- అందెశ్రీ
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
మన తెలంగాణను తెలుసుకుందాం!
- అందెశ్రీ
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
Posted in సభలు సమావేశాలు, తెలంగాణ రచయితలు, వివిధ, The Hindu, సాహిత్య వార్తలు, తెలుగు, వ్యాసాలు on ఆగస్టు 24th, 2009
- వెల్దండి శ్రీధర్
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]
Posted in తెలుగు, వీడియో, కళాకారులు, పాటలు on జులై 29th, 2009
(Courtesy: Surender Maddi, VenuGopal Nakshathram, Ravi MayReddy)
Click here to visit the PlayList on YouTube
- అందెశ్రీ
చెట్టుకొమ్మన పిట్ట
గూడల్లుకున్నట్టు
చేతిలో ఈతాకు
చాపల్లు కున్నట్టు
పనిలోన మాయవ్వ
పాటల్లుకున్నదీ.. ఆ..
Posted in ప్రకటనలు, ఆంధ్రజ్యోతి, తెలుగు, తెలంగాణ చరిత్ర on నవంబర్ 15th, 2008
ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు ‘తెలుగు’ వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా ‘ఉత్సవా’ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు […]
‘సింగిడి’ ఆహ్వానం (Vividha, 15 Sept, 2008)
‘సింగిడి’పై ‘వివిధ’లో జరిగిన చర్చ తెలంగాణ రచయితల సంఘం ఉద్దేశాన్ని మరింత స్పష్టం చేసింది. అనేక రంగుల కలయికగా, ఇంతదాకా విస్మరిస్తూ వస్తున్న అన్నివర్గాల ప్రాతినిధ్యంతో ముందుకు నడిచే వేదికగా ‘సింగిడి’ని తీర్చిదిద్దాలనేదే మా ఉద్దేశం. అందుకే తెలంగాణ సాహిత్యానికి వెన్నెముకైన అస్తిత్వ ఉద్యమాల ప్రతినిధులుగా ఆరుగురు కన్వీనర్లతో మొదలైంది ‘సింగిడి’.
- జయధీర్
అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి.
అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ
రచన: అందెశ్రీ
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ…
రచన: నందిని సిధా రెడ్డి, గానం: దేశ్‌పతి శ్రీనివాస్
పల్లె కన్నీరు పెడుతుందో…
రచన: గోరటి వెంకన్న , గానం: వందేమాతరం శ్రీనివాస్
జయ జయ హే తెలంగాణ …
రచన: అందెశ్రీ
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com