Comments on: దేనికైనా సిద్ధమే

By: శ్రీధర్ రాజు - చికాగో
“నా గొడవ ఆ పౌరుని స్థితి

నేనంటే ఒక వోటరు

నా గొడవ వోటేసేవాడు

నేనంటే తిరుగుబాటు దారు

నా గొడవ మన తిరుగుబాటు” — కాళోజి

By: శ్రీధర్ రాజు - చికాగో
“గలీజొళ్ళం లుచాగాల్లం బేవార్సుగాల్లం మమ్మల్ని వదిలి వెళ్ళండి మాతో మీకెందుకు స్నేహం మా మూతులు ఎందుకునాకుతాండ్రు”  – జనార్ధన్

By: శ్రీధర్ రాజు - చికాగో
ఓటు వేసేప్పుడు ఏ నాయకుడు జెప్పలే “తెలంగాణ ఇవ్వం” అని

ఒక్కడి కైనా ధైర్యముందా చెప్పడానికి.

“ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్‌

“నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది” — అన్నవరం దేవేందర్

“కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా

పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా” — నందిని సిధా రెడ్డి

“వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది” — కాళోజి

“లేకే రహేంగే లేకే రహెంగే తెలంగాణా లేకే రహేంగే… లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణా లాయేంగే !” — సలాం హైద్రాబాద్

“యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది” — అన్నవరం దేవేందర్

“ఇక్కడి ప్రజలకు ఇప్పటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది” — శ్రీధర్ రాజు

By: Apparao Sastri
దేనికైనా సిద్దమే అన్నావ్ కదా ఓ 20 ఏళ్ళు ఆగరాదే

By: Praveen sharma
మీరు ఇలా  సిద్ధమే  సిద్ధమే అంటే ఎవడైనా ఇంకో పది సంస్త్రాలు వరకు  సిద్ధమే నా కాబట్టి తెలంగాణా  బిడ్డ  మాటలు ఆపు మనమే గెలిపించము ఐ ప్రబుత్వాన్ని మరి అది మనకే నచ్చలేదా  అంటే వోటు వేసినప్పుడు ఏమి చేసావు

By: Apparao Sastri
జై నల్గొండ జై జై నల్గొండ

నాకు ప్రత్యేక నల్గొండ కావలె

By: శ్రీధర్ రాజు - చికాగో
దిక్కులు పెక్కటిల్లేలా అదిరింది నీ నినాదం

కంచు కోటలు ప్రకంపించేల దద్దరిల్లింది తెలంగాణం

అప్రజాస్వామ్యపు కోఱల్లో అణచివేయబడ్డ న్యాయం

అమాయకులపై వలసపాలకుల్లో అక్కసుగక్కిన దిక్కారం

ఉత్తండమారుతంలా తిరగబడ్డ తెలంగాణ జనం

ప్రతిఘటించి ప్రళయతాండవమాడే మధుర క్షణం

కాదేది ప్రళయ జ్వాల రగిల్చేందుకు అనర్హం

శాంతింపజేసే ప్రయత్న ఘట్టాలు శూన్యం

గుర్తించండి దాగివున్న అసలుసిసలైన ఘోర కలికం

ఇంకెందుకీ ముసుగుల వెనక దాపరికం

దిక్కులు పెక్కటిల్లేలా అదిరింది నీ నినాదలు