Feed on
Posts
Comments

CT8 Mahabubnagar

‘Color Telangana 2008′ painting competition held at Modern High School, Mahabubnagar on 21st December 2008, organized on behalf of Discover Telangana and Telangana IT Forum (TITF) was a big success, with the participation of 526 students from around 56 schools attended the event and showed their skills. KS.Ranjit & Naveen Achari of TITF played a very instrumental role in making this event a success. Discover Telangana thanks everyone involved in this event.

CT8 Mahabubnagar, Participants

B.V Chary (artist, sculptor & Creator of Telangana Thalli), Thirupathayya (Telangana Employees Association), RaghavaChary (District General Secretary, Telangana VidhyavanthulaVedika), Naveen Achari (Convener TITF) were the chief guests.

Please bookmark this link for more pictures & details, following is the press coverage for the event.

* * *

* * *

Courtesy: AndhraJyothy

ct8_mbnr_01.jpg

* * *

Courtesy: Suryaa

122208_sr.GIF

* * *

Courtesy: Eenadu

ct8_mbnr_02.jpg

జాలువారిన తెలంగాణ సంస్కృతి | చిత్రలేఖన పోటీలకు అనూహ్య స్పందన

మహబూబ్‌నగర్‌సాంస్కృతికం, న్యూస్‌టుడే:తెలంగాణ ప్రజల జీవన విధానం…పండుగలు…సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా చిన్నారులు గీసిన పలు చిత్రాలు పలువురిని ఆకర్షించాయి. కనుమరుగువుతున్న తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను, వెలుగులోకి తేవాలనే ఉద్ధేశ్యంతో డిస్కవరీ తెలంగాణ (యూఎస్‌ఏ), తెలంగాణ ఐటీ ఫోరం సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని మాడ్రన్‌హైస్కూల్‌లో ఆదివారం పాఠశాల విద్యార్ధులకు ఈ పోటీలు నిర్వహించారు.

పిల్లలు కారు పిడుగులు
చిన్నారులు గీసిన పలు చిత్రాలు ఆలోచింపజేశాయి. వీరు పిల్లలు కాదు పిడుగులని ప్రముఖ చిత్రకారుడు, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బి.వి.ఆర్‌.చారి అన్నారు. విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చారి విద్యార్థులను అభినందించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా పీర్ల పండుగ, సంక్రాంతి, మసీదులు, దేవాలయాలు, బతుకమ్మ పండుగల ప్రాధాన్యతను చిన్నారులు వెలుగెత్తి చాటారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ నవీనచారి, ప్రతినిధులు కె.శ్రీనివాస్‌రెడ్డి, కెఎస్‌.రంజిత్‌కుమార్‌, తెలంగాణ పంచాయితీరాజ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.తిరుపతయ్య, కార్యదర్శి పవన్‌కుమార్‌, ఎంబీ.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే…
సీనియర్‌ విభాగంలో మొదటి బహుమతిని ధన్వాడకు చెందిన లక్ష్మణ్‌, ద్వితీయ బహుమతిని న్యూరిషి కాన్సెప్ట్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థిని ప్రీతసుధ, తృతీయ బహుమతిని వనపర్తికి చెందిన రవీందర్‌లు అందుకున్నారు. జూనియర్స్‌ విభాగాల్లో జడ్చర్లకు చెందిన నవీన్‌కుమార్‌ గీసిన చిత్రం ప్రథమ బహుమతి అందుకుంది. ద్వితీయ బహుమతిని జిల్లా కేంద్రానికి చెందిన నవీన్‌, తృతీయ బహుమతిని శిరీషలు అందుకున్నారు. విజేతలకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.

* * *

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com