పాలపిట్టల పాటల గురించి
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
పరిచయం: పెండ్యాల వరవరరావు, ముందుమాట : అల్లం నారాయణ
రేలా రే…రేలా రే…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: సంధ్య
పాలు నీరు (తల్లి పాలెక్కడివి లగడపాటి…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: ప్రభాకర్
తెలంగాణ తేనె తెట్టెరా
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: విమల
తెలంగానం (ఖబర్దార్ వలసవాది…)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: ‘రణం’ శ్రీను
చిన్నీ చిన్నీ చెల్లెల
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: పుష్ప
రామోజీ ఫిల్మ్ సిటీ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: వెంకట్
తెలంగాణ అమరులు
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: వరవరరావు
గానం: విమల, సంధ్య, ‘రణం’ శ్రీను, వెంకట్
“దిశ పబ్లికేషన్స్” సౌజన్యం తోటి
July 1st, 2007 at 1:34 am
[...] ప్రభాకర, పుష్ప తదితరులు గానం చేయగా ‘పాలపిట్టల పాటలు’, ‘తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట’ అనే [...]
July 28th, 2007 at 1:34 am
i like i love telanga
July 28th, 2007 at 1:36 am
నా ప్రానమ్ తెలుగు మరియు తెలంగన ప్రజలు
September 18th, 2007 at 1:13 pm
[...] irresponsible act happened recently with Varavara Rao’s bathukamma song and audio taken from ‘Discovery Telangana’ by ‘Prajakala‘ without any acknowledgement. ‘Discovery [...]
October 3rd, 2007 at 11:39 pm
తమ్మీ,
తెలంగాణ పాటల మీద నీకు ఏమైనా కాపీరైటున్నదా? యాజమాన్య హక్కులున్నయ? లేకుంటే ఆ పాటలకు నువ్వు ఏమైనా గుత్తెదారా? ఆ పాటలు నాలుగు వెబ్ సైట్ల మీద పెడ్తే “తెలంగాణా” ఉద్యమానికి నష్టమైతదా? లాభమైతదా? చెప్పుండ్రి.. ఖాళీ పీలీ తొళ్ళి ఎందుకు చెప్పు రాదూ!
- పోచయ్య
October 5th, 2007 at 9:33 am
అన్నా పోచన్నా
నమస్తెనే!
బాగున్నావె!
నీ ఇష్టమే! తెలంగాణ పాటల్ని ఏడనన్న పెట్టుకోయే! వద్దన్నోళ్ళు ఎవరన్నరు? కని, పెట్టెటప్పుడు ఏడ నుంచి తీసుకున్నవో జర చెపితే మంచిగుంటది కాదే! నీ సైట్ల పెట్టుకుంటే పెట్టుకున్నవ్ కని నువ్వు తీసుకొన్నదైతే ఇక్కడ్నుంచే గాదే! అందుకనె అన్నరు – దొంగతనమంటు ఏమి లేదు ఏడ్నుంచి తీసుకున్నవో ధైర్నంగా చెప్పుకో అని. లొల్లి లేదు ఏమి లేదు. చూస్తే నీ అసలు పేరయితే పోచయ్య కాదనే అనిపిస్తుందే! నువ్వేమన్న ఆ పేరు ను ఎక్కిరిచ్చెటందుకు పెట్టుకున్నవానే? అట్లయితే మంచిగుండదని నీక్కూడ తెల్సుగదనే!
చంద్రశేఖర్
June 17th, 2008 at 9:56 pm
తెలంగాణ ఉద్యమ పురిటి గడ్డ మాది 1969 ఎలక్క్షన్(అనంతుల మదన్ మోహన్ ) నుండి నేటి ఉప ఎన్నిక (2009) తన్నీరు హరీష్ రావు వరకు అందించిన పురిటి గడ్డ మాది. గా ప్రేమతో
ఈ వెబ్ సైటు ను అందరికి అందించెందుకు సాయపడుండ్రి తెలంగాణ గురించి తెల్వనోల్ల కు తెలుస్తది. మీ ఈ మేయిల్ తోటి గీ లింకు ను అందరికి చెప్పుండ్రి.రామాయణం ల ఉడుత లెక్క సాయపడుండ్రి. తెలంగాణ సంస్కృతి,పండుగలు-పబ్బాలు,ఆటపాటలు ,రాజకీయాలు మనోల్లకు తెలుస్తయి.రాజ పోచవ్వ మాట,గోరటి వెంకన్న పాట , విద్యా సాగర్ సారు “నీల్ల నిజాలు” దేశ్ పాండె సారు. గోదావరి విడియో
మనం మోసపోయి గోసపడకుండ కాపాడ్తయి.
February 9th, 2010 at 9:15 am
అన్నా
మీ site చాలా బాగుంది. నెను dialy songs వింతాను.
నెను నా blogg lo mee url “http://discover-telangana.org/wp/wp-content/plugins/audio-player/player.swf”
ni
use chesukovataniki permision ivvagalarani manavi