Comments on: తెలుగు గడ్డ: మొదటి సంచిక, 09 నవంబర్ 1969

By: naa telangaanakai endharo mahanulu chesina krushi « naa maata naatelangana kosam
[...] వర్గము Uncategorized | ట్యాగులు: naa telangaana kosam telugugadda  « తెలుగు గడ్డ: మొదటి సంచిక, 09 నవంబర్ 1969 జూలై 17, 1857 హైదరాబాద్‌ [...]

By: Naveen Achari, Telangana IT Forum
నిజంగా అప్పటి ముఖ్యమంత్రి కి ఇప్పటి ముఖ్యమంత్రి కి పొలికలు చాలానే ఉన్నయి. కళ్ళకు కనిపిస్తున్న ఆధారాలను కాదని తిమ్మిని బమ్మి చేయగల జిత్తుల మారి చేగొండి లు అప్పుడూ ఉన్నారనేది స్పష్టం.

అప్పటి పేపర్ ను ఇప్పుడు మళ్ళీ అందరి ముందు ఉంచడం చాలా మంచి ప్రయత్నం.

చరిత్ర లేని వర్తమానం, ఉజ్వల  భవిష్యత్తు ను నిర్మించలేదు కదా….!!

By: DZainism
ఆశ్చర్యకరంగా, బ్రహ్మానందరెడ్డి పాలనాకాల పరిస్తితులకూ, ఇప్పటి YSR పాలనకూ ఎన్నో పోలికలు….

1.  అప్పుడు కేంద్రంలో కాంగ్రెసుకు సారథి ఒక స్త్రీ మూర్తి  – ఇందిరాగాంధీ; ఇప్పుడు – సోనియా గాంధీ

2. రాష్ట్రపగ్గాలు తెలంగాణేతరుడైన  ఒక రెడ్డి చేతిలో

3. ఉద్యమం క్రమేపీ రాజకీయనాయకుల స్థాయిని దాటి, సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవడం

4. సమైక్యవాదులకు, మనం కలిసి ఉండాలని చెప్పడానికి ఇక సాకులేవీ మిగలక పోవడం, అది దాదాపుగా ప్రజానీకానికందరికీ అర్థమవడం!

ఇక పెద్ద తేడా ఎక్కడంటే – ఇప్పుడున్నంత NET-WORKING ఆ కాలంలో లేకపోవడమే…

ఇంటర్నెట్లు (బాగు..బాగు.. అదేదో పనిముట్లు అన్నట్లుగా) , ఈ-మెయిళ్ళు, బ్లాగ్లు మనకు చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు.

ఇవే సాధనాలు, అప్పటికే కనుగొనబడిఉంటే “బ్రహ్మాండం” అప్పుడే బద్దలయ్యేది కాదా>>>….

(OF COURSE – PUN INTENDED)

By: డిస్కవర్ తెలంగాణ
This is intended for Archival ONLY.

Any significant topics that can be found, are open for discussion.., which may be relevant for current Telangana Movement.

By: Ramulu
అప్పటి ఈపత్రిక గురించి ఇప్పుడు మీరెందుకు ఇక్కడ ఇచ్చారో అర్ధం కాలేదు. ఆ పత్రిక చెప్పినట్లే కాంగ్రేసు తదుపరి కాలంలో రెండుసార్లు విడిపోయిందని చెప్పటం మీఉద్దేశమా  ఏమిటి?రాయండి.