తురుమ్ఖాన్
Posted in తెలుగు, కథలు, Print PDFs on Apr 12th, 2011
- పసునూరి రవీందర్ Click here to download ThurumKhan – Story by Pasunoori Ravinder (PDF 95.6 KB)
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలుగు, కథలు, Print PDFs on Apr 12th, 2011
- పసునూరి రవీందర్ Click here to download ThurumKhan – Story by Pasunoori Ravinder (PDF 95.6 KB)
Posted in తెలుగు, వివిధ, ఆంధ్రజ్యోతి, కథలు, కౌంటర్ on Jun 7th, 2009
- స్కైబాబ గ్లోబలైజేషన్.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, కథలు on May 13th, 2009
- పసునూరి రవీందర్ “మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ…” టీవీలో శ్రీశ్రీ పాట. స్టూడెంట్స్ క్యాంటీన్ అంతా వినబడుతోంది. వేడి వేడి చాయ్ తాగుతూ టీవీలో లీనమైపోయా. మధ్యలో తల పక్కకు తిప్పి చూసిన.
ఉత్తరం ఇచ్చిన ఆ వ్యక్తిని ఆపాదమస్తకం ఓసారి పరీక్షగా చూశాడు. చెమటతో తడిసి ముద్ద అయిపొయాడు ఆ వ్యక్తి. “నమస్తే…! అని కూడ అనకపాయె ఏందీ? ఆ…” అనికున్నాడు ప్రతాపరావు దొర. “పేరేమిటి?” దొరగారి ప్రశ్న. “నారాయణ” ఆ వ్యక్తి జవాబు. కళ్ళజోడు సవరించికుని ఉత్తరం విప్పాడు ప్రతాపరావు. బావమరిది రాసినట్టు సంతోషం వేసింది. గబ గబ చదవడం మొదలెట్టడు.
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com