Feed on
Posts
Comments

Monthly Archive for జూన్, 2007

- కె. శ్రీనివాస్‌
జూన్‌ 21, 2007 నాటి ‘శ్రీకాలమ్‌’లోని అభిప్రాయాలూ వ్యాఖ్యలపై కంటె, అందులో ఆయన ప్రస్తావించిన చరిత్రాంశాల గురించి చర్చించడమే ఈ లేఖావ్యాసం ఉద్దేశం. ఉద్యమంలో దిగడానికి ముందు కెసిఆర్‌ తెలంగాణ హద్దుల గురించి, చరిత్రగురించి,పేర్ల గురించి తెలుసుకుని ఉండవలసిందని శ్రీరమణగారు అన్నారు. చాలా మంచి సలహా. కెసిఆర్‌కు నిజంగానే కొన్ని వివరాలు తెలియదు. ఉదాహరణకు క్వీన్‌ ఎలిజెబెత్‌ ఎన్నడూ హైదరాబాద్‌ రాలేదు. ప్రిన్స్‌ వేల్స్‌, లార్డ్‌ కర్జన్‌ వంటివారు వచ్చారు. వలసవచ్చినవారు తొలిరోజుల్లో చెప్పులతోవచ్చారా, […]

Read Full Post »

తెలంగాణకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాలు తీరుస్తోన్న శ్రీరాంసాగర్‌, బాబ్లీ ప్రాజెక్ట్‌ వల్ల 18 లక్షల ఎకరాల ఆయట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటున్న రఘువీర్‌
తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తెచ్చేవి ప్రస్తుతం అతి వేగంగా నిర్మితమవుతున్న బాబ్లీ, పోతిరెడ్డి ప్రాజెక్టులేనని రాజకీయ నేతలు, ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌ మహారాష్ట్రకు లాభం చేకూరిస్తే, పోతిరెడ్డిపాడు కడపకు లబ్ది చేకూరుస్తుంది. ఆయా ప్రాంతా లకు లబ్ది చేకూర్చే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర నష్టం తేనున్నాయి. […]

Read Full Post »

610 బాధ్యత జే ఎస్‌ సీకి అప్పగింత
హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆన్‌లైన్‌) వివాదాస్పదమైన ‘399, 415′ జీవోలను ప్రభుత్వం రద్దుచేసింది. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయవర్గాల నుంచి వచ్చి న తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో జీవో 610 అమ లుపేరిట జారీచేసిన జీవోలు 399, 415 లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రద్దు చేయ డానికి గురువారం మరో జీవో 423ను జారీచేసింది. 610 జీవో అ మలుకు మార్గాన్ని సూచించే బాధ్యతను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం […]

Read Full Post »

ONE MAN COMMISSION - Girglani Report (Vol-2)

 
GOVERNMENT OF ANDHRA PRADESH
ONE MAN COMMISSION
(SIX POINT FORMULA)

J.M. GIRGLANI, IAS (Retd.)
FINAL REPORT
IN THREE VOLUMES
ON
IMPLEMENTATION OF PRESIDENTIAL ORDER
ON PUBLIC SERVICES, 1975
AND
IMPLEMENTATION OF G.O.Ms.No.610,
G.A.( SPF.A) DEPT., DATED 30-12-1985.

Read Full Post »

G.O.No.610

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
SIX POINT FORMULA - Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres & Regulation of Direct Recruitment) Order, 1975 - Alleged violation in the implementation of Six Point Formula in Zones V to VI - Rectification - Order - Issued.

GENERAL ADMINISTRATION (SPF-A) DEPARTMENT
G.O.Ms.No.610 Dated the 30-12-1985
  Read the following

[…]

Read Full Post »

- అఫ్సర్‌
1944 తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. […]

Read Full Post »

- ఎన్ వేణుగోపాల్
జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం […]

Read Full Post »

G.O.No. 399

GOVERNMENT OF ANDHRA PRADESH
ABSTRACT
PUBLIC SERVICES — Six Point Formula — Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 1975 - Further instructions on the implementation of Presidential Order, 1975 and G.O. Ms. No. 610, G.A. (SPF.A) Dept., Dt. 30-12-1985 and One Man Commission (SPF) recommendations— Repatriation of excess Non-Locals […]

Read Full Post »

Kapu Rajaiah, born in a poor family in a remote place of Siddipet of Medak district, is known for revolutionary changes in the modern Indian art. His work popularized the fragrance of rural breeze moist with the fragrance of earth and sweat of toiling masses.
He made an imprint for introducing folklore and rural traditions of […]

Read Full Post »