Feed on
Posts
Comments

Film Telangana 2009 !కరీంనగర్, నిజమాబాద్, మహబ్‌నగర్ నుంచి దాదాపు 500 పైన విద్యార్థులు పాలుగొని ‘కలర్ తెలంగాణ 2008′ని విజయవంతం చెసిన నేపథ్యంల, ‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల ఇప్పుడు ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నం అన్న వార్త మీ అందరితోటి పంచుకోనీకి చాన సంతోషిస్తున్నం.

ఈ పోటీలు జనవరి 12, 2009న మొదలయ్యి, ఫిబ్రవరి 28, 2009కి పూర్తి అయితయి. పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, ప్రదేశాల గురించి అయిదు నిమిషాలు, 30 నిమిషాల నిడివి ఉన్న చిత్రాలను పంపవచ్చు. ‘ఫిలిం తెలంగాణ 2009′ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యంరి.

One Response to “ఫిలిం తెలంగాణ 2009”

  1. 1
    తెలంగాణ బిడ్ద Says:

    చాల మ0చి విషయ0

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com