Feed on
Posts
Comments

Telangana History Society

    మనవి

  1. ఆహ్వానం – తడకమళ్ళ వివేక్‌
  2. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ – కె. జితేంద్రబాబు
  3. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు – పరవస్తు లోకేశ్వర్
  4. తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు – డా. మలయశ్రీ
  5. చరిత్ర రచన / నిర్మాణం – డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
  6. తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి – స్కైబాబ
  7. తెలంగాణ చరిత్ర పునర్‌నిర్మాణం సమన్వయంతో జరగాలి – శ్రీధర్‌ దేశ్‌పాండే
  8. తెలంగాణ పరిశోధన, గత అనుభవాలు – కె. శ్రీనివాస్‌
  9. మరుగున పడేసిన చరిత్ర మర్మం చెబుదాం! – సంగిశెట్టి శ్రీనివాస్‌
  10. ‘బాధితుల’ చరిత్రను రికార్డ్‌ చేయాలి – జె. సుభద్ర
  11. వివక్ష, ఉపేక్షకు గురైన తెలంగాణ చరిత్రను పునర్నిర్మించాలి – ముదిగంటి సుజాతారెడ్డి
  12. తెలంగాణ గురించి తెలియని నిజాలు – జి. వెంకట రామారావు
  13. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ అవసరం సమస్యలు, అవకాశాలు – ఎన్‌. వేణుగోపాల్‌
  14. Reconstruction of Telangana History – Capt. L.Pandu Ranga Reddy
  15. Telangana History- Need to connect the Loose Ends – Rapolu Anand Bhaskar

‘తెలంగాణ టైమ్స్‌’ వారి తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం పుస్తకావిష్కరణ రిపోర్ట్‌ చదవండి

Download ‘ తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ‘ PDF file

Download ‘Telangana History Society‘ Membership form

అనుబంధం :
జూన్‌ 4, 2006, తెలంగాణ హిస్టరీ సొసైటీ సదస్సులో పాల్గొన్న ప్రముఖులు

తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
సన్నాహక సమావేశ పత్రాలు
తెలంగాణ హిస్టరీ సొసైటీ

Telangana History Society

Reconstruction of Telangana History
A collection of papers presented at the preparatory meeting (June 4, 2006) of Telangana History Society

December 2006

ముఖచిత్రం : దేవులపల్లి హనుమంతరావు
కంపోజింగు : సి. రాజశేఖర్‌

వెల : రూ. 20

ప్రతులకు :
పరవస్తు లోకేశ్వర్‌
12-2-709/5/1/సి/1,
నవోదయ కాలనీ, మెహదీపట్నం,
హైదరాబాద్‌ – 500 026.

సహచర బుక్‌మార్క్‌, బాగులింగంపల్లి, హైదరాబాద్‌.
దిశ పుస్తక కేంద్ర, చిక్కడపల్లి, హైదరాబాద్‌.
నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌

ముద్రణ : చరిత ఇంప్రెషన్స్‌, అజామాబాద్‌, హైదరాబాద్‌-20. ఫోన్‌ : 2767 8411

జూన్‌ 4, 2006, తెలంగాణ హిస్టరీ సొసైటీ సదస్సులో పాల్గొన్న ప్రముఖులు

1. జి. వెంకటరామారావు – ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌, చరిత్రకారులు
2. దేవులపల్లి అజయ్‌ – సంపాదకుడు, ప్రజాతంత్ర
3. ఎన్‌. వేణుగోపాల్‌ – సంపాదకుడు, వీక్షణం
4. సంగిశెట్టి శ్రీనివాస్‌ – పరిశోధకుడు
5. నోముల సత్యనారాయణ – రిటైర్డ్‌ ఇంగ్లీష్‌ లెక్చరర్‌
6. కె. జితేంద్రబాబు – న్యాయవాది, చరిత్ర పరిశోధకులు
7. మలయశ్రీ – రిటైర్డ్‌ తెలుగు లెక్చరర్‌
8. ముదిగంటి సుజాతారెడ్డి – రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగు
9. కె. పెంటారెడ్డి – ఇంజనీర్‌
10. డి. పాండురంగారెడ్డి – ఇంజనీర్‌
11. బి.ఎన్‌. యాదగిరి – రిటైర్డ్‌ – ప్రభుత్వోద్యోగి
12. కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి – మాజీ సైనిక అధికారి
13. కె. శ్రీనివాస్‌ – జర్నలిస్ట్‌
14. టి. వివేక్‌ – ప్రభుత్వ ఉద్యోగి
15. పి. లోకేశ్వర్‌ – రచయిత – ప్రభుత్వ ఉద్యోగి
16. శ్రీధర్‌ దేశ్‌పాండే – రచయిత – ప్రభుత్వ ఉద్యోగి
17. జి.ఎల్‌.ఎన్‌. మూర్తి – జర్నలిస్ట్‌
18. ఆర్‌. శ్రీనివాసరావు
19. హరినాథ్‌ పొలాస – ప్రొఫెసర్‌
20. డా. జి. బాలశ్రీనివాసమూర్తి – తెలుగు లెక్చరర్‌
21. రాపోలు ఆనందభాస్కర్‌ – సీనియర్‌ జర్నలిస్ట్‌
22. డా. నాళేశ్వరం శంకరం – తెలుగు లెక్చరర్‌, కవి
23. ప్రొఫెసర్‌ కె. మధుసూదన్‌రెడ్డి – రాజనీతిశాస్త్రవేత్త
24. డా. జి. లక్ష్మణ్‌ – ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్సిటి
25. స్కైబాబా – రచయిత
26. జె. సుభద్ర – రచయిత
27. కందుకూరి శ్రీరాములు – కవి
28. వజ్జల శివకుమార్‌ – కవి
29. సి. రవిసుందర్‌
30. తిప్పారెడ్డి – రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్సిటి
31. కాసుల ప్రతాపరెడ్డి – జర్నలిస్ట్‌
32. కె. వెంకటేశ్వర్లు – జర్నలిస్ట్‌
33. కె. విశ్వనాథన్‌ – రిటైర్డ్‌ ఉద్యోగి
34. జి. శశికళ – టీచర్‌
35. చిన్న సోమన్న – హిస్టరీ లెక్టరర్‌
36. సంపత్‌కుమార్‌
37. ఎం. వేణుగోపాల్‌ – మెడికల్‌ ఆఫీసర్‌
38. డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి – తెలుగు లెక్చరర్‌
39. డా. ఘంటా చక్రపాణి – ప్రొఫెసర్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటి
40. చెన్నమరాజు హరినాథ్‌ – ప్రభుత్వ ఉద్యోగి

One Response to “తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం : సూచిక”

  1. 1
    King Kong Says:

    fabuleuse ermapesva mi vadrarm te emborqumo napodet cafevo. chimo te eiteala ssemos nos colamo o vezafia convito densev bien.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com