Comments on: ప్రభుత్వానికి పట్టని మన పర్వదినం

By: nani
y.s.rajashekhar reddy కూడా తెలంగాన ద్రొహి అందుకె తెలంగాన విమోచన దినోత్సవం జరపకుండా అడ్డుపడ్డాడు.ఓటు మార్కు రాజకీయమ్ కాంగ్రీస్ ది వాల్లకి ముస్లిమ్ ఓట్లు కావాలి.విమోచన దినోత్సవం జరిపితె ముస్లింలు వ్యతి రేకిస్తారని వారి ఓట్లు మనకు రావని ప్రభుత్వ పక్షం అనుకో వడం, ముస్లిం ప్రజల జాతీయతను, దేశభక్తిని, మతసామ రస్య కాంక్షను శంకించడమే అవుతుంది.నిజామును ముస్లిమ్ సొదరులు కూడా వ్యతిరీకించారు అది గుర్తెరిగి విమోచనదినోత్సవం జరపాలి.

By: హనుమాన్‌ చౌదరి
ఏడాది పొడుగునా విమోచనోత్సవాలు :  తొంభై ఐదు శాతం ప్రజలకు ఇష్టం లేకపోయినా, తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా జరుపుతున్నది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం- రజాకార్ల కీచక పాలన నుంచి విముక్తి పొంది అరవై ఏళ్ళయిన సందర్భంగా 17 సెప్టెంబర్‌న విమోచన దినోత్సవం జరుప లేదు.

ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడ మే. వింత ఏమిటంటే, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణా టక ప్రాంతాలు కూడా నిజాం-రజాకార్ల పాలన నుంచి విము క్తి పొందాయి. మహా రాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు 17 సెప్టెం బరును సెలవు దినం గా ప్రకటించి ప్రతి ఏటా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

మన రాష్ట్రం లో కూడా ఈ విధంగా ఉత్సవాలు జరిపితే, ముస్లింలు వ్యతి రేకిస్తారని వారి ఓట్లు మనకు రావని ప్రభుత్వ పక్షం అనుకో వడం, ముస్లిం ప్రజల జాతీయతను, దేశభక్తిని, మతసామ రస్య కాంక్షను శంకించడమే అవుతుంది. సెక్యులరిజం అంటే ముస్లింల అప్రకటిత భావాలకు కూడా తలొగ్గడం అనే చెడ్డపేరు రాకుండా ఉండాలంటే, ఈ అరవై ఏళ్ల సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పొడుగునా జరుపుకోవడమే మంచిది.

-త్రిపురనేని హనుమాన్‌ చౌదరి సికింద్రబాద్‌

By: రంగకృష్ణమాచార్యులు
‘విమోచన’ కాదు స్వాతంత్య్రం :

మన ప్రాంతం తెలుంగాణ కాని తెలంగాణ కాదు. తెలంగి అని ఉర్దులో అంటారు. అందుచే నిజాం పరిపాలనా కాలంలో ఉర్దూ ప్రభావం వల్ల తెలంగి+ఖాన కలిపి తెలంగిఖాన పోయి తెలంగాణ అయి నది. అసలు తెలుంగు+ ఆణ, ఆణి, ఆణీ కలసి తెలుంగాణీ తెలుంగాణ అయినది. ఇది సరియైన పదం. 1418లో తెల్లాపురంలో వేసిన శాసనంలో తెలుంగాణ పురమను పదముంది. అలాగే 1510లో వెలిచర్లలో గల శాసనంలోను తెలుంగాణ అను పదముంది.

ఆసామును, ఆసోముగా, కలకత్తాను, కోలుకతాగానూ, బొంబాయిని ముంబాయిగానూ మద్రాసును చెన్నైగాను మార్చినట్లు మనం గూడా మన ప్రాంతాన్ని ఇక నుంచి తెలుంగాణ అనాలని, అంటారని ఆశించు చున్నాను. సెప్టెంబరును 17ను విమోచన దినమని రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుపుకున్నాము. కానీ ఇది విమోచన దినం కాదు. స్వాతంత్య్రదినం.

భారత దేశానికి బ్రిటిషు రాజరికము పోయి 15-08-1947లో స్వాతంత్య్రం లభించినట్టు మనకు నిజాం నిరంకుశ రాజరికం పోయి 17-09-1948న స్వాతంత్య్రం వచ్చింది. కాబ ట్టి ఇది స్వాతంత్య్ర దినోత్సవము. 1-11-1956న తెలుంగాణ ఉనికిని గోలు పోయి ఆంధ్ర వలసల పరిపాలనలోనికి పోయింది. కాన ఇది దుర్దినంగా పరిగణింపవచ్చును.

ఒక వేళ పరిస్థితులనుకూలించి ప్రత్యేక తెలుంగాణ ఏర్పడితే ఆ దినం విమోచన దినమౌతుంది. నేను సమైక్య వాదిని కాను తెలుం గాణ వాదిని గాని కాను. కాని తెలుంగాణ అభిమానిని. కాబట్టి యధార్థం రాస్తున్నాను. తెలుంగాణ అని పలుకండి రాయండి. 17 సెప్టెంబర్‌ను స్వాతంత్య్ర దినంగా ఉత్సవాలు జరుపించండి. మున్ముం దర తెలుంగాణ ఏర్పాటైతే విమోచన దినంగా జరుపుకొనుట సముచితంగా ఉంటుంది.

-శ్రీమన్సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు శ్రీమద్భగవద్గీతా విద్యా పీఠం, ఉప్పలు, హైదరాబాదు