- ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ‘తొల్సూరు మహాసభలు’ ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఆనాటికి ‘సింగిడి’ పేరుతో త్రైమాస పత్రిక తీసుకురావాలని నిర్ణయించాం. దీనికి ఏడుగురు సభ్యులు- ఏలేశ్వర నాగభూషణాచార్య, సంగిశెట్టి శ్రీనివాస్, గోగు శ్యామల, షాజహానా, కాసుల ప్రతాపరెడ్డి, జిలుకర శ్రీనివాస్, పసునూరి రవిందర్ సంపాదకవర్గంగా వ్యవహరిస్తారు. తెలంగాణ కథలు, కవిత్వంతోపాటు అన్ని కోణాలనుంచి వ్యాసాలను, ముఖ్యంగా తెలంగాణ దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం రచనలనూ ఆహ్వానిస్తున్నాం. జూలై 15 లోగా కింది చిరునామాకు పంపించాలి.
సంగిశెట్టి శ్రీనివాస్, 13-6-434/బి/38, ఫ్లాట్ నెం.305
హిమగిరి అవెన్యూ, ఓంనగర్, మెహిదిపట్నం రింగ్‌రోడ్ హైదరాబాద్-8
ఫోన్: 93944 86187