సెప్టెంబర్ 18-20: కరీంనగర్‌లో ‘ఫిలిం తెలంగాణ-2009′
Posted in తెలుగు, సభలు సమావేశాలు, ఆహ్వానం, Film Telangana 2009 on Sep 10th, 2009
సినిమా, తెలంగాణ అభిమానులకు ఆహ్వానం ‘డిస్కవర్ తెలంగాణ’ (USA) సంస్థ ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘ఫిలిం తెలంగాణ-2009′ డిజిటల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను సెప్టెంబర్ 12, 13 18-20 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనుంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించి వివిధ కోణాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించినాము. ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేయగా 24 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిని ‘ఫిలిం తెలంగాణ 2009′ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తాము. చిత్ర ప్రదర్శన తరువాత ఉత్తమ [...]