Feed on
Posts
Comments

పాలపిట్టల పాటల గురించి

పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ

రేలా రే…రేలా రే…

రచన: వరవరరావు
గానం: సంధ్య

పాలు నీరు (తల్లి పాలెక్కడివి లగడపాటి…)

రచన: వరవరరావు
గానం: ప్రభాకర్

తెలంగాణ తేనె తెట్టెరా

రచన: వరవరరావు
గానం: విమల

తెలంగానం (ఖబర్దార్ వలసవాది…)

రచన: వరవరరావు
గానం: ‘రణం’ శ్రీను

చిన్నీ చిన్నీ చెల్లెల

రచన: వరవరరావు
గానం: పుష్ప

రామోజీ ఫిల్మ్ సిటీ

రచన: వరవరరావు
గానం: వెంకట్

తెలంగాణ అమరులు

రచన: వరవరరావు
గానం: విమల, సంధ్య, ‘రణం’ శ్రీను, వెంకట్

“దిశ పబ్లికేషన్స్” సౌజన్యం తోటి

Share/Save/Bookmark

7 Responses to “పాలపిట్టల పాటలు”

  1. 1
    ప్రాణహిత » తెలంగాణ జీవనాడి ని ధ్వనించే పాలపిట్టల పాటలు Says:

    […] ప్రభాకర, పుష్ప తదితరులు గానం చేయగా ‘పాలపిట్టల పాటలు’, ‘తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట’ అనే […]

  2. 2
    vijay Says:

    i like i love telanga

  3. 3
    vijay Says:

    నా ప్రానమ్ తెలుగు మరియు తెలంగన ప్రజలు

  4. 4
    వార్త ఆదివారం కవర్ స్టోరిలో అపశృతి « Telangana Utsav Committee Says:

    […] irresponsible act happened recently with Varavara Rao’s bathukamma song and audio taken from ‘Discovery Telangana’ by ‘Prajakala‘ without any acknowledgement. ‘Discovery […]

  5. 5
    పోచయ్య Says:

    తమ్మీ,

    తెలంగాణ పాటల మీద నీకు ఏమైనా కాపీరైటున్నదా? యాజమాన్య హక్కులున్నయ? లేకుంటే ఆ పాటలకు నువ్వు ఏమైనా గుత్తెదారా? ఆ పాటలు నాలుగు వెబ్ సైట్ల మీద పెడ్తే “తెలంగాణా” ఉద్యమానికి నష్టమైతదా? లాభమైతదా? చెప్పుండ్రి.. ఖాళీ పీలీ తొళ్ళి ఎందుకు చెప్పు రాదూ!

    - పోచయ్య

  6. 6
    chandrasekhar Says:

    అన్నా పోచన్నా
    నమస్తెనే!
    బాగున్నావె!

    నీ ఇష్టమే! తెలంగాణ పాటల్ని ఏడనన్న పెట్టుకోయే! వద్దన్నోళ్ళు ఎవరన్నరు? కని, పెట్టెటప్పుడు ఏడ నుంచి తీసుకున్నవో జర చెపితే మంచిగుంటది కాదే! నీ సైట్ల పెట్టుకుంటే పెట్టుకున్నవ్ కని నువ్వు తీసుకొన్నదైతే ఇక్కడ్నుంచే గాదే! అందుకనె అన్నరు - దొంగతనమంటు ఏమి లేదు ఏడ్నుంచి తీసుకున్నవో ధైర్నంగా చెప్పుకో అని. లొల్లి లేదు ఏమి లేదు. చూస్తే నీ అసలు పేరయితే పోచయ్య కాదనే అనిపిస్తుందే! నువ్వేమన్న ఆ పేరు ను ఎక్కిరిచ్చెటందుకు పెట్టుకున్నవానే? అట్లయితే మంచిగుండదని నీక్కూడ తెల్సుగదనే!
    చంద్రశేఖర్

  7. 7
    Madan Says:

    తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ మాది 1969 ఎలక్క్షన్(అనంతుల మదన్ మోహన్ ) నుండి నేటి ఉప ఎన్నిక (2009) తన్నీరు హరీష్ రావు వరకు అందించిన పురిటి గడ్డ మాది. గా ప్రేమతో
    ఈ వెబ్ సైటు ను అందరికి అందించెందుకు సాయపడుండ్రి తెలంగాణ గురించి తెల్వనోల్ల కు తెలుస్తది. మీ ఈ మేయిల్ తోటి గీ లింకు ను అందరికి చెప్పుండ్రి.రామాయణం ల ఉడుత లెక్క సాయపడుండ్రి. తెలంగాణ సంస్కృతి,పండుగలు-పబ్బాలు,ఆటపాటలు ,రాజకీయాలు మనోల్లకు తెలుస్తయి.రాజ పోచవ్వ మాట,గోరటి వెంకన్న పాట , విద్యా సాగర్ సారు “నీల్ల నిజాలు” దేశ్ పాండె సారు. గోదావరి విడియో
    మనం మోసపోయి గోసపడకుండ కాపాడ్తయి.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com