చావనైనా చస్తాంగాని భూమినొదిలేది లేదంటున్న ప్రజలకు ఏం చెబుతారు? – శ్రీరాముల శ్రీనివాస్ ‘జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి’ అంటూ తుమ్మేటి కథను బిఎస్ రాములు సమర్థిస్తూ రవిబాబు, దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని, సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది అన్నారు. సెజ్‌లను వ్యతిరేకించవలసిందే అయితే రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే అంటూ వైవిధ్యపూరితమైన [...]
Read Full Post »
Posted in తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కథలు, కౌంటర్ on Jun 7th, 2009
- స్కైబాబ గ్లోబలైజేషన్.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.
Read Full Post »
Posted in తెలుగు, వార్త, కౌంటర్ on Oct 1st, 2008
- నవీన్ ఆచారి. 29 సెప్టెంబరు 2008 నాటి సంపాదక పేజీ లోని తుర్లపాటి కుటుంబరావు గారి వ్యాసానికి స్పందనగా ఇది రాస్తున్నాను. ముంబయిలో జరుగుతున్న సంఘటనల్ని ఏకరువు పెట్టిన రచయిత హైదరాబాదును దానితో పోల్చే ప్రయత్నం చేశారు. రెండొదశ తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర్నించి లక్షలాది మందితో సభలు సమావేశాలు హైదరాబాదులో అనేకం జరిగాయి. ఐతే వీటిలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి ముంబయి లో జరిగేదానికి పోలికలు ఉండి ఉంటే [...]
Read Full Post »
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, కౌంటర్ on Feb 17th, 2008
-కట్టా శేఖర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు తెలంగాణపై అవుననో కాదనో చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఇది తీవ్ర సమస్య. చత్తీస్‌ఘడ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో తీవ్రవాదుల కద లికలు ఎక్కువై పరిస్థితి దారుణంగా తయారయింది. రాష్ట్రంలో కూడా నక్సలైట్లు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నందున ఉగ్రవాద సమస్య మరింత పెరిగే అవ కాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి…కాశ్మీర్ సమస్యపై పాక్‌తో భారత్ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు ఇతర విషయాలపై చర్చలూ జరుపుతోంది. అలాగే మనమూ వ్యవహరిద్దాం. -ముఖ్యమంత్రి [...]
Read Full Post »
లెక్కల్లో హైదరాబాద్ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్ జవాబు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన [...]
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, కౌంటర్ on Aug 12th, 2007
ఆంధ్రజ్యోతి ఆగస్ట్ 12న ‘పుట్టని పాపపై కుట్ర?’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు సిపిఎం వాళ్ళు చేపట్టిన భూపోరాటం తుదివరకు పోరాడి పేదలకు భూములు, ఇంటి స్తలాలు సాధిస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మంచిదే. కాని ఎంతవరకు ప్రజాస్వామ్య ఉద్యమాలతో వాటిని సాధించగలరనేది అనుమానమే. వారి పోరాటం భూముల్ని సాధిస్తుందోలేదో కాని ఇటివల వచ్చిన 610 జీఓ అమలుకు, మూడు పిపిపిల (పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాడు)ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటాలను, ఉద్యమాని [...]
Read Full Post »
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, కౌంటర్, G.Os on Jul 8th, 2007
ఆంధ్రజ్యోతి జూన్ 02న ’610 అమలు అనివార్యం’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు తెలంగాణ పట్ల నిస్పక్షపాతంగా రాసినట్లుందని చాల కుతూహలంతో చదివాను. నాలుగు పేరాలవరకు బాగానే అనిపించింది. ఇక అక్కడనుండి ఇతర ఆంధ్ర-సీమల రచయితల మాదిరే ఈయన రాత కూడా కొనసాగింది. 610 జిఓ అనివార్యం అంటూనే యుడిసీలను,ఎల్డీసీలను,డ్రైవర్లను & ప్యూన్లను ఇక్కడినుండి పంపమని ప్రతాపం చూపుతారా? అంటు ఈమధ్య టీఅరెస్ వాళ్ళు కౌన్సిలింగుకు ఆఫిసులకు పోయిచెప్పిన వారిని ప్రశ్నించారు.
Read Full Post »