ని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది.మనలోని అనైక్యమే ఇండియన్‌యూనియన్‌కి శ్రీరామరక్ష. మీరు చెప్పే కరీంనగర్ ప్రజలు (ఆ మాటకొస్తే ఎనిమిది కోట్ల మంది తెలుగువారు) ఎప్పుడైనా తెలుగుజాతీయవాదాన్ని అర్థం చేసుకున్నారా ? అసలు ఆ పేరైనా జన్మలో విన్నారా ? ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన 50 ఏళ్ళలో మన నాయకులు ఎప్పుడూ తమని తాము తెలుగుజాతి ప్రతినిధులుగా భావించుకోలేదు.మహా అయితే జిల్లా స్థాయికి పరిమితమయ్యారు.ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి నుంచి చప్రాసి దాకా ఇదే  ధోరణి.ఇక తెలుగుజాతికి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ? ప్రాంతాల మధ్య సమానత్వం ఎలా సాధ్యపడుతుంది ? మన మధ్య ప్రాంతీయ రిజర్వేషన్‌ల పేరుతో మనం కట్టుకున్న అడ్డుగోడలు మనల్ని మనం పుట్టిన జిల్లాలకే పరిమితం చేస్తుంటే పక్క జిల్లావాడి మొహం కూడా చూసే అవకాశం లేకుండా చేయబడితే మనలో తెలుగుజాతి పట్ల ప్రేమ ఎలా కలుగుతుంది ? ద్వేషం తప్ప ? ఈ ద్వేషం కాక ప్రత్యేక రాష్ట్ర వాదాలకి మరేంటి ప్రాతిపదిక ? అన్నివైపులా క్రాపింగ్ చెయ్యగా అయిదారు జిల్లాల్ని పోగొట్టుకోగా చివరికి తెలుగువారికి మిగిలిందే ఒక చిన్నరాష్ట్రం.ఇంకా దీన్ని ముక్కలు చేసుకుని మనం ఉద్ధరించేదేంటి ? హైదరాబాద్ యు.టి. అనబడే ఉర్దూ/హిందీ మెజారిటీ గల, తెలుగువారికి ఏ హక్కులూ లేని ఒక కొత్త రాష్ట్రాన్ని తెలంగాణా గడ్డపై సృష్టించడం తప్ప ! వ్యక్తి అహంకారాన్ని కుటుంబ అహంకారంలో విలీనం చెయ్యాలి.కుటుంబ అహంకారాన్ని గ్రామ అహంకారంలో విలీనం చెయ్యాలి. గ్రామాహంకారాన్ని జాతి అహంకారంలో విలీనం చెయ్యాలి.జాతి అహంకారాన్ని అఖండ మానవత్వంలో విలీనం చెయ్యాలి.అదే మన నాగరికత పరమార్థం.మనం మన ప్రాంతీయ అహంకారాల్ని సువిశాల తెలుగుజాతి అహంకారంలో విలీనం చెయ్యాలి.మన అంతిమ గమ్యం అదే కావాలి.ఇది కాదు.మీ వయసెంతో నాకు తెలీదు. కాని మీరు ఇంకా చాలా ఎదగాలి. మీకు నా వ్యాఖ్యల్లో అంతరార్థం బోధపడితే మీ బ్లాగు రద్దవుతుంది.

By: వడ్లూరి కేశవా చారి
గురువుగారూ!

మీ వ్యాసం కరీంనగర ఉపఎన్నిక గురించిన పూర్వాపరాల్ని  విశ్లేషిస్తూ చక్కగా సాగింది.

ఎన్నిక సందర్భంలో కరీంనగర ప్రజలు వెలువరించిన అబిప్రాయాలు, వారి తీర్పు యావత్ తెలంగాణా ప్రజల మనోభీష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

నేడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదన బలపడుతున్న తరుణంలో మీలాంటి మేధావుల రచనలు ఆవశ్యకం. మీ నుంచి మరిన్ని కోరుకుంటున్నాం.

By: శోధన
వ్యాసం చాలా అర్ధవంతంగా  చక్కగా ఉంది. ఈ వ్యాసం తెరాసా  నాయకులు చదివితే బాగుండును.