ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో తెలుగు సాంస్కృతిక రాయబారి
Posted in పుస్తక పరిచయం, వివిధ, ఆంధ్రజ్యోతి, తెలుగు, నవల on జూన్ 1st, 2009
- బి. రామానాయుడు, లండన్
ఇంగ్లండ్‌లో తెలుగువారి అస్తిత్వానికి సాహిత్యరంగంలో ప్రతీకగా ఆవిర్భవించిన మాచెర్ల హేమ వరంగల్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందినవారు. రిచర్డ్ అండ్ జూడీ అనే జంట నిర్వహించిన (2007) నవలల పోటీలో పాల్గొన్న 44,000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలలలో హేమ ‘బ్రీజ్ ఫ్రమ్ ది రివర్ మంజీర‘ ఒకటిగా నిలిచింది.



