Feed on
Posts
Comments

17sept1948 Bhinna Drukkonalu Sadassu 1

17sept1948 Bhinna Drukkonalu Sadassu 2

హైదరాబద్ పై “పోలీసు చర్య” జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి. ఈ “పోలీసు చర్య”ను విమోచన, విలీనం, విముక్తి, ఆక్రమణ, దాడి, దండయాత్ర పేరిట చరిత్రకారులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా “తెలంగాణ హిస్టరీ సొసైటీ” “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి దీనిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని “తెలంగాణ హిస్టరీ సొసైటీ” భావిస్తున్నది. ఈ సందర్భంగా “తెలంగాణ విద్యావంతుల వేదిక (టి.వి.వి)” “తెలంగాణ హిస్టరీ సొసైటీ (టి.హెచ్.ఎస్)” ఒక పుస్తక పరిచయ-చర్చ సదస్సును మన వరంగల్ లో నిర్వహిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్నందరిని కోరుతున్నాం.

అందరూ ఆహ్వానితులే
తెలంగాణ విద్యావంతుల వేదిక (టి.వి.వి)
తెలంగాణ హిస్టరీ సొసైటీ (టి.హెచ్.ఎస్)
వరంగల్

* * *

తావు : సెమినార్ హాల్ , హ్యుమానిటీస్ బిల్డింగ్ (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్)
తారీఖు : 27 సెప్టెంబర్ 2008 (శనివారం)
సమయం : ఉదయం 11:00 గంటలు

ఆహ్వానం : డా||కె.విజయబాబు, అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం, కెయు
సభాద్యక్షత : ప్రొఫెసర్ కె.సీతారామారావు, అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, వరంగల్ జిల్లా

పుస్తక పరిచయం : శ్రీ.టి.వివేక్ , కన్వీనర్, తెలంగాణ హిస్టరీ సొసైటీ

వక్తలు :
ప్రొ|| యం.కోదండరాం, టివివి రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ , తెలంగాణ హిస్టరీ సొసైటీ
శ్రీ ఎన్. వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్
శ్రీ శ్రీధర్ దేశ్పాండే, తెలంగాణా టైంస్ ఏడిటర్
ముఖ్య అతిథి : శ్రీ కె.జయ శంకర్, మాజీ వైస్ ఛాన్స్‌లర్, కెయు

ఎవరైనా చర్చలో పాల్గొనవచ్చు

షుక్రియా : డా||పి.నరేంద్రబాబు
హెడ్ & అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ పాలనా శాస్త్రం & మానవ వనరుల నిర్వహణ విభాగం, కెయు

* * *

మరిన్ని తెలంగాణ ఆహ్వానాలు, సదస్సుల వివరాలకు “తెలంగాణ కాలెండర్” చూడుం‌రి

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com