Feed on
Posts
Comments

- శ్రీధర్ ధేశ్‌పాండే

తెలంగాణ హిస్టరీ సొసైటి

1969 తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఇప్పుడు 40 ఏళ్ళు, అయినా ప్రజల కోరిక ‘తెలంగాణ’ ఇంకా ఒక చేదు కల లెక్కనే మిగిలి ఉన్నది. 1969 తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంట ‘తెలంగాణ హిస్టరీ సొసయిటీ’, “1969 తెలంగాణ ఉద్యమ కరపత్రాలు” అనే శీర్షికతోటి ఒక పుస్తకం తీసుక రానీకి ప్రయత్నం చేస్తుంది.

విస్తారమైన 1969 తెలంగాణ ఉద్యమ చరిత్ర రాసే క్రమంల ఈ పుస్తకం ఉపయోగపడుతది అని అనుకుంటున్నము. 1969-72 మద్యల ఏంతో మంది తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలు కొన్ని వందల సంఖ్యల కరపత్రాలను తీసుకొచ్చినరు. మాకు పరిచయం ఉన్న ఉద్యమకారుల దెగ్గరి నుంచి మేము కొన్ని కరపత్రాలను సేకరించినం, మాకు తెల్వకుంట ఇంక చాన కరపత్రాలు ఎక్కడనో ఉండే ఉండవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఉన్నవాటికి ఇంకొక్క కరపత్రం జతకలిసినా ఈ పుస్తకానికి వన్నె తెస్తదని అనుకుంటున్నము.

1969 తెలంగాణ ఉద్యమ చరిత్ర పునర్నిర్మాణ క్రమంల మాతోటి పాలు పంచుకొమ్మని అందరిని సవినయంగ ఆహ్వానిస్తున్నం, తెలంగాణ చరిత్రకు సంబందించి మీ దగ్గర ఏటువంటి కరపత్రాలు ఉన్నా, వాటి సమాచారమున్నా, కింద ఉన్న అడ్రస్‌ను సంప్రదించంరి.

SRIDHAR DESHPANDE
For ‘Telangana History Society’
G-1, Varalaxmi Apartments,
Road No.5, Alakapuri, Hyderabad-500 035, Telangana – India.
Cell # +91.99499.98912

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com