Feed on
Posts
Comments

చారిత్రక ఆనవాళ్లివిగో…
092808_aj5.jpg
ఈ పుస్తకాన్ని తిరగేసిన తరువాత ‘మనకు తెలియని భాగ్యనగరం ఇంకా ఇంతుందా?’ అని ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకోవలసి వస్తుంది. చారిత్రక, కళాత్మక, వారసత్వపు కట్టడాలపై సమగ్రమైన సమాచారాన్ని అందించారు. హైదరాబాద్‌ చరిత్రపై రీసర్చ్‌ చేయాలనుకునే వారికి ఇదొక గైడ్‌లా పనిచేస్తుంది. చక్కటి ఛాయాచిత్రాలు, వాటి చారిత్రక నేప«థ్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌ అనగానే ఒక చార్మినార్‌, ఒక గోల్కొండే కాదు … అలాంటి అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయని చెబుతూ వాటి ఆనవాళ్లను పట్టిచ్చే అపురూప పుస్తకాన్ని అందించినందుకు – ఆదాబ్‌ కృష్ణానంద్‌.

-గొరుసు

ఆదాబ్‌ హైదరాబాద్‌, రచన: మల్లాది కృష్ణానంద్‌,
పేజీలు: 172, వెల: రూ. 101/- ప్రతులకు: మల్లాది శారద.
ప్లాట్‌ నం: 32, గోదావరి గార్డెన్స్‌, జె.జె. నగర్‌ కాలని,
యాప్రాల్‌, సికింద్రాబాద్‌ – 500 08

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com