Comments on: జమేదారి కోయిలా !

By: Bharath
మంచి పాట.

స్క్రిప్ట్ ఇవ్వగలిగితె బాగుంటుంది

ఇది తెలంగాణ ఉధ్యమ కార్యక్రమము కాకపోవొచ్చు. ఇది ఏ పార్టీ తన కార్యక్రమంగా చెప్పక పోవొచ్చు   అంత కంటె ఆచరణలో పెట్టకపొవొచ్చు

అయినా

ఇది తెలంగాణ ప్రజల కోర్కెల చిట్టా! ఇది ప్రజల అశాచిత్రపటము

పోలవరమును ఆపాలనీ పాలమూరుకు నదిని మళ్ళించాలని అడవిలో అమాయకపు నెమలివోలె చేసిన నాట్యము దిక్కులకు చెప్పుకొన్న పాట

ఇది పార్టీల అజెండ అయితదా? ఎప్పుడు అయితది? ఎట్ల అయితది?  ఎన్నికలల్ల రాజకీయాలలొ వీటిని వినేది ఎవ్వరు? ఉపన్యాసాల మధ్య పాటల లెక్క విని మర్శి పోడానికేనా ?

మనుసును తట్టే పాట !

ఇది ఒక కల, ఇది అజెండా, ఇది తక్షణ కార్యక్రమము.

ఎక్కువ మంది ప్రజలకు చేరితె ఇది మెల్లగా పార్టీల అజెండా అయితదేమో !