Feed on
Posts
Comments

Monthly Archive for జులై, 2007

- సంగిశెట్టి శ్రీనివాస్‌
శుక్రవారం,హైదరాబాద్‌ మక్కామసీదు, జులై17, 1857
మసీదులోపలా, బయటా కిక్కిరిసిన జనం.
పర్వదినాల్లో తప్ప మామూలు ప్రార్థన సమయంలో అన్ని వేల మంది ముస్లిములు అక్కడికి రారు. కలవరం, ఆవేశం, ఆగ్రహం వారిని నిలవనీయడంలేదు. ఒకపక్క పెద్ద పెద్దగా నినాదాలు వినిపిస్తున్నాయి. మరొకపక్క తీవ్రంగా తర్జనభర్జన పడుతూ చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రోజేదో జరగబోతోంది!

Read Full Post »

Dear friends and well-wishers’ of Telangana,
DT [Discover Telangana] is proud to present the inaugural issue of “Telugu Gadda” a Telangana weekly started on Deepavali of 1969 (9 November 1969). By Late Mamidi Ramakantha Rao, He was editor and publisher for this weekly.

Read Full Post »

09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, మొదటి సంచిక.

   

Read Full Post »

09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, రెండో సంచిక 16 నవంబర్ 1969.
 
   

Read Full Post »

- ఆర్‌. విద్యాసాగరరావు
తెలంగాణ సాగునీటి సమస్యకు సూక్ష్మ సేద్యమే మార్గాం తరమా? సరిగ్గా ఐదు నెలల క్రితం మన రాష్ట్ర ప్రభు త్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. గత ఫిబ్రవరి 9న జారీచేసిన జీ.వో. 34 ప్రాథమికోద్దేశ్యం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి, తద్వారా మరింత భూమిని సాగులోకి తేవడం. వచ్చిన చిక్కేమిటంటే ఈ ఉత్తర్వును ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అమలుపరుస్తారన్నదే!

Read Full Post »

      

Read Full Post »

ఆంధ్రజ్యోతి జూన్ 02న ‘610 అమలు అనివార్యం’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు
తెలంగాణ పట్ల నిస్పక్షపాతంగా రాసినట్లుందని చాల కుతూహలంతో చదివాను. నాలుగు పేరాలవరకు బాగానే అనిపించింది. ఇక అక్కడనుండి ఇతర ఆంధ్ర-సీమల రచయితల మాదిరే ఈయన రాత కూడా కొనసాగింది. 610 జిఓ అనివార్యం అంటూనే యుడిసీలను,ఎల్డీసీలను,డ్రైవర్లను & ప్యూన్లను ఇక్కడినుండి పంపమని ప్రతాపం చూపుతారా? అంటు ఈమధ్య టీఅరెస్ వాళ్ళు కౌన్సిలింగుకు ఆఫిసులకు పోయిచెప్పిన వారిని ప్రశ్నించారు.

[…]

Read Full Post »

(నెట్‌డెస్క్‌): దీర్ఘకాలిక మనోభీష్టమైన ప్రత్యేక తెలంగాణాను తెలంగాణా వాసులు వాంఛిస్తున్నారని వారి కోరికను గౌరవించాల్సిన బాధ్యత మాజీ ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబునాయుడిపై ఉందని తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ పేర్కొంది. ఆయన న్యూజెర్సీ పర్యటనపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

Read Full Post »

న్యూజెర్సీ: తెదేపా అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణ అభివృద్ధి ఫోరమ్‌(టీడీఎఫ్‌) నిరసనలు తెలిపింది. ఆల్బర్ట్‌ రాయల్‌ ప్యాలెస్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, అధిక సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీడీఎఫ్‌ మద్దతుదారులు నిరసనలు తెలిపారు.

Read Full Post »

- సుజాతారెడ్డి ముదిగంటి
తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ కథ పెద్దపీటనే ఆక్రమించింది. ఒకప్పుడు తెలంగాణలో కవులే లేరన్నట్లు తెలంగాణలో కథ ఎక్కడిది? అని విమర్శకులు, కథా సంకలనాల సంపాదకులు అనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ కథ తెలుగులో కథ పుట్టినప్పుడే పుట్టిందని మిగతా ప్రాంతాల కంటే అధికంగానే బాధ్యతగా సామాజిక చరిత్రను చిత్రించేదిగా గుర్తింపు సంపాదించుకుంది.

Read Full Post »

- ఎన్‌. వేణుగోపాల్‌
జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.

Read Full Post »