Click HERE if you can’t see the video.
One Response to “జమేదారి కోయిలా !”
Leave a Reply
Website under Maintenance
Dear Readers, Currently this website is under maintenance, any inconvenience caused is regretted - Web AdminTelangana Tweets
- BJP Kishan Reddy's #Telangana Poru Yatra Route Map: http://t.co/p3Rym1Ar telangana 2012/01/20
- Nitin Gadkari flags off #Telangana Poru Yatra in Mahabubnagar district. http://t.co/8OKeofRX telangana 2012/01/20
- #Chandrababu's tour of #Telangana is nothing but an attack on the statehood movement. Shame TTDP! telangana 2012/01/06
- An old man injured in TDP’s private army – Chandra Dandu attack at Janagama #Telangana: http://t.co/9amgRBrn telangana 2012/01/06
- Police high-handedness in Babu's Telangana tour. They break windowpanes of cars on Warangal highway: http://t.co/OATfLZuE telangana 2012/01/06
Pages
Categories
- ఎన్నికలు
- తెలంగాణ చరిత్ర
- తెలంగాణ ప్రాజెక్టుల
- తెలంగాణ రచయితలు
- తెలంగాణ సినిమా
- తెలంగాణ సంస్కృతి
- తెలంగాణ వైతాళికులు
- తెలంగాణ ఉద్యమాలు
- నివాళి
- నవల
- పత్రికలు
- పాటలు
- పుస్తకాలు
- ప్రకటనలు
- బొమ్మలు
- సభలు సమావేశాలు
- సాహిత్య వార్తలు
- సంకలనాలు
- వార్తల్లో
- వ్యాసాలు
- వీడియో
- ఆడియో
- ఆహ్వానం
- ఇంటర్వ్యూలు
- కథలు
- కరపత్రం
- కవితలు
- కౌంటర్
- Film Telangana 2009
- For Telangana Forever
- Languages
- News Archive
- Petitions
- Print PDFs
తాజా అభిప్రాయాలు
March 25th, 2007 at 3:25 am
మంచి పాట.
స్క్రిప్ట్ ఇవ్వగలిగితె బాగుంటుంది
ఇది తెలంగాణ ఉధ్యమ కార్యక్రమము కాకపోవొచ్చు. ఇది ఏ పార్టీ తన కార్యక్రమంగా చెప్పక పోవొచ్చు అంత కంటె ఆచరణలో పెట్టకపొవొచ్చు
అయినా
ఇది తెలంగాణ ప్రజల కోర్కెల చిట్టా! ఇది ప్రజల అశాచిత్రపటము
పోలవరమును ఆపాలనీ పాలమూరుకు నదిని మళ్ళించాలని అడవిలో అమాయకపు నెమలివోలె చేసిన నాట్యము దిక్కులకు చెప్పుకొన్న పాట
ఇది పార్టీల అజెండ అయితదా? ఎప్పుడు అయితది? ఎట్ల అయితది? ఎన్నికలల్ల రాజకీయాలలొ వీటిని వినేది ఎవ్వరు? ఉపన్యాసాల మధ్య పాటల లెక్క విని మర్శి పోడానికేనా ?
మనుసును తట్టే పాట !
ఇది ఒక కల, ఇది అజెండా, ఇది తక్షణ కార్యక్రమము.
ఎక్కువ మంది ప్రజలకు చేరితె ఇది మెల్లగా పార్టీల అజెండా అయితదేమో !