Feed on
Posts
Comments

Category Archive for 'సాహిత్య వార్తలు'

Dear Friends,
Telangana History Society (THS ) is bringing out a book titled “1969 Telangana Movement-Historical Documents” a 450 page book. We have collected valuable and precious documents published during 1969-73 which include booklets, essays, Leaflets, editorials of magazines published during the agitation, rare photographs of movement and martyers. It is gigantic work we have undertaken […]

Read Full Post »

- వెల్దండి శ్రీధర్‌
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్‌ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను […]

Read Full Post »

- పసునూరి రవీందర్‌

ఉద్యమాల పురుటిగడ్డ మీద కథాసాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ నవ కథకుల ఆధ్వర్యంలో తెలంగాణ కథా వేదిక ‘దస్కత్‌’ ఆవిర్భవించింది. తెలంగాణ నేలమీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. అక్షరాలు దారి చూపే వెలుగు దీపాలైనయ్‌. ఈ క్రమంలో జీవితాన్ని సమగ్రంగా ప్రతిబింబించే కథా ప్రక్రియను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఈ ప్రాంత నవతరం గుర్తించింది.

Read Full Post »

- పి.వరలక్ష్మి
‘ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. ఈత రావాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. అట్లాగే కథ గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కథ రాయడం రాదు. కథ రాసి చర్చిస్తేనే అది సరిగ్గా అర్థమవుతుంది’ అన్నారు అల్లం రాజయ్య కథా వర్క్‌షాపుల ఉద్దేశాన్ని వివరిస్తూ. సరిగ్గా ఇదే పని చేస్తూ వస్తున్నది విరసం. 2007 నుండి ప్రతి మూన్నెళ్లకోసారి కథకుల సమావేశాలను రూపకల్పన చేసి ఇప్పటికీ అమరావతి, అనంతపురం, షాద్‌ […]

Read Full Post »

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరుగుతున్నఉద్యమ విస్తృతిని వివరించేదే ‘బతుకమ్మ పాట, పాలపిట్ట పాట’లని విరసం నాయకుడు వరవరరావు అభివర్ణించారు. సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై వరవరరావు రచించిన ‘పాలపిట్ట పాట’_ ప్రత్యేక తెలంగాణ పోరాట పాటలు, ‘తెలంగాణ వీరగాథ – ఏడేడు తరాల కథ: బతుకమ్మ పాటల‘ సిడిల ఆవిష్కరణ సభ జరిగింది.

Read Full Post »

గోండు భాషాభివృద్ధికి నడుం కట్టిన విదేశీయుడు. కుటుంబంతో నాలుగేళ్లుగా ఆదిలాబాద్‌ అడవుల్లో జీవనం.
20 ప్రాథమిక పాఠశాలల్లో గోండు మాధ్యమంలో బోధన. నిఘంటువు, జీవితచరిత్రలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన.
ఆదిలాబాద్‌-న్యూస్‌టుడే ఈనాడు : ఆంగ్లదేశంలో పుట్టి ఆంధ్రరాష్ట్రం వచ్చి… తెలుగు భాషనుఅభివృద్ధి చేశారు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. తెలుగువాడిగా పుట్టి సవర భాషకు ప్రాణం పోశారు గిడుగు రామమూర్తి. వీరి కోవలోనే మరో విదేశీయుడు గోండు భాషపై మమకారం పెంచుకున్నారు. మన రాష్ట్రంలోనే దాన్ని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. గోండు భాషలో […]

Read Full Post »

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com