Posted in కౌంటర్, ఆంధ్రజ్యోతి on ఆగస్టు 12th, 2007
ఆంధ్రజ్యోతి ఆగస్ట్ 12న ‘పుట్టని పాపపై కుట్ర?’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు
సిపిఎం వాళ్ళు చేపట్టిన భూపోరాటం తుదివరకు పోరాడి పేదలకు భూములు, ఇంటి స్తలాలు సాధిస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మంచిదే. కాని ఎంతవరకు ప్రజాస్వామ్య ఉద్యమాలతో వాటిని సాధించగలరనేది అనుమానమే. వారి పోరాటం భూముల్ని సాధిస్తుందోలేదో కాని ఇటివల వచ్చిన 610 జీఓ అమలుకు, మూడు పిపిపిల (పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాడు)ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటాలను, ఉద్యమాని మాత్రం […]
Read Full Post »
Posted in వార్త, సాహిత్య వార్తలు on ఆగస్టు 6th, 2007
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరుగుతున్నఉద్యమ విస్తృతిని వివరించేదే ‘బతుకమ్మ పాట, పాలపిట్ట పాట’లని విరసం నాయకుడు వరవరరావు అభివర్ణించారు. సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై వరవరరావు రచించిన ‘పాలపిట్ట పాట’_ ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు, ‘తెలంగాణ వీరగాథ – ఏడేడు తరాల కథ: బతుకమ్మ పాటల‘ సిడిల ఆవిష్కరణ సభ జరిగింది.
Read Full Post »
Posted in తెలుగు, ఆడియో on ఆగస్టు 6th, 2007
Telangana Veeragaatha Bathukamma Paata
Written by Varavara Rao
Introduction : N.VenuGopal
Singer : Sandhya
Read Full Post »
Posted in తెలుగు, ఆడియో on ఆగస్టు 6th, 2007
పాలపిట్టల పాటల గురించి
పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ
రేలా రే…రేలా రే…
రచన: వరవరరావు
గానం: సంధ్య
Read Full Post »
Posted in తెలుగు, కవితలు on ఆగస్టు 3rd, 2007
- ఆర్ చందా
పొద్దంత కష్టించి ఓరన్నా!
పోస్తావు తాగుడుకు ఏందన్నా!
పిల్లలేదడిగినా ఇసురుకుంటావు,
పెండ్లమేదడిగినా కసురుకుంటావు!
Read Full Post »