Feed on
Posts
Comments

సినిమా, తెలంగాణ అభిమానులకు ఆహ్వానం

‘డిస్కవర్‌ తెలంగాణ’ (USA) సంస్థ ‘కరీంనగర్‌ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘ఫిలిం తెలంగాణ-2009′ డిజిటల్‌ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను సెప్టెంబర్‌ 12, 13 18-20 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనుంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించి వివిధ కోణాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించినాము. ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేయగా 24 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిని ‘ఫిలిం తెలంగాణ 2009′ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తాము. చిత్ర ప్రదర్శన తరువాత ఉత్తమ చిత్రాలకు బహుమతులను అందచేస్తాము.

ఈ చిత్రాలను www.filmtelangana.com వెబ్‌సైట్‌లో ఉంచినాము. తెలంగాణ అభిమానులు, సినిమా మాధ్యమంపై మక్కువ గలవారికి ఇదే మా ఆహ్వానం. మరిన్ని వివరాలకు +91-94405-01281 వారల ఆనంద్ ను సంప్రదించవచ్చు.

Date : September 12th & 13th 18th, 19th & 20th | Time: 9am-6pm
Address: Karimnagar Film Society (KaFiSo)
Film Bhavan, Collectorate Road,
Karimnagar – 505001, Telangana

One Response to “సెప్టెంబర్‌ 18-20: కరీంనగర్‌లో ‘ఫిలిం తెలంగాణ-2009′”

  1. 1
    Venkat Says:

    Thanks for this update.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com