Support the flood victims : Telangana I.T Forum
Posted in తెలంగాణ ప్రజలు, ప్రకటనలు, బొమ్మలు, వార్తల్లో, English on Oct 14th, 2009
Click here to see more pictures of “Flood relief activities by Telangana I.T Forum on Picasa“
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలంగాణ ప్రజలు, ప్రకటనలు, బొమ్మలు, వార్తల్లో, English on Oct 14th, 2009
Click here to see more pictures of “Flood relief activities by Telangana I.T Forum on Picasa“
Posted in తెలంగాణ సినిమా, తెలుగు, వార్తల్లో, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి on Sep 19th, 2009
- వారాల ఆనంద్ సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం- ఓ విశిష్టమైన దృశ్య మాధ్యమం. సినిమా ద్వారా మనం ప్రేక్షకులకు కథ చెప్పం, చూపిస్తాం. ఆ చూడడంలోనే ప్రేక్షకులకు ఆ సినిమా కథ పట్ల ఆసక్తి కలగాలి. వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వారు ఆ సినిమాను [...]
Posted in తెలుగు, సంపాదకీయం, వార్తల్లో, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి, కౌంటర్ on Aug 24th, 2009
చావనైనా చస్తాంగాని భూమినొదిలేది లేదంటున్న ప్రజలకు ఏం చెబుతారు? – శ్రీరాముల శ్రీనివాస్ ‘జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి’ అంటూ తుమ్మేటి కథను బిఎస్ రాములు సమర్థిస్తూ రవిబాబు, దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని, సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది అన్నారు. సెజ్‌లను వ్యతిరేకించవలసిందే అయితే రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే అంటూ వైవిధ్యపూరితమైన [...]
Posted in రిపోర్టులు, వార్తల్లో, వ్యాసాలు, English on Mar 7th, 2009
- M.Bharath Bhushan Now there is no need to worry that Pranab Mukherjee’s Committee did not complete its promise made to Andhra Pradesh people and its political allies. There is Rosaiah Commission. This is a result of Her Highness Sonia and her lieutenant YSR who are kind and honored their word of considering the demand [...]
Posted in ఎన్నికలు, తెలంగాణ ప్రజలు, తెలుగు, వార్తల్లో, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి on Feb 16th, 2009
- వరవరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు.
Posted in తెలంగాణ చరిత్ర, తెలంగాణ సినిమా, తెలంగాణ సంస్కృతి, తెలుగు, ప్రకటనలు, వార్తల్లో on Jan 14th, 2009
కరీంనగర్, నిజమాబాద్, మహబ్‌నగర్ నుంచి దాదాపు 500 పైన విద్యార్థులు పాలుగొని ‘కలర్ తెలంగాణ 2008′ని విజయవంతం చెసిన నేపథ్యంల, ‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల ఇప్పుడు ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నం అన్న వార్త మీ అందరితోటి పంచుకోనీకి చాన సంతోషిస్తున్నం. ఈ పోటీలు జనవరి 12, 2009న మొదలయ్యి, ఫిబ్రవరి 28, 2009కి పూర్తి అయితయి. పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, [...]
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, వార్తల్లో, వ్యాసాలు, English, News Archive, Print PDFs on Dec 27th, 2008
- C Ramachandriah The decision by Satyam Computers to acquire Maytas Properties and Maytas Infra had to be called off thanks to protests by shareholders. The speed with which Satyam tried to divert investors’ money to the two firms managed by the family of the promoter, B Ramalinga Raju, may have been prompted by the [...]
Posted in ధర్నాలు, బొమ్మలు, వార్తల్లో, English on Nov 4th, 2008
Posted in తెలుగు, వార్తల్లో, ఆంధ్రజ్యోతి on Nov 3rd, 2008
వాషింగ్టన్, నవంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ అమెరికాలో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ చరిత్రలో ఒక చీకటి అద్యాయమని ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ వాదులు అభిప్రాయపడ్డారు.
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వార్తల్లో, ఆంధ్రజ్యోతి on Oct 30th, 2008
హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటులో లోపాలు ఉన్నాయని ‘సిటిజన్ ఫర్ బెటర్ ట్రాన్స్‌పోర్టు’ ప్రతినిధులు తాజాగా ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్ డాక్టర్ సి.రామచంద్రయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్, ఉమేష్ వర్మలు మాట్లాడుతూ ప్రభుత్వం మేటాస్‌తో కుదుర్చుకున్న మెట్రో ఒప్పందం ఆ సంస్థకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ఆరోపించారు.
We’d like to share with our readers on this ‘Telangana Veelinam Roju’ 17th September 2008 that ‘Discover Telangana’ is now registered as a non-profit organization in the United States of America as ‘Discover Telangana Incorporated‘ (Tax-ID # 26-3320796). We do not have a Tax exempt status yet, this procedure may take about an year, the [...]
Posted in తెలుగు, సభలు సమావేశాలు, వార్తల్లో on Jun 6th, 2008
తెలంగాణ యెన్జీవోస్ యూనియన్, తెలంగాణ భవన్, నాంపెల్లి, హైదరాబాద్ అధిక ధరలకు నిరసనగా కాగడాలతో ప్రదర్శన తేది.9.6.2008 “కాగితంపై కలం కదిలించుటే కాదు … గళం విప్పి నిరసన జ్వాలలను గక్కిన … తెలంగాణ యెన్జీవోస్ యూనియన్ సభ్యులు“ ప్రభుత్వం అందిస్తున్నానంటున్న అభివృద్ది ఫలము, అందరికి అందని పండై, కొందరి నోటికి చెందేదైతే, అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు సమసమాజ సిద్దాంతానికే విరుద్దమై వికటిస్తుంది. ఈనాడు మన అభివృద్దిరేటు పెరుగుదల మాట అటుంచితే, ద్రవ్యోల్బణం రేటు [...]
Posted in సభలు సమావేశాలు, వార్తల్లో, వీడియో, English on Feb 23rd, 2008
‘Discover Telangana’ in association with ‘Musi-TV’ was successfully able to broadcast live, the launch of the seminar by Telangana Vidyavantula Vedika (TVV) on ‘Telangana Demand – Problems & Prospects’. The event was attended & made successful by several Telangana NRIs. The event started at 11:30pm EST on 22nd February 2008, concluded around 01:00am EST.
Posted in తెలుగు, ధర్నాలు, వార్తల్లో, వీడియో, English on Oct 2nd, 2007
అక్టోబర్ రెండో తారీకు రోజు, సోనియాగాంధి ఐక్యరాజ్య సమితి పర్యటనకు న్యుయార్క్ వచ్చినప్పుడు ‘తెలంగాణ రాష్ట్ర’ డిమాండు తోటి ధర్నా జేస్తున్న తెలంగాణ ఎన్.ఆర్.ఐలు
Posted in తెలంగాణ చరిత్ర, తెలుగు, తెలుగు గడ్డ, వార్తల్లో, News Archive on Jul 14th, 2007
09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, మొదటి సంచిక.
Posted in తెలంగాణ చరిత్ర, తెలుగు, తెలుగు గడ్డ, వార్తల్లో on Jul 14th, 2007
09 నవంబర్ 1969ల దీపావళి సందర్భంగ, మామిడి రమాకాంత్ రావు గారు మొదలుపెట్టిన ‘తెలుగు గడ్డ’ తెలంగాణ వార పత్రిక, రెండో సంచిక 16 నవంబర్ 1969.
న్యూజెర్సీ: తెదేపా అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణ అభివృద్ధి ఫోరమ్(టీడీఎఫ్) నిరసనలు తెలిపింది. ఆల్బర్ట్ రాయల్ ప్యాలెస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, అధిక సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీడీఎఫ్ మద్దతుదారులు నిరసనలు తెలిపారు.
Posted in వార్తల్లో, ThatsTelugu.com on May 8th, 2007
అమెరికాలోని షికాగో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణవారు నిరసన వ్యక్తం చేశారు. డెట్రాయిట్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణవారు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తెలంగాణ సమస్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్లకార్డులు ధరించి నిర్దేశిత ప్రదేశాల్లో నిలబడి వారు నిరసన వ్యక్తం చేశారు.
Part – 1 : They don’t come to school, but are marked present Hundreds of students in Andhra Pradesh, who got admissions to various schools during enrollment drives, are routinely being marked present on school registers Read Complete Article >> Part – 2 : Mid-day meal is raw deal A worrying trend in Andhra schools [...]
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com