- అందెశ్రీ [Audio clip: view full post to listen] జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
Category Archive for 'పాటలు'
జోహార్ శ్రీకాంతన్నా !!
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on Dec 4th, 2009
-ముస్కు రాము జోహార్ శ్రీకాంతన్నా !! తెలంగాణ నేల పై జన్మించిన ఓ పులిబిడ్డ ఆఖరి జంగ్ లో అమ్మ కోసం బలి దానం చేసి నింగి కెగసి ప్రకాశించే తారావయ్యావా ! || జోహార్ శ్రీకాంతన్నా…||
దేనికైనా సిద్ధమే
Posted in తెలంగాణ ఉద్యమాలు, తెలుగు, పాటలు on Dec 2nd, 2009
- సిద్ధార్థ పాములపర్తి ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు ||ఉవ్వెత్తున|| రాజ్యాంగపు హక్కులుతో రాచరికం తిక్క కుదిరే ప్రజాస్వామ్య గర్జనకు భూస్వాముల గుండెలదిరే
గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ: 2009 అమెరికా పర్యటన విడియోలు
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Jul 29th, 2009
(Courtesy: Surender Maddi, VenuGopal Nakshathram, Ravi MayReddy) Click here to visit the PlayList on YouTube
వేకువ హాయి
Posted in తెలుగు, పాటలు, వివిధ, ఆంధ్రజ్యోతి on Jun 7th, 2009
- గోరటి వెంకన్న కంప కుంపటోలె కమ్మి అలుపె కాసింత కునుకుతో బలెహాయి గొలిపె సోయిలేని హాయి సూడసక్కని రేయి విని కనిపించని వింతగొంతుల జోలి
Watch some of the famous songs by Maqdoom Mohiuddin Phir Chhidi Raat Baath Phoolon Ki YouTube Link
Prof. KodandRam
విద్యార్థి వీరులకు జోహార్లు
Posted in తెలుగు, పాటలు, వివిధ, వీడియో, ఆంధ్రజ్యోతి, కళాకారులు on Jan 19th, 2009
- గద్దర్ వీరులార – మీకు జోహార్లు… పారె నెత్తుటి పోరుల జోహార్లు.. విద్యార్థులార జోహార్లు… వీరులారా
ఎట్టెట్టా బతికినోల్లం ఎంకన్నా !
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Nov 23rd, 2008
- అందెశ్రీ చెట్టుకొమ్మన పిట్ట గూడల్లుకున్నట్టు చేతిలో ఈతాకు చాపల్లు కున్నట్టు పనిలోన మాయవ్వ పాటల్లుకున్నదీ.. ఆ..
పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్న
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Oct 29th, 2008
- బొల్లోజు బాబా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల……. అన్న పాటను శ్రీ గోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు. ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు, సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను [...]
రచన: గోరటి వెంకన్న ; గానం: గోరటి వెంకన్న, విమల, ప్రభాకర్ ముందుమాట, వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా [Audio clip: view full post to listen] సంతా మా ఊరి సంత [Audio clip: view full post to listen]
“పాటా పాడేటీ పిల్లలు, ఊటా సెలిమెల్లో…” అని పాడుతున్న గోరటి వెంకన్న
రచన: గోరటి వెంకన్న ముందుమాట, గిచ్చన్న గిరిమల్లెలో… [Audio clip: view full post to listen] పల్లెకెన్ని అందాలో అందాలో, రైతన్నకెన్నిబంధాలో అనుబంధాలో … [Audio clip: view full post to listen]
Click HERE if you can’t see the video.
మాభూమి సంద్య పాడిన “రండి రండి చూడండి రామోజీ ఫిల్మ్ సిటీ …!” పాట
[Audio clip: view full post to listen] రచన: అందెశ్రీ జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…|| తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…|| పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||
[Audio clip: view full post to listen] రచన: నందిని సిధా రెడ్డి, గానం: దేశ్‌పతి శ్రీనివాస్ * * * * * * నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా, నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా | నాగేటి సాల్లల్ల… | పారేటి నీల్లల్ల పానాదులల్ల పూసేటి పూవుల్ల పూనాసలల్లా | పారేటి…| కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా [...]
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ… రచన: నందిని సిధా రెడ్డి, గానం: దేశ్‌పతి శ్రీనివాస్ [Audio clip: view full post to listen] పల్లె కన్నీరు పెడుతుందో… రచన: గోరటి వెంకన్న , గానం: వందేమాతరం శ్రీనివాస్ [Audio clip: view full post to listen] జయ జయ హే తెలంగాణ … రచన: అందెశ్రీ [Audio clip: view full post to listen]