Posted in ప్రకటనలు, సాహిత్య వార్తలు, English on Nov 4th, 2009
Dear Friends, Telangana History Society (THS ) is bringing out a book titled “1969 Telangana Movement-Historical Documents” a 450 page book. We have collected valuable and precious documents published during 1969-73 which include booklets, essays, Leaflets, editorials of magazines published during the agitation, rare photographs of movement and martyers. It is gigantic work we have [...]
Read Full Post »
Click here to see more pictures of “Flood relief activities by Telangana I.T Forum on Picasa“
Read Full Post »
గిర్‌గ్లానీ.. ఈ పదం గత పదేళ్లుగా తెలంగాణ ఉద్యోగులకు ఉద్యమకారులకు తారకమంత్రమయ్యింది. 610 జీవో అమలులో జరిగిన అవకతవకలను, రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలను అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించమని నిర్దేశిస్తూ 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకసభ్య సంఘాన్ని నియమించారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గిర్‌గ్లానీ తెలంగాణ ప్రజలకు ఎరుకలోకి వచ్చారు.
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, సభలు సమావేశాలు on Jul 21st, 2009
‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన సభ అందరూ ఆహ్వానితులే ! రచన : డా||సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆహ్వానం : కాసుల ప్రతాపరెడ్డి అధ్యక్షత : ఆచార్య జయధీర్ తిరుమలరావు ‘తెలంగాణ ప్రచురణలు’ వ్యవస్థాపన పరిచయం : బి.నరసింగరావు ‘ముంగిలి’ ఆవిష్కరణ : ఆచార్య బిరుదురాజు రామరాజు పుస్తక పరిచయం : ఆచార్య టి.కిషన్ రావు, శ్రీరంగాచార్య, డా||కె.శ్రీనివాస్ ముగింపు : సింగిశెట్టి శ్రీనివాస్
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, ఆంధ్రజ్యోతి on Jun 22nd, 2009
- ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ‘తొల్సూరు మహాసభలు’ ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఆనాటికి ‘సింగిడి’ పేరుతో త్రైమాస పత్రిక తీసుకురావాలని నిర్ణయించాం. దీనికి ఏడుగురు సభ్యులు- ఏలేశ్వర నాగభూషణాచార్య, సంగిశెట్టి శ్రీనివాస్, గోగు శ్యామల, షాజహానా, కాసుల ప్రతాపరెడ్డి, జిలుకర శ్రీనివాస్, పసునూరి రవిందర్ సంపాదకవర్గంగా వ్యవహరిస్తారు. తెలంగాణ కథలు, కవిత్వంతోపాటు అన్ని కోణాలనుంచి వ్యాసాలను, ముఖ్యంగా తెలంగాణ దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం రచనలనూ ఆహ్వానిస్తున్నాం. జూలై 15 [...]
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, ఆంధ్రజ్యోతి on Jun 18th, 2009
‘తెలంగాణ రచయితల వేదిక’ (తెరవే) 5వ రాష్ట్ర మహాసభలు ములాఖాత్ పేరిట ఈ నెల 21వ తేదీన సుందరయ్య విజ్నాన కేంద్రం, హైదరాబాద్ లో జరుగుతాయి. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ జూకంటి జగన్నాథం చేస్తారు. చుక్కా రామయ్య గండదీపం వెలిగిస్తారు. అల్లం రాజయ్య ప్రారంభోపన్యాసం చేస్తారు. జూకంటి అధ్యక్షోపన్యాసం చేస్తారు. జూలూరు గౌరీ శంకర్ కార్యదర్శి నివేదిక చదువుతారు. ముఖ్య అతిథులుగా కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, మల్లె పల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ పాల్గొంటారు. [...]
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, ఆంధ్రజ్యోతి on Jun 1st, 2009
- సుద్దాల అశోక్ తేజా సుద్దాల హనుమంతు శత జయంతి సంవత్సరం సందర్భంగా ‘సుద్దాల జీవితం-సాహిత్యం’ అనే సంకలనం తీసుకువస్తున్నాం. ఆయన రచనలు- పాటలు, గొల్ల సుద్దులు, సాధు వేషాలు, పిట్టల దొర, ఫకీరు వేషం లాంటివి ఎవరివద్ద ఉన్నా మాకు పంపి సహకరించగలరు. ఆయనతో వ్యక్తిగత అనుభవాలు, అనుబంధాలు రాసి పంపగలరు. హైదరాబాద్‌లో జరిగే పుస్తకావిష్కరణ సభ వివరాలు తెలుపుతాము.
Read Full Post »
- శ్రీధర్ ధేశ్‌పాండే 1969 తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఇప్పుడు 40 ఏళ్ళు, అయినా ప్రజల కోరిక ‘తెలంగాణ’ ఇంకా ఒక చేదు కల లెక్కనే మిగిలి ఉన్నది. 1969 తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంట ‘తెలంగాణ హిస్టరీ సొసయిటీ’, “1969 తెలంగాణ ఉద్యమ కరపత్రాలు” అనే శీర్షికతోటి ఒక పుస్తకం తీసుక రానీకి ప్రయత్నం చేస్తుంది.
Read Full Post »
కరీంనగర్, నిజమాబాద్, మహబ్‌నగర్ నుంచి దాదాపు 500 పైన విద్యార్థులు పాలుగొని ‘కలర్ తెలంగాణ 2008′ని విజయవంతం చెసిన నేపథ్యంల, ‘డిస్కవర్ తెలంగాణ’, ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ సారథ్యంల ఇప్పుడు ‘ఫిలిం తెలంగాణ 2009‘ డిజిటల్ శార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నం అన్న వార్త మీ అందరితోటి పంచుకోనీకి చాన సంతోషిస్తున్నం. ఈ పోటీలు జనవరి 12, 2009న మొదలయ్యి, ఫిబ్రవరి 28, 2009కి పూర్తి అయితయి. పోటీలకు తెలంగాణ సంస్కృతి, ప్రజలు, చరిత్ర, పోరాటాలు, వనరులు, [...]
Read Full Post »
ఎన్కట వ్యావహారిక భాష పేరుతో కోస్తాంధ్ర భాషను రుద్ది మా భాషను మంటగల్పిండ్రు. ఇప్పుడు ‘తెలుగు’ వైభవ ప్రాభవాల పేరుతో మా ప్రాంత అస్తిత్వాన్నే నాశనం చేయచూస్తుండ్రు. నవంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరిగే భాషా ‘ఉత్సవా’ల్లో, తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని అందించిన తెలంగాణను అణచివేయచూస్తుండ్రు. తెలంగాణ అన్నప్పుడల్లా దాన్ని మరుగున పరచడానికి తెలుగు పేరుతో పన్నాగం పన్నిండ్రు. ఆఖరికి తెలుగు భాషకు ప్రాచీనతను సాధించడానికి తెలంగాణలోని తెలుగు [...]
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, కరపత్రం, Print PDFs on Oct 27th, 2008
“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు. రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు. అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు, సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం. తెలంగాణ [...]
Read Full Post »
Posted in తెలుగు, ప్రకటనలు, English on Sep 22nd, 2008
We’d like to Thank each one of you who have directly or indirectly, participated or contributed towards’For Telangana… Forever !” photo campaign and took it to where it is with your die hard cooperation & participation. We’d now like to request you to join our new campaign ‘Color Telangana 2008‘. This is a new phase [...]
Read Full Post »
Posted in ప్రకటనలు, వార్తల్లో, English on Sep 17th, 2008
We’d like to share with our readers on this ‘Telangana Veelinam Roju’ 17th September 2008 that ‘Discover Telangana’ is now registered as a non-profit organization in the United States of America as ‘Discover Telangana Incorporated‘ (Tax-ID # 26-3320796). We do not have a Tax exempt status yet, this procedure may take about an year, the [...]
Read Full Post »