Feed on
Posts
Comments
  • జాతీయ రహదారి పై విద్యార్ధుల రాస్తారోకో వరంగల్ జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
  • వరంగల్ లో వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల ధర్నా
  • వరంగల్ జిల్లా ములుగు సెంటర్లో కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
  • వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధుల భారీ ర్యాలీ
  • వరంగల్ జిల్లా కే సముద్రంలో తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్ధులు
  • హుస్నాబాద్ లో ఆంధ్రా బ్యాంకు పేరు తెలంగాణా బ్యాంకుగా మార్పు
  • మహబుబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయం లో విద్యార్ధుల సభ, సోనియా దిష్టి బొమ్మ దగ్ధం
  • మహబూబ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్ధుల ధర్నా
  • మహబూబ్ నగర్ – తెలంగాణ భవన్ ముందు జే.ఏ.సి ఆధ్వర్యంలో దీక్షలు
  • బషీర్ బాగ్ నిజాం కాలేజీలో సోనియా, సబితల దిష్టిబొమ్మల దగ్ధం
  • దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో తెలంగాణాకు మద్ధతుగా న్యాయవాదుల ర్యాలీ
  • కూకట్ పల్లి జే.ఎన్.టి.యు. విద్యార్ధుల, అధ్యాపకుల ర్యాలీ
  • మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో వాహనాల నెంబర్ ప్లేట్లపై AP తొలగించి TG అని రాసిన టీఆరెస్ కార్యకర్తలు
  • మెదక్ జిల్లా తూప్రాన్ లో ఆటో డ్రైవర్ల ర్యాలీ
  • మెదక్ జిల్లా గజ్వేల్ లో లాయర్ల నిరాహార దీక్షలు
  • మెదక్ జిల్లా దౌల్తాబాద్ లో విద్యార్ధుల మానవ హారం
  • సిద్దిపేట మండలం పొన్నారంలో విద్యార్ధుల తరగతుల బహిష్కరణ, దీక్షలు
  • సిద్ధిపేట మండలం పొన్నారంలో విధ్యార్ధుల తరగతుల బహిష్కరణ
  • కల్వకుర్తిలో విద్యార్ధుల రాస్తారోకో నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్ధుల తరగతుల బహిష్కరణ
  • నేరేడ్ మెట్ లో ఏబీవీపీ దీక్షలు అదిలాబాద్ సంగారెడ్డి దిగ్రీ కళాశాలలో విద్యార్ధుల నిరసన సిరిసిల్ల, కాల్వ శ్రీ రాంపూర్ లలో బీజేపీ ధర్నా
  • నల్లగొండ జిల్లా నకిరేకల్ లో విద్యార్ధుల భారీ ర్యాలీ 40 వాహనాల ధ్వంసం
  • నర్సాపూర్ లో హోటళ్ళపై ఉన్న ఆంధ్ర పదాన్ని తొలగించిన టీఆరెస్ కార్యకర్తలు
  • ఉద్యమానికి గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి మద్ధతుగా ఈ రోజు బంధ్ పాటిస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం
  • ఖమ్మ జిల్లాలో పీడీఎస్యు, న్యూడెమొక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు
  • కోదాడలో NH-9 ను దిగ్బంధించిన విద్యార్ధులు
  • పరిగి మండల కేంద్రంలో విద్యార్ధుల భారీ ర్యాలీ
  • కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో విద్యార్ధుల రాలీలు
  • జనగాంలో జర్నలిస్టుల మోటార్ సైకిల్ ర్యాలీ
  • కాగజ్ నగర్ లో సిర్పూర్ ఎమ్మెల్యే సమ్మయ్య రిలే నిరాహార దీక్ష
  • ఆంధ్ర విద్యాభివర్ధినీ కాలేజీ పేరును తెలంగాణా విద్యాభివర్ధినీ కాలేజీ అని మార్చిన విద్యార్ధుల
  • నల్లగొండ జిల్లా సర్వేల్ లో పొట్టి శ్రీ రాములు విగ్రహానికి చెప్పుల దండ
  • రంగారెడ్డి జిల్లా మోమిన్ పేటలో ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
  • ఫ్రీ జోన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కరీంనగర్ లో ఉద్యోగస్తుల ధర్నా
  • 610 జీవో అమలు చేయాలని ఖమ్మంలో ఎంజీవోల నిరసన
  1. Visit us at Twitter for latest Updates

10 Responses to “03 డిసెంబర్ 2009: తెలంగాణ ఉద్యమ అప్‌డేట్స్”

  1. 1
    Deepak Says:

    No one is bother to protest in front of Telangana Congress and TDP MPs and MLA houses. They are the main culprits.

  2. 2
    శ్రీధర్ Says:

    ఇళ్ళల్లో ఎవరూ ఉండట్లేదు. బడిత పూజ చేస్తారని భయం కాబోలు.

  3. 3
    Apparao Sastri Says:

    గుడ్ కీప్ఇట్ అప్
    అంటే అర్ధం అయ్యిందా ?
    “ఇహ ఎన్నటికీ ఉద్యమాలు చేస్తూనే ఉండండి” అని
    ముందు తెలంగాణా నాయకులకి బుద్ధి చెప్పండి
    వీరే మిమ్మల్ని వంచిస్తూనారు
    పాకిస్తాను లో అల్లర్లు పెరిగినప్పుడు భారత్ మీద ద్వేషం నూరి పోస్తారు
    అలానే తెలంగాణ నాయకులు కూడా
    అవసరం వచ్చి నప్పుడు మాత్రమె తెలంగాణ ఉద్యమం అంటారు
    వారి ఉనికిని నిల పెట్టు కోవడానికి

  4. 4
    Ganesh Says:

    జై తెలంగాణ ! జై జై తెలంగాణ !

  5. 5
    Anonymous Says:

    ఫర్ర్ ఫ్రీడమ్ fight we struggeled 50్ years apparao

  6. 6
    Jo Says:

    It would be really nice if all the information on this site is also in english as its hard for people in other countries to know about the Telangana issue..

    But good job

  7. 7
    sai Says:

    jai telangana jai jai telangana

  8. 8
    murali Says:

    “PORATAM” mana inti peru “TEGIMPU” mana onti peru “EGISE” keratam manam “MANDE” agni golam manam “YUDDAPORATALU’ kotta kadu manaku ‘JAI TELANGANA ‘ “JAI JAI TELANGANA”

  9. 9
    ravindranathtagore Says:

    తెలంగాణ ఎందుకు కావాలని అడిగితె ఎమి చెప్పాలె,
    భౌగొలికవిధ్వంసము ఆపడానికి, సంస్కృతిక హింస అపటానికి.

  10. 10
    Billy Land Says:

    Thanks so much for an additional post. I be able to get that kind of info data. friend, and exactly.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com