Feed on
Posts
Comments

- రాంకీ
వెయ్యి సరస్సుల నగరం

మట్టి లేదు
మట్టి మనుషులకు చోటు లేదు
గచ్చుల తారు రోడ్ల
ఉచ్చులో ఊపిరాడదు
చెట్టు లేదు
చెమటకూ కన్నీళ్లకూ విలువ లేదు
ప్లాస్టిక్‌ నవ్వుల ప్లాస్టిక్‌ పువ్వుల
హైటెక్‌ హంగులు
దొరికిందేదో నమిలితే
ఎద్దు కడుపులో గడ్డ కట్టిన
ప్లాస్టిక్‌ ముద్దలా…
పిచ్చుకలకూ చిలకా గోరింకలకూ
వలస పక్షులకూ గూడు లేదు
యంత్రాల పొగలూ
బండ్ల రొదలూ తప్ప
మనిషి గొడవ పట్టని
జీవచ్ఛవంలా…
మనిషి శ్రమనూ
మనిషితనాన్నీ మింగేసే
కొండచిలువలా…
పైపై వెలుగుల అడుగునే
విస్తరిస్తున్న ప్రశ్నల నీడలా..
మహా సెజ్‌లా…
కులీకుతుబ్‌-భాగమతీ
ప్రేమ చిహ్నంగా మొలిచి
ప్రేమలు కరువైన నగరం
ప్రేమకు పురాస్మ­ృతిలా…
నాలుగు చినుకులు పడ్డప్పుడల్లా
ఒకప్పటి వేయి సరస్సుల
ఆనవాళ్లను చూపుతూ…
వర్షపు నీళ్లే కాదు
మనిషి కన్నీళ్లకూ
ఇంత చోటు లేక
ఊరవతలకు జారిపోతూ…

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com