09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, మొదటి సంచిక.
తెలుగు గడ్డ: మొదటి సంచిక, 09 నవంబర్ 1969
Jul 14th, 2007 by డిస్కవర్ తెలంగాణ
Posted in తెలంగాణ చరిత్ర, తెలుగు, తెలుగు గడ్డ, వార్తల్లో, News Archive
5 Responses to “తెలుగు గడ్డ: మొదటి సంచిక, 09 నవంబర్ 1969”
Leave a Reply
Website under Maintenance
Dear Readers, Currently this website is under maintenance, any inconvenience caused is regretted - Web AdminTelangana Tweets
- BJP Kishan Reddy's #Telangana Poru Yatra Route Map: http://t.co/p3Rym1Ar telangana 2012/01/20
- Nitin Gadkari flags off #Telangana Poru Yatra in Mahabubnagar district. http://t.co/8OKeofRX telangana 2012/01/20
- #Chandrababu's tour of #Telangana is nothing but an attack on the statehood movement. Shame TTDP! telangana 2012/01/06
- An old man injured in TDP’s private army – Chandra Dandu attack at Janagama #Telangana: http://t.co/9amgRBrn telangana 2012/01/06
- Police high-handedness in Babu's Telangana tour. They break windowpanes of cars on Warangal highway: http://t.co/OATfLZuE telangana 2012/01/06
Pages
Categories
- ఎన్నికలు
- తెలంగాణ చరిత్ర
- తెలంగాణ ప్రాజెక్టుల
- తెలంగాణ రచయితలు
- తెలంగాణ సినిమా
- తెలంగాణ సంస్కృతి
- తెలంగాణ వైతాళికులు
- తెలంగాణ ఉద్యమాలు
- నివాళి
- నవల
- పత్రికలు
- పాటలు
- పుస్తకాలు
- ప్రకటనలు
- బొమ్మలు
- సభలు సమావేశాలు
- సాహిత్య వార్తలు
- సంకలనాలు
- వార్తల్లో
- వ్యాసాలు
- వీడియో
- ఆడియో
- ఆహ్వానం
- ఇంటర్వ్యూలు
- కథలు
- కరపత్రం
- కవితలు
- కౌంటర్
- Film Telangana 2009
- For Telangana Forever
- Languages
- News Archive
- Petitions
- Print PDFs
తాజా అభిప్రాయాలు
July 16th, 2007 at 11:54 am
అప్పటి ఈపత్రిక గురించి ఇప్పుడు మీరెందుకు ఇక్కడ ఇచ్చారో అర్ధం కాలేదు. ఆ పత్రిక చెప్పినట్లే కాంగ్రేసు తదుపరి కాలంలో రెండుసార్లు విడిపోయిందని చెప్పటం మీఉద్దేశమా ఏమిటి?రాయండి.
July 16th, 2007 at 11:47 pm
This is intended for Archival ONLY.
Any significant topics that can be found, are open for discussion.., which may be relevant for current Telangana Movement.
July 18th, 2007 at 5:08 am
ఆశ్చర్యకరంగా, బ్రహ్మానందరెడ్డి పాలనాకాల పరిస్తితులకూ, ఇప్పటి YSR పాలనకూ ఎన్నో పోలికలు….
1. అప్పుడు కేంద్రంలో కాంగ్రెసుకు సారథి ఒక స్త్రీ మూర్తి – ఇందిరాగాంధీ; ఇప్పుడు – సోనియా గాంధీ
2. రాష్ట్రపగ్గాలు తెలంగాణేతరుడైన ఒక రెడ్డి చేతిలో
3. ఉద్యమం క్రమేపీ రాజకీయనాయకుల స్థాయిని దాటి, సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవడం
4. సమైక్యవాదులకు, మనం కలిసి ఉండాలని చెప్పడానికి ఇక సాకులేవీ మిగలక పోవడం, అది దాదాపుగా ప్రజానీకానికందరికీ అర్థమవడం!
ఇక పెద్ద తేడా ఎక్కడంటే – ఇప్పుడున్నంత NET-WORKING ఆ కాలంలో లేకపోవడమే…
ఇంటర్నెట్లు (బాగు..బాగు.. అదేదో పనిముట్లు అన్నట్లుగా) , ఈ-మెయిళ్ళు, బ్లాగ్లు మనకు చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు.
ఇవే సాధనాలు, అప్పటికే కనుగొనబడిఉంటే “బ్రహ్మాండం” అప్పుడే బద్దలయ్యేది కాదా>>>….
(OF COURSE – PUN INTENDED)
July 19th, 2007 at 11:42 pm
నిజంగా అప్పటి ముఖ్యమంత్రి కి ఇప్పటి ముఖ్యమంత్రి కి పొలికలు చాలానే ఉన్నయి. కళ్ళకు కనిపిస్తున్న ఆధారాలను కాదని తిమ్మిని బమ్మి చేయగల జిత్తుల మారి చేగొండి లు అప్పుడూ ఉన్నారనేది స్పష్టం.
అప్పటి పేపర్ ను ఇప్పుడు మళ్ళీ అందరి ముందు ఉంచడం చాలా మంచి ప్రయత్నం.
చరిత్ర లేని వర్తమానం, ఉజ్వల భవిష్యత్తు ను నిర్మించలేదు కదా….!!
December 31st, 2007 at 8:24 am
[...] వర్గము Uncategorized | ట్యాగులు: naa telangaana kosam telugugadda « తెలుగు గడ్డ: మొదటి సంచిక, 09 నవంబర్ 1969 జూలై 17, 1857 హైదరాబాద్ [...]