The deadline to submit the short films for ‘Film Telangana 2009′ has been postponed from March 15, 2009 to 31st May 2009 ; to accommodate the filmmakers. Visit www.filmtelangana.com for more details.
‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల నిర్వహిస్తున్న ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తులు అందవల్సిన చివరి తారీఖును, మార్చ్ 15, 2009 నుంచి మే 31, 2009కు పొడుగించుడు అయింది.
పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, ప్రదేశాల గురించి 5 నిమిషాలు, 30 నిమిషాల నిడివి ఉన్న చిత్రాలను పంపవచ్చు. ‘ఫిలిం తెలంగాణ 2009′ గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యంరి.