ధర్మ పోరాటం
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, కవితలు on Dec 1st, 2009
- సిద్ధార్థ పాములపర్తి క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, కవితలు on Dec 1st, 2009
- సిద్ధార్థ పాములపర్తి క్రూర శక్తుల కృత్రిమ హింసకు బలి కావొద్దు అరవై తొమ్మిది ఆవేదనలు మల్లి రావొద్దు రక్తపుబొట్లను నరముల లోనే ఉడకనియ్యి విద్యాలయములో వీధిలో వాడలో కారనియ్యకు!
Posted in తెలంగాణ చరిత్ర, తెలంగాణ రచయితలు, తెలంగాణ వైతాళికులు, తెలుగు, సభలు సమావేశాలు, వివిధ, వ్యాసాలు, గోలకొండ కవుల సంచిక, ఆంధ్రజ్యోతి on Jul 28th, 2009
- ఆచార్య రవ్వా శ్రీహరి ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు [...]
Watch some of the famous songs by Maqdoom Mohiuddin Phir Chhidi Raat Baath Phoolon Ki YouTube Link
Posted in తెలంగాణ పట్నాలు, తెలుగు, హైదరాబాద్ విమోచన, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on May 25th, 2009
- లోచన్ ఎంతైనా నువ్వు గ్రేట్ నీ విజన్ గ్రేట్ హైద్రాబాద్ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్
Posted in తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on May 18th, 2009
పండిన గోరింట చేతులే కన్నీళ్లు తుడిచె మంటలే మండించ కనుల నిప్పు రాజేసె * * * అద్దిన రంగులతో అద్దమ రాతిరి వోలె నీ రూపు కొత్త కొత్త తారకలన్నీ రాలె ధరాతలం వైపు
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, వివిధ, వ్యాసాలు, గోలకొండ కవుల సంచిక, ఆంధ్రజ్యోతి on Apr 24th, 2009
కవులు, రచయితలుగానే పరిచయమున్న ఎందరో ప్రముఖులు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. మంత్రులూ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ అయ్యారు. వారిలో చాలామంది సాహిత్యకారుల్లాగే పేదరికాన్ని అనుభవించినవారే. రేఖామాత్రంగా ఆ వివరాలు తెలిపే రెండు వ్యాసాలివి.. తెలంగాణ.. – సంగిశెట్టి శ్రీనివాస్ తెలుగు సాహిత్య చరిత్రలో ‘గోలకొండ కవుల సంచిక’కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తెలంగాణ’లో కవులు లేరనే విమర్శకు సమాధానంగా రోషంతో సురవరం ప్రతాపరెడ్డి ఈ సంచికను వెలువరించారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అరిగె రామస్వామి ముగ్గురూ [...]
- గుండెబోయిన శ్రీనివాస్ ఎవరినెక్కడ పెట్టవలనో ఎవరి పని ఇక పట్టవలెనో నీళ్లు నములుడు మానుకొని జర.. నిర్ణయిద్దామా !
Posted in ఎన్నికలు, తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on Apr 24th, 2009
- జూకంటి జగన్నాథం కావాల్నని తంతే తంతెకైనా కోపం వస్తది రేషం పుట్టువడి పాప దోషమే పెట్టుబడి
Posted in ఎన్నికలు, తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కవితలు on Apr 6th, 2009
- జిందం అశోక్ తెలంగాణ అంటే అందరికి బతుకమ్మ పాట బతుకమ్మ ఆటైనది- ఒకడు పాడిన పాట
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, కవితలు on Nov 6th, 2008
- సుజాత సూరేపల్లి అయ్యలార, మీకు పేరు పేరున దండాలు! గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు Read the rest of this Poetry »
- మామిడి భరత్ భూషన్ గోదారి మెడలు వంచి రెక్కలిరిసి అసాముల గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా నింపితే అభివృద్ధి సిలువకు ఆదివాసులను అందంగా బలిస్తే ముంపు సమస్యలంటరేమి నీళ్ళు నిధుల్లో వ్యత్యాసాలని లెక్కలు చెప్తరేమి?
- మామిడి భరత్ భూషన్ ఆంధ్రులు మన ఆప్త మిత్రులే తెలంగాణకు శత్రువే లేడింక! సినిమా స్టూడియోలు, సిలికాన్ వాలీలు, సెజ్లు ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్ళు, కాలేజీలు ఖార్ఖానల కొరకు
-మంచికంటి తెలంగాణ మట్టినీ మనుషుల్నీ చూసినప్పుడల్లా నీటి ఒడ్డున తచ్చాడుతున్న సోమాలియాలు గుర్తొస్తాయి తెలంగాణ భూమి పుత్రుల్ని కదిలించినప్పుడల్లా కల్లోలమౌతున్న లాటిన్ అమెరికా దేశాలు జ్ఞప్తికి వొస్తాయి
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, వివిధ, కవితలు on Oct 13th, 2008
- పొన్నాల చంద్రశేఖర్ పొద్దుగాల్నే మా కడుప దొక్కినవ్ బిడ్డా నీ కడుపు సల్లంగుండ ఒక్క ఘడియ మా బత్కుల్ని సూత్తెనే కండ్లల్ల నీల్లు పెట్టుకుంటివి
-డా.అల్లంసెట్టి నేతగాడు ఊరుండీ పేరులేనివాడు నేత కాలేనివాడు ఉత్తి కూలిజీతగాడు లోకం పోకడ తెలీని మగ్గం గోతిలోని చిరుకప్ప నిలువుగా అడ్డంగా కదిలే
- రామా చంద్రమౌళి నేనడ్గుతాన బీదోడంటే బిచ్చగాడా ? మనిషి మనసును గెల్వాలె గని లంచాలిచ్చి మనిషిని కొంటరా
Posted in తెలంగాణ పట్నాలు, తెలుగు, వివిధ, కవితలు on Aug 25th, 2008
- రాంకీ మట్టి లేదు మట్టి మనుషులకు చోటు లేదు గచ్చుల తారు రోడ్ల ఉచ్చులో ఊపిరాడదు చెట్టు లేదు చెమటకూ కన్నీళ్లకూ విలువ లేదు
- జూకంటి జగన్నాథం వాన పడకుంటే కరువు వాన పడితే దొరుకని ఎరువు నాగలి సాగితే ఆకలి తీరుతుందనే ధ్యాస నాట్లు పడితే పుట్లకు పుట్లు వరి పండుతాదనే ఆశ
-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ మట్టి బిడ్డల పాదాలకు మొక్కి వాళ్ల మనసులో జాగా పొందిన నేతలంతా ధన్యులు ధోకా చేయటం తెలియని మా గోసిగుడ్డల అవ్వల అయ్యలు దీవిస్తేనేగా ఎవరైనా జాతి నేతలయ్యేది
- ఆర్ చందా పొద్దంత కష్టించి ఓరన్నా! పోస్తావు తాగుడుకు ఏందన్నా! పిల్లలేదడిగినా ఇసురుకుంటావు, పెండ్లమేదడిగినా కసురుకుంటావు!
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com