Feed on
Posts
Comments

Category Archive for 'ఆహ్వానం'

గిర్‌గ్లానీ.. ఈ పదం గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమకారులకు తారకమంత్రమయ్యింది. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించమని నిర్దేశిస్తూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకసభ్య సంఘాన్ని నియమించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గిర్‌గ్లానీ తెలంగాణ ప్రజలకు ఎరుకలోకి వచ్చారు.

Read Full Post »

సినిమా, తెలంగాణ అభిమానులకు ఆహ్వానం ‘డిస్కవర్‌ తెలంగాణ’ (USA) సంస్థ ‘కరీంనగర్‌ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘ఫిలిం తెలంగాణ-2009′ డిజిటల్‌ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను సెప్టెంబర్‌ 12, 13 18-20 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనుంది. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించి వివిధ కోణాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించినాము. ఎంట్రీలను షార్ట్ లిస్ట్ చేయగా 24 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిని ‘ఫిలిం తెలంగాణ 2009′ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తాము. చిత్ర ప్రదర్శన తరువాత ఉత్తమ [...]

Read Full Post »

‘సింగిడి‘ తెలంగాణ రచయితల సంఘం, ప్రథమ సభలు ; అందరూ ఆహ్వానితులే వివరాలకు ఆహ్వానం మీద క్లిక్ చెయన్రి తారీఖు : నవంబర్ 02, 2008 ఆదివారం వఖ్త్ : మ|| 2:00 గంటల నుంచి… తావు : నేరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ , హన్మకొండ (వరంగల్, తెలంగాణ)

Read Full Post »

హైదరాబద్ పై “పోలీసు చర్య” జరిగి ఈ సెప్తెంబర్ 17కు 60 యేళ్ళు నిండుతున్నాయి. ఈ “పోలీసు చర్య”ను విమోచన, విలీనం, విముక్తి, ఆక్రమణ, దాడి, దండయాత్ర పేరిట చరిత్రకారులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ భిన్నభిప్రాయలు ఒక్క దగ్గరకు తీసుక వచ్చి పాఠకులు తమ అవగాహనను పెంచుకునేందుకు వీలుగా “తెలంగాణ హిస్టరీ సొసైటీ” “17 సెప్టెంబర్, 1948 : బిన్న దృక్కోణాలు” అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ అంశంపై ఇటివల వెలుగు చూసిన వాస్తవాలను అందరికీ అందుబాటులోకి [...]

Read Full Post »

‘సింగిడి’ ఆహ్వానం (Vividha, 15 Sept, 2008) ‘సింగిడి’పై ‘వివిధ’లో జరిగిన చర్చ తెలంగాణ రచయితల సంఘం ఉద్దేశాన్ని మరింత స్పష్టం చేసింది. అనేక రంగుల కలయికగా, ఇంతదాకా విస్మరిస్తూ వస్తున్న అన్నివర్గాల ప్రాతినిధ్యంతో ముందుకు నడిచే వేదికగా ‘సింగిడి’ని తీర్చిదిద్దాలనేదే మా ఉద్దేశం. అందుకే తెలంగాణ సాహిత్యానికి వెన్నెముకైన అస్తిత్వ ఉద్యమాల ప్రతినిధులుగా ఆరుగురు కన్వీనర్లతో మొదలైంది ‘సింగిడి’.

Read Full Post »

Lakshana art gallery presents domestic animals and rural women an exhibition of paintings by G Bharath Bhushan on friday the 23rd november 2007 at 6.30 p.m inauguration by Padma Sri Jagadish Mittal eminent art historian and art collector guest of honour Sri B.Narsing Rao artist and film maker Venue 101, shanty nagar, opp hockey ground, [...]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com