Feed on
Posts
Comments

Category Archive for 'చరిత్ర పునర్నిర్మాణ'

మనవి ఆహ్వానం – తడకమళ్ళ వివేక్‌ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ – కె. జితేంద్రబాబు తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు – పరవస్తు లోకేశ్వర్ తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు – డా. మలయశ్రీ చరిత్ర రచన / నిర్మాణం – డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి – స్కైబాబ

Read Full Post »

”తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాలలో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంధాలు, తటాకాలు, కోటలు, వీరగాధలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతే గాక ఏండ్ల తరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నాయి”. అంటూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడుతున్నప్పుడు 1956లో ప్రచురించిన ‘తెలంగాణం’ వ్యాస సంపుటానికి ముందుమాటగా వట్టికోటి ఆళ్వారుస్వామి రాశారు.

Read Full Post »

- తడకమళ్ల వివేక్‌ మన చరిత్ర మనం రాసుకోవాల్సిన అవసరం వచ్చిందని మేం గట్టిగ నమ్ముతున్నం. మన ప్రాంతం గురించి, మన పూర్వికులు, ప్రజల స్థితిగతులు ఇంకా ఇట్లాంటి ఎన్నో సంగతులు మనకు తెల్వనీయకుండ కొందరు కుట్ర చేసిండ్రు. కొన్ని సంగతులు చరిత్రల చెప్పినప్పటికి వాటిని వక్రీకరించిండ్రు. వాండ్లు రాసిందే చరిత్ర అని మనకు చెప్పి చదివించిన్రు. శాన రోజుల వరకు మనం గూడ ఉండొచ్చు మన గతం యిదేనేమో అని నమ్మినం. మన పిల్లలకు యెనకటి [...]

Read Full Post »

- కె. జితేంద్రబాబు The future is dark, the present burdensome; only the past, dead and finished, bears contemplation. Those who look upon it have survived it. They are its product and its victors. No wonder, therefore, that men concern themselves with history. The desire to know what went before, the desire to understand the passage [...]

Read Full Post »

- పరవస్తు లోకేశ్వర్‌ ‘ప్రజలను దోచుకునే వారే ప్రజల చరిత్రను కూడా దోచుకుంటారు.’ – సి.వి. సుబ్బారావు (సురా) ఇప్పటి వరకు రాయబడిన చరిత్ర అంతా విజేతలచే రాయబడిన చరిత్రే. విజేతలు కేవలం తమ గురించి మాత్రమే తమ గొప్పతనాలు, ఘనమైన చరిత్ర గురించి మాత్రమే రచించి పరాజితుల గురించి, అణిచివేయబడిన వారి గురించి రాయాల్సివస్తే వక్రీకరణలు, వక్రభాష్యాలు, అపహాస్యాలతో ముగిస్తారు.

Read Full Post »

- డా. మలయశ్రీ ఒక జాతి జన జీవన విశ్లేషణ – వివరణ చరిత్ర, అది దేశచరిత్ర, ప్రాంతీయ చరిత్ర ఏదెనా కావచ్చు. చరిత్రలో రాజకీయాల కథనం ప్రధాన భాగమైనా, అదే సమగ్ర సంపూర్ణ రచన కాదు. పాలకుల వివరాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రజల జీవన సంస్కృతుల వివరణకు కూడ ఇవ్వాలె. అది న్యాయం. భారతదేశంల ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం. ఇది ఉత్తర దక్షిణ భారతదేశ – ఆర్య ద్రవిడ నాగరికతల సంగమ [...]

Read Full Post »

- డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మనమిప్పుడు పునర్నిర్మాణ (డీకన్‌స్ట్రక్షన్‌) యుగంలో ఉన్నాం. నిరాఘాటంగా ముందుకు దూసుకెళ్లడానికి ఒకడుగు వెనక్కి వేయడం అవసరం. ఆ అడుగు బలమైన భూమిక మీద పడాలి. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ దాదాపు ఇలాంటి మాటల్నే చెప్పి ఉన్నాడు. తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణ సాంస్కృతిక వేదిక తరపున కాసుల ప్రతాపరెడ్డి సంకలనం చేసిన ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో తెలంగాణ సాహిత్య చరిత్రను [...]

Read Full Post »

- స్కైబాబ చిన్నప్పుడు పంద్రాగస్ట్‌కు సంబరంగా ఊరు తిరిగేది. బడి ముందల జెండా ఎగరేసినంక సార్లు, ఊరిపెద్దలు స్వాతంత్య్రం గురించి, పోరాటయోధుల గురించి చెప్తుంటే ఒళ్లంతా ఊగిపోయ్యేది. పెద్దయినంక తెలిసింది, దేశ విభజన పేరుమీద లక్షల మంది బలయ్యన్రని, సరిహద్దుల్లో రక్తం యేరులై పారిందని. ఇట్లనే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అని, హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన రోజని చెబితే పాల మనసుతోని నిజమే అని నమ్మినం. తీరా చూస్తే – నిజాం పాలనను మించి [...]

Read Full Post »

- శ్రీధర్‌ దేశ్‌పాండే ‘కిసీ ఖౌమ్‌కో ఖతం కర్నాహైతో ఉస్కీ జబాన్‌ ఖీంచ్‌లో’ అన్న ఉర్దూ మాట ఈ మధ్య చాలాసార్లు విన్నాము. తెలంగాణ సందర్భానికి ఈ మాట చాలా అర్థవంతంగా అన్వయం అవుతుంది. 1956 నవంబర్‌ 1న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విలీనం అయి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన నాటి నుంచి, తెలంగాణ అంతకు ముందు అనుభవించిన రాజ్యాధికారాన్ని కోల్పోయింది. వనరుల వినియోగంపై నియంత్రణ కోల్పోయింది. మొత్తంగా తెలంగాణ ఆంధ్రకు వలస ప్రాంతంగా మారిపోయింది. వలసవాదులు ఎపుడైనా [...]

Read Full Post »

- కె. శ్రీనివాస్‌ తెలంగాణ చరిత్రను నిర్మించడం కానీ, పునర్నిర్మించడం కానీ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి అత్యవసరం. తెలంగాణ చరిత్రలో శూన్యంగా ఉన్న భాగాలు చాలా ఉన్నాయి. అక్కడ చరిత్రను నిర్మించాలి. తెలంగాణ చరిత్రలో చాలా వక్రీకరణలు, తప్పుడు వ్యాఖ్యానాలు, పొరపాటు అన్వయాలు ఉన్నాయి. అక్కడ చరిత్రను పునర్నిర్మించాలి. బాధిత అస్తిత్వంగా కానీ, సామ్రాజ్యశక్తిగా కానీ, సాంస్కృతిక నిక్షేపంగా కానీ, విశిష్ట ప్రాంతంగా కానీ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గతం ఉన్నదని గుర్తించి, ఆ పరంపరతో వర్తమానాన్ని [...]

Read Full Post »

- సంగిశెట్టి శ్రీనివాస్‌ మన ఘన చరిత్రకు మసిబూసి, మరుగున పడేసి మీరు చరిత్ర హీనులు, కాదు కూడదంటే హీనచరిత్రులు అని ఎక్కిరించిన రాతలకు సోయి తెచ్చుకున్న తెలంగాణ మూతోడ్‌ జవాబ్‌ ఇచ్చేందుకు కలాన్ని గళాన్ని కదను తొక్కిస్తోంది. ఎన్కటి సంది ఈ సాలు అట్లనే వస్తుంది. గోలకొండ పత్రికల ముడుంబై రాఘవాచార్యులు అనే ఆంధ్రాయన ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శిస్తూ వ్యాసం రాసిండు. దీంతోటి కడుపు మసిలిన సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, శేషాద్రి [...]

Read Full Post »

- జె. సుభద్ర తెలంగాణ హిస్టరీ సొసైటీ ఒక అయిదారుగురు కల్సి 4-6-2006న ఫతేమైదాన్‌ క్లబ్‌లో పెట్టిండ్రని తెలిసి ఆ మీటింగుకి వెళ్లడం జరిగింది. తెలంగాణ సంస్కృతికి, భాషకు ఇక్కడి వ్యవసాయానికి ఇక్కడి ఉద్యమాలకు, ఇక్కడి రాచరిక చరిత్రలకు, సాహిత్యానికి రచయితలు, రచయిత్రులకు సంబంధించి, పత్రికలు ఇట్లా చాలా విషయాలకు సంబంధించిన చరిత్రనే కనిపించదు. తెలంగాణ ఈపై వాటన్నింటితో ప్రత్యేకమైన చరిత్ర సంస్కృతులు కలిగినగడ్డ. ఇప్పటికైనా కొద్దిమంది ఈ ప్రయత్నానికి ఆయువు పోస్తున్నట్టు బైటకొచ్చి మీటింగు పెట్టడం, [...]

Read Full Post »

- ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ చారిత్రక పరిశోధన సంఘం ఏర్పాటు చేసుకోవటం ఎంతో చారిత్రక అవసరం. ఆంధ్రదేశ చరిత్రను చెప్పేటప్పుడు ఆ ప్రధానపాయలో తెలంగాణ ప్రాంత చరిత్ర సంస్కృతులకు చోటు ఉండటం లేదు. చోటు కన్నా ఉపేక్షింపబడ్తున్నది. ఒక విధమైన వివక్షకు గురి అవుతున్నది. అసలయితే ఆంధ్రదేశ చరిత్రలో తెలంగాణ ఒక ఉపేక్షింపరాని భౌగోళిక స్థానంలో ఉంది. పశ్చిమ ప్రాంతాలైన గుజరాతు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల రాజులు తూర్పు సముద్రతీర ప్రాంతాన్ని వశం చేసుకోవాలంటే ముందు తెలంగాణను [...]

Read Full Post »

- జి. వెంకటరామారావు తెలంగాణ ఖ్యాతిని తెలుసుకోలేని వారికి ఈ సంఘటన ద్వారా కనువిప్పు కలుగుతుంది. 1945 జనవరి 18వ తేదీన మద్రాసు నగరంలోని రసికరంజని హాల్‌లో ఆంధ్రారాష్ట్ర మహిళా జాతీయ విద్యామహాసభను శ్రీమతి సరోజినినాయుడు ప్రారంభించారు. శ్రీమతి పొణక్‌ నరసమ్మ (పొణక్‌ కనకమ్మ?) గారు అధ్యక్షత వహించారు. శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు స్వాగత వచనలు పలికారు. మహామహులైన రైట్‌ ఆనరబుల్‌ శ్రీనివాసశాస్త్రి, రాజాజీ, బులుసు సాంబమూర్తి, రెడ్డి, నాయుడు మొదలైనవారు పాల్గొన్న ఈ సభలో [...]

Read Full Post »

- ఎన్‌. వేణుగోపాల్‌ తెలంగాణ హిస్టరీ సొసైటీ ఇంకా రూపొందలేదనే వివరణను ఇప్పటికే వివేక్‌ గారు, లోకేశ్వర్‌ గారు ఇచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నం ఏమంటే, తెలంగాణ మీద చాల ప్రేమతో, కొన్ని అవగాహనలతో ఒక ప్రయత్నం మొదలయింది. ఆ అవగాహనలు : ‘చరిత్ర రచనలో తెలంగాణ ఇప్పటికి చాల అన్యాయాన్ని ఎదుర్కొన్నది. తెలుగుజాతి చరిత్ర అని వచ్చినవిగాని, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అని వచ్చినవి గాని, తెలంగాణ ప్రాంత చరిత్రను తమలో సంపూర్ణంగా భాగం [...]

Read Full Post »

- Capt. Lingala Pandu Ranga Reddy Indian minds could produce treatises like Vedas, Upanishads. However, they had not paid adequate attention to mundane happenings of the world. He muse of Indian History was not been presided over by Herodotus or Tacitus that’s why paucity of information is the bugbear of the Indian History. However, opposite [...]

Read Full Post »

- Rapolu Ananda Bhaskar The word TELANGANA is thousands of years old. It means the land where Telugu is spoken. The land has civilization of thousands of years. Certain etymologists concluded that the present location, on longitude between 15degrees and 21degrees and latitude between 74 degrees and 82 degrees on Deccan plateau, is the land [...]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com