తురుమ్‌ఖాన్
Posted in తెలుగు, కథలు, Print PDFs on Apr 12th, 2011
- పసునూరి రవీందర్ Click here to download ThurumKhan – Story by Pasunoori Ravinder (PDF 95.6 KB)
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలుగు, కథలు, Print PDFs on Apr 12th, 2011
- పసునూరి రవీందర్ Click here to download ThurumKhan – Story by Pasunoori Ravinder (PDF 95.6 KB)
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, వార్తల్లో, వ్యాసాలు, English, News Archive, Print PDFs on Dec 27th, 2008
- C Ramachandriah The decision by Satyam Computers to acquire Maytas Properties and Maytas Infra had to be called off thanks to protests by shareholders. The speed with which Satyam tried to divert investors’ money to the two firms managed by the family of the promoter, B Ramalinga Raju, may have been prompted by the [...]
Posted in తెలుగు, సాక్షి, ఈనాడు, CT8, English, Print PDFs, The Hindu on Dec 10th, 2008
‘Color Telangana 2008′ painting competition held at Nizamabad, organized on behalf of Discover Telangana and Telangana IT Forum (TITF) was a big success with the participation of 148 students. Discover Telangana thanks everyone involved in this event. Jooluri GouriShankar, (General secretary, Telangana Rachayithala Vedika), B.V Chary (artist, sculptor & Creator of Telangana Thalli), JNTU Proffessor [...]
Posted in తెలుగు, వీడియో, English, Print PDFs on Nov 5th, 2008
INSPIRATION / MORE INFO: TELANGANA as a subject linked to SMS technology for enlightening people towards separate statehood of TELANGANA in India. Short film BY: Varala Anand Selected as a Member’s Choice Winner by Filmaka
Posted in తెలుగు, ప్రకటనలు, కరపత్రం, Print PDFs on Oct 27th, 2008
“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు. రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు. అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు, సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం. తెలంగాణ [...]
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, ఆంధ్రజ్యోతి, కరపత్రం, Print PDFs on Oct 27th, 2008
- తెలంగాణ ఐ.టి.ఫోరం హైదరాబాదు రోడ్లమీద ట్రాఫిక్ నరకం నుండి బయటపడవేసే మెట్రో రైలు వస్తుందంటే శుభవార్తనే. ఇందులో ఒక లైను- సికింద్రాబాదు నుండి ఫలక్‌నుమాదాకా, రెండో లైను- నాగోల్ నుంచి అమీర్‌పేట మీది నుండి హైటెక్‌సిటీ దాకా, మూడోది- కూకట్‌పల్లి నుంచి నాంపల్లిదాకా వేస్తరట. దీని కోసం జంట నగరాలలో మొత్తం 5000 దుకాణాలు, 2000 ఇండ్లు, 147 స్కూళ్లు, కాలేజీలు, 120 దవాఖానలు, 54 గుళ్లు, మసీదులు, చర్చిలు కూలిపోతయి. హైదరాబాదుకు గుర్తుగా నిలిచిన [...]
Posted in తెలుగు, హైదరాబాద్ ఎవరిది?, వార్త, వ్యాసాలు, Print PDFs on Oct 17th, 2008
- నాగోబా ( శ్రీధరరావు దేశ్‌పాండే) ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, తెలంగాణ అనివార్యమవుతున్న వేళ కాంగ్రెస్ పాలకవర్గాలు తెలంగాణను వంచించడానికి కొత్తదారులను వెతుక్కుంటున్నాయి. కొత్త సాకులతో ముందుకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌కు తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయినట్లుంది. పూర్తి వ్యాసాన్ని చదువనీకి ఇక్కడ క్లిక్ చేసి PDF డౌన్‌లోడ్ చేసుకోంరి (17 అక్టోబర్ 2009, వార్త సౌజన్యం తోటి)
Posted in ఎన్నికలు, తెలుగు, వ్యాసాలు, Print PDFs on Apr 21st, 2008
- యం. కోదండరాం, కె. సీతారామారావు I తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని [...]
Posted in తెలుగు, వ్యాసాలు, Print PDFs on Mar 24th, 2008
- యం. కోదండరాం, కె. సీతారామారావు I రెండవ ప్రపంచ యుద్ధానంతరం పేదరికాన్ని నిర్మూలించడానికి, అసమానతలు తొలగించడానికి ఎన్నో ప్రపంచ దేశాలు భూసంస్కరణల విధానాలను రూపొందించి అమలుచేయడం జరిగింది. కులం సామాజిక పునాదిగా గల భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని విస్తరించడానికి, ప్రతి వ్యక్తికి ఒక విలువను ఆపాదించడానికి భూసంస్కరణలు ప్రధాన విధాన సాధనాలయినవి. భూసంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థిక సమానత్వం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం.
Posted in తెలుగు, వ్యాసాలు, Print PDFs on Feb 20th, 2008
- ఎం. కోదండరాం, కె. సీతారామారావు వ్యవసాయం ప్రధాన జీవికగా ఉన్న దేశాలలో భూసంబంధాలే సమాజ పరిస్థితిని, రాజకీయ ఉద్యమాల స్థితిగతులను నిర్ణయిస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకతప్పదు. బ్రిటిష్ పాలనకు వెలుపల వున్న తెలంగాణ చరిత్రక్రమాన్ని 1956దాకా ఇక్కడి ప్రజలే నిర్ణయించుకున్నా 1956 నుండి కోస్తాంధ్ర పాలక వర్గాలు శాసిస్తున్నాయి, నిర్ధేశిస్తున్నాయి.
Posted in చరిత్ర పునర్నిర్మాణ, తెలంగాణ చరిత్ర, తెలుగు, సంకలనాలు, వ్యాసాలు, Print PDFs on May 20th, 2007
మనవి ఆహ్వానం – తడకమళ్ళ వివేక్ తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట చరిత్ర వక్రీకరణ – కె. జితేంద్రబాబు తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం ఆవశ్యకత- కొన్ని తక్షణ కర్తవ్యాలు – పరవస్తు లోకేశ్వర్ తెలంగాణ చరిత్ర రచనకు కొన్ని సూచనలు – డా. మలయశ్రీ చరిత్ర రచన / నిర్మాణం – డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్రలోనైనా ముస్లింలకు న్యాయం జరగాలి – స్కైబాబ
Posted in వ్యాసాలు, Print PDFs on Jan 2nd, 2007
(Click for PDF Version) – ప్రొ|| కె. సీతారామారావు (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్) మూడుకోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోర్కెఒక్కటి తెలంగాణ వెలసి నిలచి ఫలించాలె భారతాన … కాళోజి కరీంనగర్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చిపడింది. ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎన్నికల యుద్ధరంగంలో రాజకీయ పార్టీలు తమ సైన్యాలను మోహరిస్తున్నాయి. ప్రచార హోరు జోరుగా సాగుతున్నది. మొత్తం భారతదేశం కరీంనగర్ ఎన్నిక ఫలితం కోసం అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నది. ఎన్నిక తప్పని [...]
Posted in వ్యాసాలు, Print PDFs on Jan 1st, 2007
(Click for PDF Version) – ప్రొ|| కె. సీతారామారావు (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్) కరీంనగర్ ప్రజల తీర్పు చారిత్రాత్మకం, పరిణితి చెందిన వ్యూహాత్మక రాజకీయ చతురతకు నిదర్శనం, మహోన్నత ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతీక, మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల చిరకాల సజీవ ఆకాంక్షను కరీంనగర్ ప్రజల గొంతుతో ఎలుగెత్తి చాటిన తరుణం, తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని హిమాలయ శిఖరోన్నతంగా నిలిపిన ఆనంద సమయం, దుష్ప్రచారాలను, విపరీత ప్రలోభాలను, రకరకాల అధికార దుర్వినియోగ ఆటంకాలను నిశ్చలమైన [...]
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com