1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనం బేషరతు విలీనం కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలలో అత్యంత ప్రధానమైనది ముల్కీ రూల్సు కొనసాగింపు. 1956 నుండి 1975 దాకా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో విఫలమైనా అధికారికంగా ముల్కీ రూల్సు అమలులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్లు సమర్పించవలసి వచ్చేది. అయితే సమైక్యరాష్ట్రంలో ముల్కీ రూల్సు యధేచ్చగా ఉల్లంఘించబడినాయి. [...]
Category Archive for 'G.Os'
జీవో 34 : తెలంగాణ రైతులపై మరో గుదిబండ
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, G.Os on Jul 10th, 2007
- ఆర్. విద్యాసాగరరావు తెలంగాణ సాగునీటి సమస్యకు సూక్ష్మ సేద్యమే మార్గాం తరమా? సరిగ్గా ఐదు నెలల క్రితం మన రాష్ట్ర ప్రభు త్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. గత ఫిబ్రవరి 9న జారీచేసిన జీ.వో. 34 ప్రాథమికోద్దేశ్యం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి, తద్వారా మరింత భూమిని సాగులోకి తేవడం. వచ్చిన చిక్కేమిటంటే ఈ ఉత్తర్వును ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అమలుపరుస్తారన్నదే!
610 అమలు అనివార్యం
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, కౌంటర్, G.Os on Jul 8th, 2007
ఆంధ్రజ్యోతి జూన్ 02న ’610 అమలు అనివార్యం’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు తెలంగాణ పట్ల నిస్పక్షపాతంగా రాసినట్లుందని చాల కుతూహలంతో చదివాను. నాలుగు పేరాలవరకు బాగానే అనిపించింది. ఇక అక్కడనుండి ఇతర ఆంధ్ర-సీమల రచయితల మాదిరే ఈయన రాత కూడా కొనసాగింది. 610 జిఓ అనివార్యం అంటూనే యుడిసీలను,ఎల్డీసీలను,డ్రైవర్లను & ప్యూన్లను ఇక్కడినుండి పంపమని ప్రతాపం చూపుతారా? అంటు ఈమధ్య టీఅరెస్ వాళ్ళు కౌన్సిలింగుకు ఆఫిసులకు పోయిచెప్పిన వారిని ప్రశ్నించారు.
ఆరువందలపదా, అదేమిటి?
Posted in తెలుగు, వర్తమానం, ఆంధ్రజ్యోతి, G.Os on Jul 3rd, 2007
- ఎన్. వేణుగోపాల్ జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.
అద్దమూ ముఖమూ
Posted in తెలంగాణ చరిత్ర, తెలుగు, ఆంధ్రజ్యోతి, G.Os on Jun 22nd, 2007
- కె. శ్రీనివాస్ జూన్ 21, 2007 నాటి ‘శ్రీకాలమ్’లోని అభిప్రాయాలూ వ్యాఖ్యలపై కంటె, అందులో ఆయన ప్రస్తావించిన చరిత్రాంశాల గురించి చర్చించడమే ఈ లేఖావ్యాసం ఉద్దేశం. ఉద్యమంలో దిగడానికి ముందు కెసిఆర్ తెలంగాణ హద్దుల గురించి, చరిత్రగురించి,పేర్ల గురించి తెలుసుకుని ఉండవలసిందని శ్రీరమణగారు అన్నారు. చాలా మంచి సలహా. కెసిఆర్‌కు నిజంగానే కొన్ని వివరాలు తెలియదు. ఉదాహరణకు క్వీన్ ఎలిజెబెత్ ఎన్నడూ హైదరాబాద్ రాలేదు. ప్రిన్స్ వేల్స్, లార్డ్ కర్జన్ వంటివారు వచ్చారు. వలసవచ్చినవారు తొలిరోజుల్లో [...]
’399, 415′ జీవోల రద్దు
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, G.Os on Jun 15th, 2007
610 బాధ్యత జే ఎస్ సీకి అప్పగింత హైదరాబాద్, జూన్ 14 (ఆన్‌లైన్) వివాదాస్పదమైన ’399, 415′ జీవోలను ప్రభుత్వం రద్దుచేసింది. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయవర్గాల నుంచి వచ్చి న తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో జీవో 610 అమ లుపేరిట జారీచేసిన జీవోలు 399, 415 లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రద్దు చేయ డానికి గురువారం మరో జీవో 423ను జారీచేసింది. 610 జీవో అ మలుకు మార్గాన్ని సూచించే బాధ్యతను ప్రభుత్వం [...]
GOVERNMENT OF ANDHRA PRADESH ONE MAN COMMISSION (SIX POINT FORMULA) J.M. GIRGLANI, IAS (Retd.) FINAL REPORT IN THREE VOLUMES ON IMPLEMENTATION OF PRESIDENTIAL ORDER ON PUBLIC SERVICES, 1975 AND IMPLEMENTATION OF G.O.Ms.No.610, G.A.( SPF.A) DEPT., DATED 30-12-1985.
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT SIX POINT FORMULA – Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres & Regulation of Direct Recruitment) Order, 1975 – Alleged violation in the implementation of Six Point Formula in Zones V to VI – Rectification – Order – Issued. GENERAL ADMINISTRATION (SPF-A) DEPARTMENT G.O.Ms.No.610 Dated the 30-12-1985 Read [...]
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT PUBLIC SERVICES — Six Point Formula — Andhra Pradesh Public Employment (Organisation of Local Cadres and Regulation of Direct Recruitment) Order, 1975 – Further instructions on the implementation of Presidential Order, 1975 and G.O. Ms. No. 610, G.A. (SPF.A) Dept., Dt. 30-12-1985 and One Man Commission (SPF) recommendations— Repatriation of [...]
The document of Gentlemen’s Agreement that is signed between Telangana and Andhra leaders before the formation of the state of Andhra Pradesh in 1956. There will be one legislature for the whole of Andhra Pradesh which will be the sole law making body for the entire state and there be one Governor for the State [...]