- ఆచార్య రవ్వా శ్రీహరి ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు [...]
Read Full Post »
కవులు, రచయితలుగానే పరిచయమున్న ఎందరో ప్రముఖులు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. మంత్రులూ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ అయ్యారు. వారిలో చాలామంది సాహిత్యకారుల్లాగే పేదరికాన్ని అనుభవించినవారే. రేఖామాత్రంగా ఆ వివరాలు తెలిపే రెండు వ్యాసాలివి.. తెలంగాణ.. – సంగిశెట్టి శ్రీనివాస్ తెలుగు సాహిత్య చరిత్రలో ‘గోలకొండ కవుల సంచిక’కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తెలంగాణ’లో కవులు లేరనే విమర్శకు సమాధానంగా రోషంతో సురవరం ప్రతాపరెడ్డి ఈ సంచికను వెలువరించారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అరిగె రామస్వామి ముగ్గురూ [...]
Read Full Post »
Posted in తెలుగు, వివిధ, గోలకొండ కవుల సంచిక on May 28th, 2007
- సంగిశెట్టి శ్రీనివాస్ స్మృతిపథం నుంచి చెరిగిపోయిన చరిత్రకు జీవంపోసి, తెలుగువారి ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర సృజనశీలి, అభ్యుదయవాది సురవరం ప్రతాపరెడ్డి. (మే 28న ఆయన జయంతి). తెలంగాణ పునర్వికాసోద్యమంలో సాహిత్య, సాంస్కృతిక, చారిత్రిక రంగాల్లో పనిచేసిన ఈయన రచనలకు ఇంకా గ్రహణం వీడలేదు. తన సంపాదకత్వంలో 25 యేండ్లు నడిచిన గోలకొండ పత్రిక ప్రతులు కనుమరుగవుతున్నాయి. దానితోపాటే విలువైన తెలంగాణ సాహిత్యం కూడా సమాధి అయ్యే ప్రమాదముంది.
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 21st, 2006
- పులిగోటి ఆనందమాంబ గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటుగల్ల వనితలజ్ఞానులనుచును వాడుకొనుట
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 21st, 2006
- అరిగె రామస్వామి గీ. మాలమాద్గు లన్యమతములఁజేరిరి ధేడ్ చమారటంచు దిట్టుకతన
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 21st, 2006
- నీలకంఠ చంద్రమౌళీశ్వర కవులు సీ. కంటిరే మనకెట్టి ఘనమున్నదో మున్ను గన్నారఁదిలకించి యన్నలార
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 21st, 2006
- జొన్నలగడ్డ హనుమంతరెడ్డి సీ. పుట్టినప్పటినుండి వెట్టిచాకిరిఁజేయ శారీర బలమెల్ల సమసిపోయెఁ గులకాంత పగలెల్లఁగూలిఁజేసినఁ గాని యొక్కపూటకె తిండి చిక్కదాయెఁ
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 19th, 2006
- గవ్వా జానకిరామరెడ్డి మ. ధర స్వాతంత్ర్యమె స్వర్గతుల్యమను తత్వజ్ఞాన లేశంబులో నరయ జాలని మందబుద్ధులిటు లాహా! మాదృశుల్ విత్తలో భరతి తుచ్ఛసుఖానురక్తినిజ యావచ్చక్తుల రిత్తవోఁ బరతంత్రంబుల బుద్ధులౌదు రిది యే ప్రారబ్ధ కర్మంబొకో.
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 18th, 2006
- ఒద్దిరాజు రాఘవరంగారావు బోధాభిః సాధువాద క్రటన పటువాగ్వైఖరీమౌఖరీభి ర్గాధాభిర్హృద్యపద్యైర్మధుమయకలితైర్వ్యాసజాలైర్విశాలైః స్తోత్రైశ్చిత్రైశ్చరిత్రై ర్వివిధవిషయశాస్త్రార్థ వాదైర్వినోదైః సంయుక్తాగోలకొండా విసతుసతతమ్పత్రికాహ్యత్రభూమ్యామ్
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on Nov 18th, 2006
- గంగుల శాయిరెడ్డి సీ. నీజాతివారలు రాజులైయుండియుఁ గనఁజాలరైరి నీ కష్టమెల్ల నీ కులమందు జన్మించిన యానమీం దారులుగనరు నీ తాపమెల్ల
Read Full Post »