Comments on: తెలంగాణా వాళ్ళకు తెలుగు రాదా?

By: Kanth
“గాయాలు మానలేదు. యాదికి వస్తూనే వుంటయి”

By: ramulu
1950 ప్రాంతంలోనే మీవంటి వాళ్ళను అంతగా అవమానపరచి, మానసికంగా గాయపడి క్రుంగిపోయేలా చేసినవాళ్ళ గురించి పదిమందికీ చెప్పుకోవడానికి,తెలియజేసుకోవడానికి అవకాశం లేక పోబట్టే  మీతరం వాళ్ళంతా ఏకం కాలేకపోయారు. ఏకం కాలేకపోయారు కాబట్టే 1956లో తెలంగాణను ఆంధ్రలో కలుపుతుంటే మీతరంవారు  తగినంత బలంగ/శక్తివంతంగ ఎదిరించలేక పోయారు. దాని ఫలితంగా ఇప్పటి తరంవారు తెలంగాణ్లో అన్ని దారిద్ర్యాలతో బతుకాల్సి వస్తున్నది.

వ్రుధాగ తెలంగాణ విముక్తికై మరో పోరాటం చేయాల్సి వస్తున్నది.

తరువాత జరిగింది కూడా దొరికించుకొని ప్రచురిస్తే మరింత బాగుంటుంది.

___రాములు

By: srinivas
మీరు పత్తాలాడుకుంటా కాలయాపన చేసె బదులు మీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవలసింది.అన్నీ తెలంగాణా కు ముడి పెట్టొద్దు.

By: Srinivas
పత్తాలాట అంటే పేకాట

By: chandra sheker chilappa
ఆంధ్ర పాలకుల, పెత్తందారి విధానాలకు మనము తరతరాలుగా అనుభవిస్తున్నా, మన పాలకులకు ఇంకా బుద్ధి రాలేదు, దయచేసి పాలకుల కళ్లు ఇప్పుడైనా తెరుచుకుంటే, పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం వుద్యమం చేస్తరు, అని నేను భావిస్తున్నను.

By: Rakesh
ఇది చదువుతుంటే, ఎన్నో దశాబ్దాల మునుపే SRR College(Karimnagar) లో జరిగిన ఓ సభలో మా తాత వేంకటరాజన్న అనర్గళ ఉపన్యాసం విన్నాంక,  అప్పటి/అక్కడి Principalగా ఉన్న విశ్వనాథసత్యనారాయణ “తెలంగాణలో ఇంత బాగా మాట్లాడేవారున్నారా?” అని ఆశ్చర్యం (వ్యంగ్యం?) ప్రకటించారంటే, ఈ భాషా/యాసాహంకారం, భావదారిద్ర్యం ఈనాటివి కాదనీ, ఎన్నో ఏళ్లుగా వాండ్ల నరనరాల్లో తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకతా/చిన్నచూపూ వున్నయనీ తెలుస్తది.

“మన మంతా వొక్కటయితె, మన భాషే ప్రచురిస్తె………

తిరుగులేదు..  , తిరుగులేదు..

ఎప్పటికీ మనకెదురులేదు!!!!”

By: laxman Rao,Gandra
గౌరవ నీయులైన సదాశివ గారికి, తెలంగాణ వారికి తెలుగు రాదా వ్యాసము ఎన్నో విషయాలను తెలుపుతుంది. వారి మాటలలొ మంచి ఆకర్షణ ఉంది. విషయము ఉంది. వారు తెలిపిన అనుభవాలు అందరూ ఆలొచించ దగినవి. ఇట్లా గాయాలు తాకిన వారే సురవరం , కాళోజిలు. ఇంకా ఎందరో ఉన్నా అందరూ సవాలుగా తీసుకోలేదు.ఈ రచన పూర్తిగా రావాలి.సదాశివ గారికి , ఇది పంపిన వారికి ధన్య వాదములు.

లక్ష్మణ రాఫు , కరీంనగర్.

By: Sowmya
ఇంతకీ పత్తాలాడటం అంటే ఏంటండి?

By: డిస్కవర్ తెలంగాణ
NOTE : This article was published long back in some Telugu News paper, whose where abouts are unknown to us. We will really appreciate if someone can share more details with us, about the incident or the year & Name of the News Paper it was published.

If any one can also share more details about any part of the incident are most welcome. If you have any such  interesting stories / incidents to share please email us to discover.telangana[at]gmail.com

By: ప్రసాద్
మీరు పడిన బాధ అర్థం చేసుకోగలను.

అవతలి వాడిని అనుమానించడం మానవ నైజం! ఇది ఒక ఆంద్రా వాళ్ళకే పరిమితమైంది కాదు. దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు, ప్రాచ్య వాళ్ళని పాశ్చాత్యపు వాళ్ళు…

–ప్రసాద్

http://blog.charasala.com

By: కేశవా చారి
ఇన్నాళ్ళూ తిన్న దెబ్బలకి ఇప్పుడు మీరు కొట్టే దెబ్బ ఏమిటో చెప్పండి?

By: abhi
ఈ రాజకీయాలు ప్రతీ చోటా ఉండేవే. మీలాంటి అమాయకులు బలి అవుతుంటారన్నమాట. మన సత్త్తా మనకి తెలిసినంత కాలం ఎవడినీ ఖాతరు చెయ్యనక్కరలేదండి. మీకు మీరే సాటి.

By: Srinivas Nagulapalli
చెప్పితేనే కాని తలపులు ఇతరులకు తెలియవు. మాట్లాడితేనే కాని భావాలు వ్యక్తపరచలేము. చెప్పకుండా, మాట్లాడకుండా అపోహలను తొలగించడం ఎట్లా సాధ్యం? ఫలానా వాళ్ళు మాత్రమే ఫలానాది బాగా చెబుతారు, చేస్తారు అని అనుకోవడం ఒకరకమైన అజ్ఞానమే అవుతుంది. అయితే ఒకరి అజ్ఞానానికి నొచ్చుకొని, మనం నిర్భయంగా స్వేచ్చగా మనదైన రీతిలో సొంత ప్రతిభను వ్యక్తపరచకపోవడం పొరపాటు కాకపోయినా సమర్థనీయము మాత్రం కాదనే అనుకుంటాను. దేశం కాని దేశం లో, విదేశాలలో సైతం విదేశీ కంపెనీలలో, విశ్వవిద్యాలయాలలో ఎంతటివారితోనైనా పోటీ పడి నెగ్గుకు వచ్చే ఎందరో భారతీయులు ఇలా అనుకుని కుంచించుకొని కూర్చుంటే నేడు చూసే ప్రగతి సాధ్యమయ్యేనా అని అనిపిస్తుంది. రాపిడి తోనే పదునుతేరుతుంది కత్తి.

ఇటువంటి అపోహలు ఎదుటివారిలో ఉన్నంతకాలం, మీవంటి వారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీ ప్రతిభను బహిర్గతం చేయడానికి ఉద్యమించాలి అని మనవిచేస్తూ

విధేయుడు

శ్రీనివాన్ నాగులపల్లి

By: రానారె
మీరు ఆకాశవాణిలో ప్రసంగించివుంటే మీ సత్తా అందరికీ తెలిసేది. అందరి నోళ్లూ మూతపడేవి. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నారు.