గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ: 2009 అమెరికా పర్యటన విడియోలు
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Jul 29th, 2009
(Courtesy: Surender Maddi, VenuGopal Nakshathram, Ravi MayReddy) Click here to visit the PlayList on YouTube
మన తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Jul 29th, 2009
(Courtesy: Surender Maddi, VenuGopal Nakshathram, Ravi MayReddy) Click here to visit the PlayList on YouTube
Posted in తెలంగాణ ప్రజలు, తెలుగు, వీడియో, ఇంటర్వ్యూలు, కళాకారులు on Jul 27th, 2009
(Courtesy: Lakshmi Talk Show)
Posted in తెలుగు, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి, కళాకారులు on Jun 4th, 2009
- గజన్నాథం శ్రీనివాసచారి (ఆన్‌లైన్/నిర్మల్) ఒకసారి నిజాం ప్రభువు నిర్మల్‌కు వచ్చినప్పుడు ఆయనకోసం అక్కడి కళాకారులు స్వాగత వేదికను ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన సింహాసనం పైన వేలాడేలా బంగారు రంగులో తయారు చేసిన అరటి పువ్వును పెట్టారు. ప్రభువు ఆసీనుడు కాగానే అది విచ్చుకుని బంగారు రంగుల రేకులు జలజలా పడ్డాయి. దానికి ఎంతో సంతోషించిన నిజాం ఆ అలంకారాన్ని అంత సుందరంగా చేసిన సోమక్షత్రియులను తమ ఆస్థాన కళాకారులుగా నియమించుకున్నారు.
Posted in తెలంగాణ చరిత్ర, తెలుగు, వివిధ, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి, కళాకారులు on May 22nd, 2009
- ఎస్. జగన్‌రెడ్డి అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…
Prof. KodandRam
Posted in తెలుగు, పాటలు, వివిధ, వీడియో, ఆంధ్రజ్యోతి, కళాకారులు on Jan 19th, 2009
- గద్దర్ వీరులార – మీకు జోహార్లు… పారె నెత్తుటి పోరుల జోహార్లు.. విద్యార్థులార జోహార్లు… వీరులారా
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, సూర్య, కళాకారులు on Dec 29th, 2008
- పున్న అంజయ్య పల్లెటూరి పిల్లగాడా… పసులు గాసే మొనగాడా ! పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ…పాల బుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో సుద్దాల హనుమంతు కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్‌లో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన నివసించిన ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే [...]
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Nov 23rd, 2008
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, సంపాదకీయం, కళాకారులు on Nov 4th, 2008
- బి.ఎస్.రాములు యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. ఆమె మాటలు తెలంగాణ భాషలోని సొగ సైన ముత్యాలు. పాకాల యశోదారెడ్డితో మాట్లాడితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠం అధిష్ఠించిన, తెలుగు అధికార భాషా సంఘం అధ్య క్షురాలుగా ఉన్న ఒక విద్యావతితో మాట్లాడినట్టుగా ఉండదు.
Posted in తెలుగు, పాటలు, వీడియో, కళాకారులు on Oct 29th, 2008
- బొల్లోజు బాబా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల……. అన్న పాటను శ్రీ గోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు. ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు, సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను [...]
Posted in తెలంగాణ వైతాళికులు, తెలుగు, వివిధ, వ్యాసాలు, కళాకారులు on Oct 13th, 2008
-సుద్దాల అశోక్ తేజ స్టేజీ మీద సుద్దాల హనుమంతు గొల్లసుద్దులు ‘వీర తెలంగాణ’ చెబుతున్నాడు. అక్షరాలు రాని అరకలు పట్టే రైతుకూలీలు ఆయుధాలు పట్టి ఆడాళ్లు వడిసెలలు పట్టి ఎలా దొరలను రజాకార్లను నైజాం పోలీసులను, రౌడీలను తరుముతున్నారో హనుమంతు దళం వీరావేశంతో చెబుతుంది. 1947 నుండి 1951 దాకా సాగిన ‘మహాగాధ’ను కళ్ళకు కట్టినట్టు చెబుతుంటే ఆ జనంలోనే ఎదురుగా జానకమ్మ తన మూడు నెలల బాబును ఎత్తుకొని చూపిస్తున్నది.
Posted in తెలుగు, వ్యాసాలు, ఆంధ్రజ్యోతి, కళాకారులు on May 3rd, 2008
- అల్లం నారాయణ నురుగులు కక్కే పున్నమి ఎన్నీల వెలుగులు. పాటలు మోగుతాయి. వసంతరుతువు. కాముని పున్నమ. జాజిరాడదాం. . జమగూడుందాం. . ఎప్పటికి మనతోటి ఎనభైమంది అని కోలాటాల్లాంటి కోలల వరసవేది చిటపట చప్పుడు. ఉప్పు చిట్లినట్టు. మంటల్లో తునికికట్టె బెరడు చిట్టినట్లు. సినీరిమంచమ్మే వలలో. . . సన్నప్పు నులకా వలలో. . . దాని మీద కూకున్న వలలో దానారెవరమ్మా వలలో. . చప్పట్ల మోత. వెన్నెల కురుస్తున్న ఆరాత్రి. పాటలు సుడులు [...]
- జయధీర్ అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి. అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు. పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ
Lakshana art gallery presents domestic animals and rural women an exhibition of paintings by G Bharath Bhushan on friday the 23rd november 2007 at 6.30 p.m inauguration by Padma Sri Jagadish Mittal eminent art historian and art collector guest of honour Sri B.Narsing Rao artist and film maker Venue 101, shanty nagar, opp hockey ground, [...]
Posted in తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వైతాళికులు, తెలుగు, వీడియో, ఇంటర్వ్యూలు, కళాకారులు on Sep 9th, 2007
Kapu Rajaiah, born in a poor family in a remote place of Siddipet of Medak district, is known for revolutionary changes in the modern Indian art. His work popularized the fragrance of rural breeze moist with the fragrance of earth and sweat of toiling masses. He made an imprint for introducing folklore and rural traditions [...]
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, ఇంటర్వ్యూలు, కళాకారులు on May 29th, 2007
- యం.డి. యాకుబ్‌పాషా ‘అబ్బ అదిరింది గురూ. హాలివుడ్ బ్రోచర్‌లా ఉంది. ఎక్కడ డిజైన్ చేయించావు? అమెరికాలోనా?’ అంటూ ఒకాయన ‘సత్య‘ సినిమా బ్రోచర్ చూస్తూ రామ్‌గోపాల్‌వర్మని ఆసక్తిగా అడిగాడు. ‘నీలాగే చాలామంది అడిగారు. కాని ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పనా …దీన్ని డిజైన్ చేయించింది అమెరికాలో కాదు, హైదరాబాద్‌లో. అక్కడ ఒక చిన్న అపార్ట్‌మెంట్ ఉంది. అందులో ఒక చిన్న సెల్లారు ఉంది. ఆ సెల్లార్‌లో ఎప్పుడూ బొమ్మలు వేసే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆయన [...]
Posted in తెలుగు, ఆంధ్రజ్యోతి, ఇంటర్వ్యూలు, కళాకారులు on Nov 20th, 2006
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల….. నా తల్లి బందీ అవుతుందో కనిపించని కుట్రల’…. అనే పాటకు ప్రాణం పోసి, బహుళ జాతి కంపెనీల పెత్తనాన్ని ఎండగట్టి, ఒక ప్రభుత్వాన్ని తలక్రిందులు చేసినంత పని చేసిన ప్రజాకవి గోరటి వెంకన్న. డర్బన్ లో దళితకవిగా తన సత్తాను చాటినా, సినీ పరిశ్రమలో గీత రచయితగా ప్రతిభను చూపినా ఆయనకు ఆయనే సాటి.
All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.
If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com