Comments on: తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు - తెరాస భవిష్యత్తు వ్యూహం

By: Ramulu
DearBRMR,

మీరు టీఆర్ఎస్ ఒక కుల పార్టీగా మారిందనే వాదనతో నేను అంగీకరించలేను. వారసులు రాజకీయాల్లోకి రావడమ్పై కూడా గతంలో చర్చలు జరిగాయి,అది ఇత్లాంటిదే.   సమర్ధత ఉన్న కొడుకులు రాజకీయాల్లోకి వస్తే పార్టీ అధిపతులు అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యమౌతుందా?ఐతే కేసీఆర్  కొడుకు ఒక మంచి ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి టీఆర్ఎస్  రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం  ఉందా? అనేది అనుమానం. ఐతే ఒక ఐఏఎస్ అధికారిగా అసంత్రుప్తితో ఉండతోరాజీనామా చేసి లోక్ సత్తా పార్టీను చూసినప్పు డు రామారావ్ ప్రవేశాన్ని ప్రశ్నించలేము. ఏపార్టీ ని ఏఅధినేత మీరనుకున్నంత బాగా,ధర్మబద్దంగా నడుపుతున్నాడో చెప్పండి. అట్లని ఉద్యమ పార్టీ ఐన టీఆర్ఎస్  కూడా అట్లాగే నడవాలని నేను కోరుకోవడమ్ లేదు. పార్టీ నుండి బయటికి వెళ్ళిన వారితో(సాగనమ్పిన వారితో) సగిగ్గా, ఒక పద్దతి ప్రకారంగా /సవ్యంగా ప్రవర్తించే వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. పార్టిలో అంతర్గతంగానైన చర్చలు  జరపలేదనిపిస్తుంది.తెలంగాణ పేరిట పార్టీలు పెట్టడానికి తెలంగాణ వారందరికి హక్కులున్నాయి.అటువంటివాళ్ళంతా తెలంగాణ్ ఓట్లను చీల్చడానికి పనికి వస్తారేమో కాని తెలంగాణను సాధించడానికి పనికి రారని నా నిశ్చితాభిప్రాయం.

మీసంస్క్రుతిక ప్రదర్శన్లను చాలా మంది నాలాగే చూడలేదనుకుంటాను.మూసీటీవీద్వారా ప్రదర్శించండి. వాట్లో ఉండే content బట్టి మీ పార్టీ అభివ్రుద్ధి అవుతుందనుకుంటాను.

By: B. Ram Mohan Reddy, President, Telangana Yuva Shakti
Dear Sir,

The analysis is not only repetitive but also extraordinarily too elaborative to comprehend.  All the facts have been well known since the formation of TRS in 2001 that Andhras are monied people, the entire media is in their hands, our leaders are purchasable etc. etc.  TRS has not grown as a democratic party much less an Udyama Party.  It is synonym to KCR.  Knowingly well the so called intellectuals could not set KCR right.  How will he listen to them now.  He converted the party into his Kula Party.  KCR kicked out many people from the party if they advised him.  KCR cannot be repaired.  TRS will fail in the hands of KCR in much uglier manner in future elections.  KCR is Sisupala of Telangana.  Can Kodandaram or Jayashanker take over TRS like Krishna and do the needful.  I doubt.

B. Ram Mohan Reddy, Advocate

President: ‘TELANGANA YUVA SHAKTI’

A REGD. POLITICAL PARTY FOR THE YOUTH OF TELANGANA

By: Ramulu
పై వ్యాసం గాని ,ఇక్కడ వ్యక్త పరచిన అభిప్రాయాలను కేసీఆర్్ మరియు తెరాస ఇతర నాయకులు చదివేలా ఎవెరైనా చెయ్యగలరా? పొద్దున్నే పత్రికలు చదివే అలవాటు రాజకీయ నాయకులందరికి ఉస్టుంది.కాని కేసీఆర్ కూడా ఆపత్రికలనే చదివితే మన తెలంగాణ వాదుల అభిప్రాయాలను తెలుసుకునేదెట్లా?

By: Shyam
The results are good lesson for KCR over confidence. He always want to get Telangana with out resolving existing issues. What did he do as a cabinet minster to Telangana or for AP state.

I think fighting for Telangana should be for developement first. Separate state should be the last resolution.

By: Ramulu
2వ పేజి

మన ఉద్యమానికి ఫండ్స్ సమైక్యవాదులకున్నవాటికంటే ఎన్నో రెట్లు తక్కువని మనకు తెలుసు.అందుచేత అందిన ప్రతిపైసాను జాగ్రత్తగ ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఉంది.

తెరాస తనకు అందిన కొన్నిలక్షల మొత్తాన్నిపెద్ద పెద్ద బహిరంగ సభలను నిర్వహించి ఖర్చు చెయ్యడాన్ని మనమంతా చూశాము,కాని జుడీసియస్ గా అవి ఖర్చ్ చేయబడలేదని నేను భావిస్తున్నాను. ఇటీవలి తెలంగాణ ఉద్యమం వచ్చి 8 సంవత్సరాలైనా  ఒక పత్రిక గాని ఒక చానల్ నిగాని మనం   తెలంగాణ కొరకు పెట్టుకోలేక పోయాము , అందిన సొమ్ములో  కొంత ఖర్చు చేసి ఉంటే బాగుండేద. ఐతే మీదియాలేని ఈపరిస్థితుల్లో బహిరంగ సభలు , చిన్న పెద్ద సమావేశాలే మనకు మీడియాలేని లోపాన్ని పూరించగలుగుతాయి. తెలంగాణకు జరిగిన,  ఇంకా జరుగుతున్న అన్యాయాలను మన తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు, ఓటర్లకు వివరించి ఈసభలే చైతన్య పరచగలుగుతాయి. మరి పెద్ద పెద్ద సభలను పెట్టి, లక్షలాది ప్రజలను తమ పనులను పక్కకు బెట్టి రప్పించి  తెరాస నాయకత్వం చేసిందేమిటి?  సభల్లో  కేసీఆర్ గొప్పగా మాట్లాడతాడని అందరికి తెలుసు. కనీసం గంటసేపు తనొక్కడే మాట్లాడి ఎన్నో సందేహాలతో ఉన్న ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా 15 నుండి 20 నిమిషాలలో లక్షలాదిగా కూడిన సభల్లోకూడా కేసీఆర్ తన ప్రసంగాలను మొక్కుబడికి చేసిన వాటిలాగా  ముగించడం నేను స్వయంగా చూశాను. తనతోపాటు మాట్లాడగలిగిన కొత్త కొత్త వాళ్ళను గుర్తించి కూడా మాట్లాడిస్తే మరో రెండు గంటలు సభను అర్ధవంతంగా కొనసాగించవచ్చు. నేనింతగా ఎందుకు సభల్లో ఎక్కువ సమయమ్ మాట్లాడాల్సిన వంసరం గురించి  చెప్తున్నానంటే  అవే మన సామాన్య జనాలకు శిక్షణనిచ్చే స్థలాలు/బళ్ళు కనుక. మనం  పరాయి మీడియామీది కంటే ఈమీటింగుల మీదనె ఎక్కువ ఆధారపడాల్సి ఉంది. మన నాయకులు చెప్పిందే మన ప్రజలు నమ్మాల్సి ఉంది.కనుక సభలద్వారానే  మన అమాయక జనాలను చైతన్య పరచాల్సి ఉందనేది  గుర్తించండి. ఆకారణంగానే ఇదంతా రాస్తున్నది. కొంత మంది మనవాళ్లే అంటారు,అంతసేపు  సభల్లోకూర్చునే ఓపిక మన ప్రజలకు ఉండదని. కాని సభ ఐపోయిన తరువాత కూడా వాహనాలల్లో తండొపతండాలుగా లక్షలాదిగా తరలిరావడం, అసంత్రుప్తితో మళ్లి పోవడం నేను చూశాను. వందల మైళ్ల దూరంనుండి వచ్చినోడు మూడు గంటలసేపు సభలో ఉండలేడా? మొత్తం ప్రసంగాలు వినలేడా? వచ్చే లారీలు ,వచ్చే జనాలు వస్తూనే ఉంటారు,కొద్దిమంది చాలా ముందుగా సభాస్థలిని చేరిన వాళ్ళు వెళ్ళి (పోతే) పోతూ ఉంటారు. దీనిమీద నిరక్షరాస్య ప్రజల అభిప్రాయాలను సేకరించండి.ప్రయోగాలు చెయ్యండి, అప్పుడు మాత్రమే నేను చెప్పే సూచనల మీద ఒక అభిప్రాయానికి,నిర్ధారణ కు రండి.  తెరాస సభలకు వచ్చిన జనాలు చైతన్య వంతులై ఉంటే కొన్ని ఊళ్ళలో నిన్నటి ఉప ఎన్నికల్లో తెరాసకు  ఏజెంట్లే లేని పరిస్థితి వచ్చి వుండేదికాదు ,అని నా అభిప్రాయం.

తెరాసనుండి  బయటికి వెళ్లిపోయిన నాయకులంతా ద్రోహులు కారు . వారిలో కొందరు  తెరస నాయకత్వ విధానాన్ని, పార్టీ నిర్వహణ తీరు నచ్చక వెళ్ళిన వారు కూడా ఉన్నారు. కాంగ్రేసుకు దూరంగా ఉండి తెలంగాణ  వాదాన్ని బతికించుదామని,ముందుకు తీసుకు పోదామని చూసిన/చూస్తున్న వాళ్లు కొందరున్నారు. అటువంటి వారిని  దొరకబట్టి అక్కున జేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తన చుట్టు ఉండే ,తనకు ఎదురుచెప్పని మేధావులేనా కేసీఆర్ కు తెరస ఇతర నాయకత్వానికి  కనిపించేది?అనేది తెరాస నాయక్త్వం ఆలోచించాలి. తెరాస ఏర్పడక ముందు,కేసీఆర్  రంగంలోకి రాకముందునుండి కూడా ఉద్యమాన్ని బతికిస్తున్న వారికి తగినంత ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వల్ల వారు   దూరంగా ఉండిపోయారు. అట్లాంటి వారిని దూరం చేసుకోవడం/ పెట్టడం తగదుకదా! వీరందరినీ ఉపయోగించుకొని మీడియాలో సమైక్యాంధ్ర వాదులు తమ విమర్శలతో,వాదనలతో చీకాకు పరుస్తున్న ,తిక మక పెడ్తున్న,చదువుకోనివాళ్ళనే కాదు,చదువుకున్నోళ్ళను కూడా కొన్ని సార్లు ఆగం చేస్తున్న వాళ్ళను ప్రతి విమర్శలతో/ప్రతివాదనలతో ఎదుర్కునే విధంగా వారికి పని అప్పగిస్తే(విభజన) చేస్తే ఉద్యమం ఇంతగా కుంటుబడేది కాదు కదా! ఇప్పటికైనా వాళ్ళందరిని తగిన విధంగా ఉపయోగించుకుంటే వారిని గౌరవించినట్లే.ఉద్యమానికి ,ఉద్యమకారులకు అప్పుడప్పుడు అడ్డు తగిలే న్యాయ వివాదాలను చూసుకోవడానికి ,పోలీసులు అరెస్టుచేస్తే విడిపించడానికి ఒక లీగల్ సెల్ ను ఎర్పాటు చెయ్యాల్సి ఉంది.ఎక్కడైనా అనుకోకుండా గాయాలు/దెబ్బల పాలైన వారిని వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే విదంగా ఒక మెడికల్ సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.

అలాగే ఎన్నికలతోటిగాదు ,ఉద్యమంతోటి మాత్రమే తెలంగాణా వస్తుందని భావించే  వారికి   ప్రజాసమస్యలను,ఉద్యమ కార్యక్రమాలను అప్పజెప్పితే తెరాసకే మరికొంత భారం తగ్గుతుంది, ఐతే వారితో కొంత వివరమైన చర్చలు లోలోపలనైనా జరపాల్సి ఉంది .తెలంగాణ ఉద్యమంలోని వివిధ ప్రజా సంఘాల వాళ్ళు ఆయా నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్ళి అక్కడి ఓటర్లు అభ్యర్ధులను తిడుతుంటే చెవులు మూసుకోవాల్సి వచ్చింది.వారి అనుభవాలను ఓడిన అభ్యర్ధులన్నా తెలుసుకొని ఇకముందు పోటీ చెయ్య బొయ్యే వాళ్ళకు తెలియజెప్పితే కూడా ఉద్యమం బలపడుతుంది.

ఐతే ఎవరెన్ని సూచనలు చేసినా తన ఇంటిని తెరాస చక్కదిద్దుకోగలదని ఇప్పటికీ నాకు నమ్మకం కుదరటంలేదు. తమకు ఎలా పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలో తెలియకుంటే ఉద్యమంలోని విధ్యావంతులే,నిష్టాపరులే దగ్గరుండి నిరంతరం శ్రమించి ఆపని చేయక తప్పదు. ఎందుకంటే తెరాస కుంటుబడితే,ఉద్యమం వెనక బడితే బాధపడేది ,ప్రత్యర్ధులతో తిట్లు పడేది,అవహేళనలకు గురయ్యేదీ వారేకదా!

By: Ramulu
పై వ్యాస రచయితలు చేసిన విశ్లేషణ్ బాగానేఉంది,కాని స్మగ్రంగా లేదనిపిస్తున్నది.

నేను కొన్ని విమర్శలు ,సూచనలు చేస్తున్నాను అదనంగా ,కాని అవికూడా సంగ్రతను చేకూర్చ లేవు.నాలాగే మరెందరో తమ అలోచనలను,అనుభవాలను ఇక్కడ రాస్తే ,మొత్తాన్ని క్రోడీకరిస్తే  సంగ్రత వచ్చే అవకాశం ఉంది.

అన్నిటీవీ చానళ్ళలో ఇతర ప్రచారసాధనాల్లో పోటిచేసిన సీట్లలో ఒక్కటికూడా ఓడిపోయేసమస్యే లేదని కేసీఆర్  పదే పదే తను చెప్పడమేకాకుండా తమనాయకులెవ్వరూ భిన్నంగా (హరీశ్ రావుతో సహా) కొంచెం అటూ ఇటుగా చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.అంత గొప్పగా చెప్పుకున్నాడు కాబట్టే 9  స్థానాల్లో ఓడిన పిదప అవమానంగా భావిఇంచాల్సి వచ్చింది, ఫలితాలొచ్చిన రెండు రోజుల తరువాత కూడా మీడియాకు ముఖం  చాటేయాల్సి వచ్చింది. అన్నిస్థానలనే కాకుండా ఖైరతాబాదు స్థానాన్ని కూడా బొనస్ గా గెలుచుకుంటామని పబ్లిసిటీ చేసుకున్నాడు,  కేసీఆర్. ఇంతకుముందు కూడా మూణ్ణెల్లలో ,రెణ్ణెల్లలో తెలంగాణ వస్తుందని ,సోనియమ్మ ఇస్తుందని తానే  హైప్  స్రుష్టించుకుంటూ తను భాధ పడుతూ తెలంగాణవాదులను కూడా బాధ పెట్టాడు. దాన్ని ఆసరాగా చేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండిన ఇతర ప్రాంతీయుల చేతుల్లో ఉన్న మీడియా చిలవలు పల్వలు గా చెప్పి,రాసి తెలంగాణా వాదులు క్రుంగి పోయేలా చేసింది. అసలు పీజేఆర్  కొడుకుపై తమ అభ్యర్ధిని నిలబెట్టనని చెప్పమని కేసీఆర్ కు ఎవరు సలహా ఇచ్చారు ? తను చేసిన వాగ్ధానాన్ని తానే  ఎందుకు భంగచెయ్యాల్సి వచ్చింది? తనే కేసీఆర్  ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజకీయాల్లో కూడా అంత బాహాటంగా మాట తప్పటాన్ని సామాన్యులు కూడా హర్షించరు,అనేది వారు గుర్తించాలి. ఆకారణంగా ఖైరతాబాద్ లో ఉన్న తెలంగాణా వాదుల ఓట్లు కూడా టీఆర్ఎస్ కు  పడలేదేమోననిని నా అనుమానం .

మీరు చెప్పినట్లు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలొ సెంటిమెంట్ ఉంది,దాన్ని గౌర్విస్తున్నం, పార్లమెంటులో బలం  కలిగిన తమతొనే తెలంగాణా వస్తుందని ,కనుక తమను గెలిపించక తప్పదని కాంగ్రేసు ఒకవైపు నమ్మబలికితే  మన ప్రజలు తెరాస తరువాత స్థానంలొ 5 సీట్లిచ్చి బలాన్ని చేకూర్చారు.ఐతే ఇప్పుడేమో ఇక్కడి ప్రజలు తమ అభివ్రుద్ధిని చూసే ఓట్లేశారని  2009లో జరుగనున్న సాధారణ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని తెలంగాణవాదాన్ని బలహీన పరచాలనే లక్ష్యంతో  ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు, అని చెప్పుకుంటూ జైతెలంగాణ -జైతెలుగుదేశం అని బానర్ల పై రాసి పెట్టుకుని ,4 గు స్థానాల్లో గెలిచి తెలంగాణాలో సెంటిమెంట్ ఉంది,కాని మేంగెలిచింది మాత్రం దానితో కాదు అని ముక్తాయింపు నిస్తున్నారు ,తెలుగుదేశం వారు. రెండు పార్టీలుకూడ  తెరాస  మీద ఆశించినంత బాగా పని చేయడంలేదనే అసంత్రుప్తితో  ఉన్న తెలంగాణ ఓటర్లను  తమ వైపు తిప్పుకోగలిగారు,కొందరినేమో తికమక పెట్టి ఓట్లేయించుకోగలిగారు. ఇవిపోగా తెలంగాణ ఓటర్లను కొందరిని డబ్బులకు, మద్యాలకు లొంగ దీసుకున్నారు. రెండువేల నాలుగులో తెలంగాణకు చేసిన వాగ్దానాన్నేకాదు,ఉపేన్నికల్లో కూడా తెలంగాణ ఓటర్లను ప్రలోభ పెట్టగలిగిన వాళ్లను ప్రలోభ పెట్టారు, మభ్య పెట్టగలిగిన వాళ్లను మభ్యపెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వెనకడుగు వేస్తూ తమలోని తెలంగాణా నాయకులను బయటికి పోకుండా ఎత్తులు వేస్తూ  వాగ్దానాలు చేయలేదన్నట్లుగానే  బ్రమింపజేయ జూస్తున్నారు. ఇన్ని నాటకాలను  ,కపటపు ఎత్తుగడలను తెరాస ఎదుర్కోగలదా అనేది  అనుమానం కలిగిస్తున్నది. పై పార్టీలవారు   ప్రతిసారి మద్యం,డబ్బు మరియు ఇతర విధాలుగా మన తెలంగాణ ఓటర్లను ప్రలోభ పెడ్తున్నారు  అని మనం ఆక్రోశిస్తున్నమే  కాని నిన్న జరిగిన మద్యం  వేలం పాటలను తెలంగాణ ఉద్యమ సంస్థల చేత కూడా  లోక్ సత్తాతో కలిసి  వ్యతిరేకతను ప్రకటించలేక పోయాము. గాంధీజి జాతీయోద్యమంతో పాటు అస్ప్రుశ్యత వంటి సామాజిక రుగ్మతలకు,అవలక్షణాలకు వ్యతిరేకంగా పోరాడారనేది మనం ఈసందర్భంగా గుర్తుకు తెచ్చుకోవడం మంచిది.

…(ఇంకా ఉంది)

By: Sridhar Reddy P
Dear Writers & Readers,

It’s a well-written article with good political analysis.  Writers mentioned that Politics have become Business, Political Parties are run as Companies, and Party Chiefs behave as CEOs. Also told that TRS can not work as a ‘Udyama’ organization in this  Post-liberalization political arena. Hence, Building TRS as a Political Party and  FUND-RAISING for Election Expenses is more IMPORTANT. ‘Udyamam’ & ‘Telanganavadam’ only can not get votes & seats! Future TRS strategy - they should find solutions for FUND-RAISING, build relationships & Collaborations with Leading Business Leaders/organizations, idenfify potential Political/Business leaders at Village, Mandal, Dist. & State-level, etc. besides doing all the Good/Ideal things recommended by the Writers of the Article.

Thanks & Regards,

Sridhar Reddy  P

Atlanta, USA

By: Rameshchandra
Dear Telanganites:

We all are experienced for what we did in/by/for telangana= Negligency made & Gifted with Failure Love with Increased no of votes, Let us learn from this mistake and prepare for proper protest:

Let us Start indeffinite Relay Hunger strike infront of Secreteriate/Assembly/Gandhibavan:

should be indeffinite until we get our Telangana State saying All Telangana well wishers are welcome and Not limited to TRS/BJP who ever it may concern Telangaana…no bar Bcz hardly we have 10 months time for further elaections…Let us think of it and i feel this is the time for Action not Mounam…

Jai telangana….

Rameshchandra

By: Rameshchandra
నమస్స్థ్ సారులు,

జరిగిన యెన్నికలు ప్రజాథీర్పు కనె కాధు , 50% పొలు కాలెదు…వొత్ల ష్థమ్ పెరిగింది కాని  ముందు ముందు యెమి చెయ్యలి యెలా చెయ్యలి ఈ విషయలు విద్యావంథులు

TRS వల్లకి చెప్పాలి మరియు చెయుథ నివ్వ్వ్వాల్సివుంది సొ

జరిగిందెదొ జరిగింది Let us help each other but do it Conditionally.

Finally TRS should not fool around.

Jai telangana

Rameshchandra

00971504623109

GTWCA