- నాగోబా ( శ్రీధరరావు దేశ్‌పాండే)
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, తెలంగాణ అనివార్యమవుతున్న వేళ కాంగ్రెస్ పాలకవర్గాలు తెలంగాణను వంచించడానికి కొత్తదారులను వెతుక్కుంటున్నాయి. కొత్త సాకులతో ముందుకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌కు తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయినట్లుంది.
- పూర్తి వ్యాసాన్ని చదువనీకి ఇక్కడ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోంరి
(17 అక్టోబర్ 2009, వార్త సౌజన్యం తోటి)