Feed on
Posts
Comments

1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు Cover Page1857 తిరుగుబాటులో హైద్రాబాద్‌ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను.

1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం మారలేదనిపిస్తుంది. అందుకే వారి త్యాగాలను, బలిదానాలను స్మరించుకోవడం కూడా ఇప్పుడు ఒక చారిత్రక అవసరమేమో!

మీ లోకేశ్వర్‌

సూచిక:

  1. మళ్లీ ఈ కధల అవసరం ఇప్పుడెందుకనగా… రచయిత పి. లోకేశ్వర్‌ మాటల్ల
  2. మూడుయాభైలకిందటి హైదరాబాద్‌ వీరగాథలు ఎన్‌. వేణుగోపాల్‌ ముందుమాట
  3. మొదటి కథ : రాజా వెంకటప్ప నాయక్‌
  4. రెండవ కథ : తుర్రేబాజ్‌ఖాన్‌
  5. అనుబంధం- మూడవ కథ : నిహాల్‌ సింగు చెప్పిన 1857 కథ

* * *

1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు

రచయిత : పి. లోకేశ్వర్‌

తెలంగాణ హిస్టరీ సొసైటి

ప్రచురణ :
తెలంగాణ హిస్టరీ సొసైటి (మొదటి ముద్రణ, జూలై – 2007)

ప్రతులకు
1) సోల్‌ డిస్ట్రిబ్యూటర్‌
 నవోదయ బుక్‌ హౌజ్‌, కాచిగూడ, హైదరాబాద్‌. ఫోన్‌ : 040-24652387

2) పి. లోకేశ్వర్‌
 ఇ.నెం. 12-2-709/5/1/సి, నవోదయ కాలనీ, మెహదీపట్నం,
 హైదరాబాద్‌ – 500 028; ఫోన్‌ : 040 23516539

టైప్‌ సెట్టింగు & ముద్రణ
దత్తసాయి గ్రాఫిక్స్‌
1-1-651/8, గాంధీనగర్‌,
హైదరాబాద్‌ – 500 080.
ఫోన్‌ : 040 27673868.

వెల : రు. 30/-

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com