Comments on: జోహార్ శ్రీకాంతన్నా !!

By: raj
పువ్వు పువ్వు కో వర్ణం . ప్రతి వర్ణం సువర్ణం .అన్ని రంగులు కలగలసిన బతుకమ్మ …తెలంగాణ కొంగు బంగారం. బతుకును అమ్మగా బావించి, పూలలో, ఆకుల్లో, నీటిలో, ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిదిరోజులపాటు ఆటపాటలతో కొలవడం తెలంగాణలో మాత్రమే ఉన్న సంప్రదాయం. బతుకమ్మ పాటలో సామూహిక గానం ఉంది. సంగీతం ఉంది. నృత్యం ఉంది. జీవితం ఉంది .సంతోషం ఉంది. విషాదము ఉంది. ఆ పాటలతో తెలంగాణ స్త్రీలు తమ తతుకును పాడుకుంటరు. తమ ఆనందాలను విషాదాలను తవ్వి పోసుకుంటరు. ఏడేడు తరాల కథలను వినిపిస్తారు. ప్రకృతి వైపరిత్యపు కడగండ్లను సామూహికంగా శ్రుతి చేసుకుంటారు. జీవితం లో సంతోషాన్ని …పిల్లల ముద్దు ముచ్చట్లను… పంటచేల వయ్యారాలను.. వీరుల త్యాగాలను.. ధేవతల దయను కరుననూ బతుకమ్మ పాటలలో కలగలిపి తలపోసుకుంటరు …

By: Ramulu
ఈనాటి తెలంగాణ ఉద్యమంలో 400 మందికంటే ఎక్కువ మందే ఆత్మార్పణ చేశారు. ఐనా తెలంగాణ ఇంకా రాలేదు.ఇంకో 400 మంది బలిదానానికి సిద్ధ పడితే వస్తుందన్న గ్యారంటీలఏదు.తెలంగాణ ఉద్యమకారులు తాము బలికాకుండా అడ్డుతగులుతున్నవాళ్ళనే తన్ని తగలెయ్యాలి.అడ్డుతగిలేవాళ్ళు తెలంగాణావాళ్ళే ఐనా వదులొద్దు.

By: pindiga srinivas
వీరుల    అమరత్వం సాక్షిగా

సాదిస్తాం   తెలంగాణ

జై  తెలంగాణ…జై జై తెలంగాణ

By: Mohan
జోహార్ శ్రీకాంతన్న

By: Raj
అమర వీరా నీ త్యాగమ్ వృధా కాదు….. అతి పెద్ద సాహసమ్ చేశావు….

మేమున్నాము…. మరవము నీ త్యాగము…

జరగాలి పోరాటమ్ … రావాలి తెలంగాణ…. పోవాలి తెలియని బానిసత్వమ్

కాసోజు  శ్రీకాంత్ అమర్ రహే …

జై తెలంగాణ…జై జై తెలంగాణ