Comments on: తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట

By: నల్ల చంద్ర స్వామి మొరిపిరాల ఆత్మకూర్ (యం) నల్లగొండ జిల్లా 9948101083
ఈ తెలంగాణ పాట ఎన్ని సార్లు వింటుంటే అన్ని సార్లు ఆ అమరుల త్యాగలను స్మరించు కున్నట్టుగా మనం మరో పోరాటనికి తయారు అయ్యే  అవసరం ఎంతుందో తెలుస్తుంది .

సమైఖ్యాంధ్ర అనే

ఓ

“బుద్ధి లేని బుద్ధి జీవుల్లార” ఈ పాట విన్నాక మీ తలల్లో దాగిన కుతంత్రపు వక్ర ఆలోచనలు ఏమన్న మారతాయేమో మరి

జై తెలంగాణ! జై జై తెలంగాణ !!

By: mahender
జై తెలంగాన……… జై జై తెలంగాన

By: నల్ల చంద్ర స్వామి
తెలంగాణ

చరిత్ర ఘనమైనది

అట్టి తెలంగాణ చరిత్ర ను కాపడుకుని

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం

ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని చూపిద్దాం

తెలంగాణ వ్యతిరేఖులకు………

జై తెలంగాణా !

జై జై తెలంగాణ !!

- నల్ల చంద్ర స్వామి

9948101083

ఆత్మకూర్ (యం)

నల్లగోండ

By: s.narayana reddy kuchanpally
we want telangana  we thanks to writer and singers

By: nagarjunreddy
we want Telanagana, good writer songs fantestic liyricse  gadhar

By: తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట « నా మాట నా తెలంగాణ కై
[...] via తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట. [...]

By: anji
sir i like this songs bathukamma ,  i want to download how can i do this one can u help me

By: ఇరవై అయిదో వారం చదువు ముచ్చట్లు జయప్రకాష్ తో… « మీరు చదివారా?
[...] ; కాళోజీ ‘నా గొడవ’ ; వరవరరావు గారి తెలంగాణ వీరగాథ : బతుకమ్మ పాట ; ; ; ; ‘The Exception to the Rulers ‘ by Amy Goodman and David Goodman; Howard Zinn [...]

By: Ravinder, Karimnagar
ఆయ్యయ్యొ….. ఎమని చెప్పను నా తల్లి తెలంగాన బాధల గురుంచి. వరవర రావు గారు చాల అధ్భుతంగ రచన చెసారు. వారికి థాన్క్స. తెలెంగాన్ చరిత్ర బాగుంది. కాని, ప్రత్యెక తెలెంగాన రావదంతొ అన్ని సమస్యలు పొతయా?. ప్రత్యెక తెలెంగాన్ అనెది పరిష్కారమ్ కాదు.

By: నల్ల.చంద్ర స్వామి, మొరిపిరాల,ఆత్మకూర్ నల్లగొండ
జై తెలంగాణా !      జై జై తెలంగాణా !!

అందరి తో అలాయ్ బలాయ్ తీసుకునే అవకాశం ఇచ్చినందుకు వేల వేల దండాలు

నేడు పాలకులు గాని ,ఆంధ్ర నాయకులు గాని

కనీసం మీడియా కూడ తెలంగాణా పండుగలకు,ఆచార సాంప్రదాయల కు తగినంత ప్రాధన్యతను నెడు ఇవ్వడం లేదు…….

మన ఆత్మగౌరవాన్నీ, మన ఆత్మ అభిమానాలను కించ పరిచె విధంగా వారి నోటికి వచ్చిన విధంగా మాట్లడుతున్నారు……..

ఒకయన అంటడు తెలంగాణా విద్యార్థులు…610 G.O అమలు మొదలుగు వాటిపై పొరాడు తుంటే…..వారిది కెవలం ఆకలి పొరెనంటడు…….కాని తెలంగానణా కై పోరు కాదంట……

వారికి తెలియదు తెలంగాణా ప్రజలు…..ఒపిక  వున్నంత వరకే

భరిస్తారని,ఆకలిని భరిస్తారు కాని అవమానలను కాదాని………

ఇక ఈ రాజకీయల మొసాలకు యబై ఎండ్లు గా గురవు తూనే వున్నాము

మనము ఏ ఒక్క రాజకీయా ,బూర్జూవా పార్టీ ల కల్ల బొల్లి కబుర్ల ను నేడు నమ్మే పరిస్థుల ల్లో లేము………

అందుకే ఇటివలీ….రాజకీయ ల్లో ఎన్నో మర్పులు చొటు చెసుకుంటున్నాయ్

ఇదంతా

కేవలం ‘ప్రజల రాజకీయ చైతన్యం’..

‘ప్రజల ద్రుక్పథం  లో మార్పు ”

ఈ సారి ఎలాంటీ్  మొసాలకు తలొగ్గ కుండా…..

అమర వీరుల ఆశయాల సాక్షీ గా…..

తెలంగాణా తల్లీ…….దయతో

వచ్చే             ” బతుకమ్మ ”

పండుగ నాటికి తెలంగాణా ప్రత్యేక రాష్త్రాన్నీ సాదిద్ధాం…!

అందరికీ బతుకమ్మ, దసరా శుభాకంక్షాలు………

అందరికి అలాయ్ బలాయ్

ఇక

వుంటాను

నల్ల.చంద్ర స్వామి

By: saibaba
సార్!

ఈ పాట ఇంటుంటే మా తాటికోల్ ఊర్ల సావడి దగ్గర అరుగు మీద కూసున్నట్లె ఉంది.

ఈ పాట ఇంటె మన తెలంగాణను ఎవడెట్ల మోసం జేసిండ్రొ ,

మనం ఎన్క బడెటందుకు కారకులెవ్వరో

ఒక్కొక్కన్ని ఉతికి ఆరేసినట్లుంది.

“బతుకు” అమ్మ ను బతికిచ్చినట్లయింది.

బతుకమ్మను వాగులో ఇడిసి పెట్టి వచ్చెటప్పుడు తెలంగాణ ను తెచ్చుకుందాం!

అడ్డం వచ్చినోన్ని అడ్డంగా…….

ఉంటా!…i want this audio cd kindly give address to purchase

By: akhilesh reddy
so nice….

By: Rakesh Telangaan
తెలంగాణను పునరుజ్జీవింపజేయడానికిగల సాధనాలలో మన “బ్రతుకమ్మ” బ్రహ్మాండమైనది!!

ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్న తెలంగాణవారి ప్రోద్బలంతో, సహకారంతో – గత సంవత్సరం హైదరబాద్ నగరంలో బ్రతుకమ్మ సంబురాలకు విపరీతమైన ప్రచారం, ఆదరణా లభించి, నగరంలోని తెలంగాణ ప్రజలకు పండుగరోజులన్నీ మంచిగా, మధురంగా అనిపించినై .

అయితే, ఈసారి మరో రెండడుగులైనా ముందుకుపడాలంటే -

1. చాలా అడ్వాన్సుగానే “బ్రతుకమ్మ” ఉత్సవకమిటీ ఏర్పాటు చేయాలి

2. పాత పాటలు, ఉద్యమ స్ఫూర్తిగల క్రొత్త పాటలు సేకరించాలి

3. పండుగకు కనీసం 15 రోజులముందైనా, మనందరి “బ్రతుకమ్మ” గురించీ, సామూహిక సెలబ్రేషన్ గురించీ బాగా ప్రచారం చేయాలి.

4. బ్రతుకమ్మ పాటల క్యాసెట్లు కరెక్టు సమయానికి రిలీజ్ అయ్యేలా చూడాలి

5. FM Channels, TV ads ద్వారానో, మరియు అధికారికంగానైతే… తెలంగాణ బోర్డు ద్వారానో, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ద్వారానో మంచి ప్రచారాన్ని సాధించాలి

6. Ultimate గా, ప్రతి ఒక్క తెలంగాణ హృదయంలో పండుగ వస్తున్నదన్న సంకేతాన్నీ, సంతోషాన్నీ, ఉద్వేగాన్నీ, Celebrate చేసుకావడానికి అవసరమైన వాతావరణాన్నీ క్రియేట్ చేయాలి. (4, 5 పాటలతో చిన్న్ బుక్లెట్ ఒకటి తయారుచేసి, దాని కాపీలను అన్ని townships associations కూ, Apartment associations కూ అందేలా చెయ్యాలి)

ఇక మిగిలింది ఒక్కటే……

సిబ్బెలు, పూవులు, సత్తుపిండి, పెసర్విండి ముద్దలు (నోట్లో నీళ్ళు)

కనీసం “సిబ్బెలు, పూవుల” arrangements ఎవరైనా (bulk prouducion, distribution / logistics) ముందుకు రాగలిగితే, ప్రజలకు సౌకర్యంగా ఉంటది.

(ఇది కేవలం పండుగను en-masse celebration స్థాయికి తెచ్చేంతవరకే! తర్వాత్తర్వాత.. ఇవ్వన్నీ సూపర్ మార్కెట్లో దొరికినా ఆశ్చర్యపడవద్దు!!)

రావమ్మా.. బ్రతుకమ్మా…. మా వాకిట్లకూ……

నిను.. బ్రతికించకపోతె, మాకు బతుకుకెందుకూ…

జై తెలంగాణ…

By: రాకేశ్ తెలంగాణ్
తెలంగాణ భాష ఎప్పటిసందో అధికార భాషే…….

ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే మన ప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు.

మాకు తెలిసిన శాన మంది బొంబై, గ్వాలియర్, పూనా, బరోడా, ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థాన వైద్యులుగా, వంటవాళ్ళుగా, పురోహితులుగా ఇంకా ఎన్నెన్నో కులాలవారు వివిధ వృత్తులల్ల  స్థిరపడి ఎన్నోతరాలైంది.

వాల్లందరి ఇంటి పేరు ఒక్కటే…….. అదే… “తేలంగ్” లేదా “తేలంగి” ఎందుకంటే వాల్ల జన్మప్రాంతం తెలంగాణ కాబట్టి!!

మరి మన తెలంగాణ భాష కూడా “తేలంగీ” అని పేరు పెడితే చాల ప్రయోజనాలని నా నమ్మకం.

రాకేశ్ తెలంగాణ్

By: డా. అంజయ్య జూలురు, తెలంగాణ
సార్!

ఈ పాట ఇంటుంటే మా తాటికోల్ ఊర్ల సావడి దగ్గర అరుగు మీద కూసున్నట్లె ఉంది.

ఈ పాట ఇంటె మన తెలంగాణను ఎవడెట్ల మోసం జేసిండ్రొ ,

మనం ఎన్క బడెటందుకు కారకులెవ్వరో

ఒక్కొక్కన్ని ఉతికి ఆరేసినట్లుంది.

“బతుకు” అమ్మ ను బతికిచ్చినట్లయింది.

బతుకమ్మను వాగులో ఇడిసి పెట్టి వచ్చెటప్పుడు తెలంగాణ ను తెచ్చుకుందాం!

అడ్డం వచ్చినోన్ని అడ్డంగా…….

ఉంటా!…