Prof. KodandRam
Category Archive for 'బోనాల'
బంధాలు, అనుబంధాల వేదిక బోనాల వేడుక
Posted in తెలుగు, పండుగలు, బోనాల, ఆంధ్రజ్యోతి on Jul 25th, 2008
బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబం ధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుం బాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను-అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు.